IIITM Gwalior Recruitment | ఐఐఐటీఎం గ్వాలియర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
IIITM Gwalior Recruitment 2023 | ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీకి మధ్యప్రదేశ్(Madhya pradesh) గ్వాలియర్‌లోని అటల్ బిహారీవాజ్పేయీ(Atal bihari vajpai) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐఐఐటీఎం) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్, ఐటీ, ఎంఎస్, ఏఎస్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 71
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు
విభాగాలు: ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్, ఐటీ, ఎంఎస్, ఏఎస్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 35 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : ABV-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గ్వాలియర్, మోరెనా లింక్ రోడ్, గ్వాలియర్, మధ్యప్రదేశ్, 474015, భారతదేశం.
చివరితేది: మే 01
వెబ్సైట్ : https://www.iiitm.ac.in/index.php/en/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






