CSIR TKDL Recruitment | సీఎస్ఐఆర్లో 59 పోస్టులు.. దరఖాస్తులకు నేడే చివరితేదీ
CSIR TKDL Recruitment 2023| యునాని, ఆయుర్వేద, సిద్ధా, ఐటీ తదితర విభాగాలలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఉన్న ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ (టీకేడీఎల్) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీయూఎంఎస్, బీఏఎంఎస్ ఇంజినీరింగ్ డిగ్రీ, ఎండీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 59
పోస్టులు: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్.
విభాగాలు: ఆయుర్వేద, ఐటీ, సిద్ధా, యునాని తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీయూఎంఎస్, బీఏఎంఎస్ ఇంజినీరింగ్ డిగ్రీ, ఎండీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 35 నుంచి 40 ఏండ్లు మించకూడదు
జీతం : రూ.25000 నుంచి రూ.42000
పని ప్రదేశం: హైదరాబాద్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై.
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 19
వెబ్సైట్ : www.csir.res.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






