NIT Durgapur Recruitment | నిట్ దుర్గాపూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
NIT Durgapur Recruitment 2023 | ప్రొఫెసర్ (Professor), అసోసియేట్ ప్రొఫెసర్(Associate Professor), అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీకి పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITD) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాసెస్ ఎక్విప్మెంట్ డిజైన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, మాస్ ట్రాన్స్ఫర్, కెమికల్ అండ్ బయో-కెమికల్ రియాక్షన్ ఇంజినీరింగ్, బయోకెమికల్ ఇంజినీరింగ్, నానోటెక్నాలజీ, ఎనర్జీ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఎస్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 39
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు.
విభాగాలు : ప్రాసెస్ ఎక్విప్మెంట్ డిజైన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, మాస్ ట్రాన్స్ఫర్, కెమికల్ అండ్ బయో-కెమికల్ రియాక్షన్ ఇంజినీరింగ్, బయోకెమికల్ ఇంజినీరింగ్, నానోటెక్నాలజీ, ఎనర్జీ ఇంజినీరింగ్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, కెమికల్ ఇంజినీరింగ్ థర్మోడైనమిక్స్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఎస్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం : నెలకు రూ.139600 నుంచి రూ.220200
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : రిజిస్ట్రార్, ఎన్ఐటీ దుర్గాపూర్, మహాత్మా గాంధీ అవెన్యూ, దుర్గాపూర్ 713209, పశ్చిమ బెంగాల్, భారతదేశం.
చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వెలుబడిన తేదీ : మార్చి 31
వెబ్సైట్ : www.nitdgp.ac.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?