February Current Affairs | యూట్యూబ్ నూతన సీఈవోగా నియమితులైనవారు ఎవరు?
కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి
1. గాబ్రియెల్ తుఫాను కారణంగా ఏ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
1) అమెరికా 2) సిరియా
3) టర్కీ 4) న్యూజిలాండ్
2. కేంద్ర ప్రభుత్వం అనధికార బొగ్గు మైనింగ్ కార్యకలాపాలను నిషేధించడానికి ఏ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది?
1) మైనింగ్ టెంప్ట్ 2) రిపోర్ట్ ఇన్ కోల్
3) ఖనన్ ప్రహరీ 4) కోల్ సఫారీ
3. భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సు ఏ నగరంలో ప్రారంభించారు?
1) చెన్నై 2) ముంబై
3) జైపూర్ 4) ఇండోర్
4. లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజ్‌లో సైకిల్ ఫర్ హెల్త్ అనే థీమ్‌తో సైక్లాథాన్‌ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది?
1) కేంద్ర ఆరోగ్యశాఖ
2) కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ
3) కేంద్ర రైల్వే శాఖ
4) కేంద్ర రక్షణ శాఖ
5. సౌదీ అరేబియా నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మిషన్‌కు వెళ్లనున్న మొదటి మహిళా వ్యోమగామి ఎవరు?
1) జెస్సికామీర్
2) రయ్యానా బర్నావి
3) నోర్అళ్అత్రూషి
4) జాస్మిన్ మొఘలి
6. ఏ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నిలావిన్ 13 సంవత్సరాల తర్వాత కంపెనీకి రాజీనామా చేశారు?
1) మైక్రోసాఫ్ట్ 2) గూగుల్
3) మెటా 4) ఇన్ఫోసిస్
7. హెల్తీ మైండ్, హెల్తీ హోమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమం?
1) ఆయూష్ మంత్రిత్వ శాఖ
2) ఆరోగ్య శాఖ
3) విద్యాశాఖ 4) హోంశాఖ
8. దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ సదస్సులో భారత్‌కు చెందిన ఏ ఐఐటీ విద్యార్థులు బంగారు పతకాన్ని గెలుచుకున్నారు?
1) ఐఐటీ మద్రాస్ 2) ఐఐటీ ఇండోర్
3) ఐఐటీ ముంబై 4) ఐఐటీ ఢిల్లీ
9. ఎయిర్ ఇండియా ఏ సంస్థ నుంచి 250 విమానాలను కొనుగోలు చేయడానికి ఒప్పందాన్ని చేసుకుంది?
1) ఎయిర్‌బస్ 2) జేరోత్
3) స్కైబాయ్ 4) హిటాచీస్కై
10. జాతీయ భారత్ భాషా భూషణ్ పురస్కారానికి ఎంపికైన తెలుగు వ్యక్తి ఎవరు?
1) కె. రామకృష్ణ 2) ఆనంద్‌కుమార్
3) విజయ్కేశవ్ 4) కృష్ణమనోహర్
11. ఏ రాష్ట్ర ప్రభుత్వం 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్ 2) ఒడిశా
3) పంజాబ్ 4) కేరళ
12. భారత్‌లో ప్రారంభించిన మొదటి AI చాట్‌బోట్ పేరేమిటి?
1) ఇండ్ 2) జాకిస్
3) రైస్డ్ 4) లెక్సీ
13. మొదటిసారి ఏ దేశ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఉత్తరప్రదేశ్‌తో ఆర్థిక సహకారం కోసం అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) సింగపూర్ 2) ఇజ్రాయెల్
3) టర్కీ 4) యూఏఈ
14. డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా ఎవరు నిలిచారు?
1) హర్మన్ ప్రీత్‌కౌర్ 2) షెఫాలీవర్మ
3) స్మృతిమంధన 4) అనితాదేవి
15. ప్రపంచ పుట్టుకతో వచ్చే గుండె లోపాల అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) ఫిబ్రవరి 12 2) ఫిబ్రవరి 13
3) ఫిబ్రవరి 11 4) ఫిబ్రవరి 14
Key 1. 4 2. 3 3. 2 4. 1
5. 2 6. 3 7. 2 8. 2
9. 1 10. 1 11. 1 12. 4
13. 1 14. 3 15. 4
1. ఇటీవల ఏ రాష్ట్రం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించింది?
1) తెలంగాణ 2) కేరళ
3) కర్ణాటక 4) తమిళనాడు
2. చంద్రుడిపై ధూళితో సౌరవిద్యుత్ పరికరాలు తయారు చేసినట్లు ఏ సంస్థ ప్రకటించింది?
1) స్పేస్ X 2) నాసా
3) బ్లూఆరిజన్ 4) సీఎన్ఎస్ఏ
3. ఇటీవల ఏ దేశంలో మార్బర్గ్ వైరస్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు?
1) యూఏఈ 2) గినియా
3) యూకే 4) సిరియా
4. లేసర్ గైడెడ్ రాకెట్ల తయారీకి ఫ్రాన్స్‌కు చెందిన థేల్స్సంస్థ భారత్‌కు చెందిన ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) డీఆర్డీవో 2) హెచ్ఏఎల్
3) బీడీఎల్ 4) ఇస్రో
5. టోకు ధరల సూచీ 2023 జనవరిలో ఎంత శాతం వరకు నమోదైంది?
1) 4.5 శాతం 2) 4 శాతం
3) 4.80 శాతం 4) 4.73 శాతం
6. గ్లోబల్ టెక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
1) ముంబై 2) వారణాసి
3) ఇండోర్ 4) వైజాగ్
7. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, వెస్ట్ ఆఫ్రికన్ పవర్‌పుల్ కలిసి సమావేశం ఎక్కడ నిర్వహించింది?
1) న్యూఢిల్లీ 2) పారిస్
3) టోక్యో 4) న్యూయార్క్
8. 2023, 3వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ నిర్వహించారు?
1) ఢిల్లీ 2) ముంబై
3) సల్మార్గ్ 4) ఇండోర్
9. 2023, 3వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) హిమాచల్ ప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్ 4) జమ్ముకశ్మీర్
10. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నూతన అధ్యక్షుడు ఎవరు?
1) అనికేత్ సునీల్ తలాటి
2) అశ్వినికుమార్
3) పంకజ్మిశ్రా 4) వినోద్‌రాయ్
11. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జిల్లా మొదటి హిందూ అసిస్టెంట్ కమిషనర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) సనా రాంచంద్ గుల్వాని
2) ప్రియాంకదేవి
3) సౌమ్య రంజన్
4) సీతా మహాలక్ష్మి
12. ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ఎకుషేపదక్’ అవార్డు ఏ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం?
1) నేపాల్ 2) బంగ్లాదేశ్
3) యూఏఈ 4) శ్రీలంక
13. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల క్రికెట్ జట్టు మెంటార్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సానియామీర్జా 2) సైనా నెహ్వాల్
3) పీటీ ఉషా 4) ఉషారాణి
14. భారత సైన్యంలోకి చేర్చిన స్వార్మడ్రోన్ వ్యవస్థను ఏ స్టార్టప్ కంపెనీ తయారు చేసింది?
1) SPACES 2) బ్లూఆరిజన్
3) HAL
4) న్యూ స్పేస్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీస్
key 1. 1 2. 3 3. 2 4. 3
5. 4 6. 4 7. 1 8. 3
9. 4 10. 1 11. 1 12. 2
13. 1 14. 4
1. దివ్యాంగుల రంగంలో సహకారం కోసం భారతదేశం ఏ దేశం మధ్య అవగాహన ఒప్పందం జరిగింది?
1) యూఏఈ 2) అమెరికా
3) దక్షిణాఫ్రికా 4) రష్యా
2. భారత్‌తో డిజిటల్ మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులు స్వచ్ఛమైన ఇంధనం, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై సహకరించడానికి ఏ దేశం అంగీకరించింది?
1) స్పెయిన్ 2) జర్మనీ
3) జపాన్ 4) నార్వే
3. ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో జల్జన్ అభియాన్‌ను ప్రారంభించారు?
1) రాజస్థాన్ 2) గుజరాత్
3) మధ్యప్రదేశ్ 4) కేరళ
4. ఉత్తరప్రదేశ్‌లోని అయాన్‌లా, ఫుల్పూర్లో IFFCO నానో యూరియా లిక్విడ్ ప్లాంట్లను ఎవరు ప్రారంభించారు?
1) నితిన్ గడ్కరీ
2) యోగీ ఆదిత్యనాథ్
3) మన్సుక్మాండవియా
4) ప్రహ్లాద్ జోషి
5. ప్రధానమంత్రి కార్యాలయంలో నూతన డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) లలితాలక్ష్మి 2) శారద
3) ప్రియాంకాసింగ్ 4) అజయ్ భూమన్
6. పశ్చిమబెంగాల్ రాష్ట్ర నూతన సమాచార కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఉపేంద్రనాథ్ 2) సయ్యద్
3) విష్ణువర్ధన్ 4) వీరేంద్ర
7. ఇటీవల అంతర్జాతీయ ఇంజినీరింగ్, టెక్నాటజీ ఫెయిర్ (IETF) 2023ని ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్ర మోదీ 2) ద్రౌపది ముర్ము
3) జగదీశ్ ధన్‌ఖడ్ 4) అశ్విని వైష్ణవ్
8. ఆది మహోత్సవం 2023ని ఎవరు ప్రారంభించారు?
1) రాజ్‌నాథ్‌సింగ్ 2) నరేంద్రమోదీ
3) అర్జున్ ముండా 4) పీయూష్ గోయల్
9. అధిక BHIM-UPI లావాదేవీలు జరిపినందుకు ఏ బ్యాంక్ ప్రతిష్టా పురస్కార డిజిధన్ అవార్డు-2021-22 గెలుచుకుంది?
1) SBI 2) PNB
3) UBI 4) కర్ణాటక బ్యాంకు
10. ఏరో ఇండియా 2023 షోలో సోలార్ పవర్ డ్రోన్ సూరజ్‌ను ప్రదర్శించిన భారత్ టెక్ స్టార్టప్ సంస్థ ఏది?
1) అల్ఫా డిజైన్ 2) టెక్నాలజీస్
3) ఐడియా పూర్ణ్
4) డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్
11. ఇటీవల వార్తల్లో నిలిచిన డేవిడ్ మాల్ఫస్ ఏ సంస్థ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు?
1) IMF 2) వరల్డ్ బ్యాంకు
3) ADB 4) UNICEF
12. ఏ సంస్థ సహాయంతో హోం వ్యవహారాలు, విద్యా శాఖలు కవాచ్ 2023ని ప్రారంభించాయి?
1) AICTE 2) CBTE
3) DRDO 4) HAL
13. ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ భారత ఫుట్‌బాల్ మాజీ ఆటగాడు ఎవరు?
1) సురేష్‌సింగ్ 2) కృష్ణమూర్తి
3) అజయ్‌చంద్ర
4) తులసీదాస్ బలరాం
14. టీ20 అంతర్జాతీయ స్థాయిలో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా బౌలర్ ఎవరు?
1) రాధాయాదవ్ 2) రాజేశ్వరి గైక్వాడ్
3) ఏక్తాబిస్త్ 4) దీప్తిశర్మ
key 1. 3 2. 1 3. 1 4. 3
5. 1 6. 4 7. 2 8. 2
9. 4 10. 4 11. 2 12. 1
13. 4 14. 4
1. ఐరోపాలో ఏ దేశ ప్రభుత్వం మొదటిసారి ‘రుతు సెలవు’ని అందించే చట్టాన్ని ఆమోదించింది?
1) పోలాండ్ 2) జర్మనీ
3) ఇటలీ 4) స్పెయిన్
2. జమ్ముకశ్మీర్ గజ్నవీ ఫోర్స్ పై ఏ దేశం నిషేధం విధించింది?
1) జర్మనీ 2) కెనడా
3) ఆస్ట్రేలియా 4) భారత్
3. యూఎన్వో కమిషన్ 62వ సెషన్‌కు ఏ దేశం అధ్యక్షత వహించేందుకు ఎన్నికైంది?
1) భారత్ 2) చైనా
3) రష్యా 4) ఆస్ట్రేలియా
4. ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు?
1) బారీ ఫారెల్ 2) సారాకిర్లేవ్
3) వైభవ్ కృష్ణ 4) పీయూష్ గోయల్
5. నూతన భారత ఉప సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
1) ఎం.వి.సుచీంద్రకుమార్
2) బి.ఎస్ రాజు
3) అనింద్య సేన్ గుప్తా
4) బీవీఆర్ సుబ్రమణ్యం
6. భారత్‌లో కొత్తగా కనుగొన్న బీటిల్ జాతీ పేరు ఏమిటి?
1) బమోర్గస్ మహారాష్ట్ర
2) బమోర్గస ఖాన్-దేశ్
3) బమోర్గస్ ఇండికస్
4) బమోర్గస్ రిగాంటియస్
7. దేశంలో మొదటి ఘన వ్యర్థాల నుంచి H2 ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు?
1) చెన్నై 2) పుణె
3) కోల్‌కతా 4) జైపూర్
8. ధేరియస నరేంద్రని అనే కొత్త కోకిల తేనెటీగ జాతీని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1) కేరళ 2) మహారాష్ట్ర
3) తెలంగాణ 4) తమిళనాడు
9. ఆర్గనైజేషన ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ విడుదల చేసిన సేవల వాణిజ్య నియంత్రణ సూచికలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 50 2) 51 3) 47 4) 38
10. అరుణాచల్ ప్రదేశ్ భారత్ భూభాగమేనని గుర్తిస్తూ ఏ దేశ పెద్దల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు?
1) అమెరికా 2) రష్యా
3) సింగపూర్ 4) బ్రిటన్
11. యూట్యూబ్ నూతన సీఈవోగా నియమితులైన భారతీయ అమెరికన్ ఎవరు?
1) శంతను నారాయన్ 2) నీల్మోహన్
3) జార్జ్ కురియన్
4) రాజ్ సుబ్రహ్మణ్యం
12. యూత్ ఫర్ లైఫ్ అనే థీమ్‌తో మోడల్ జీ20 సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ 2) బెంగళూరు
3) చెన్నై 4) కోల్‌కతా
13. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 2500 రన్స్‌తో పాటు 250 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా ఎవరు రికార్డు సృష్టించారు?
1) రవీంద్రజడేజా 2) కృష్ణ మనోహర్
3) రోహిత్ శర్మ 4) హార్ధిక్ పాండ్యా
14. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు?
1) ఆనంద్ భూషణ్ 2) చేతన్‌శర్మ
3) అజిత్ కృష్ణన్ 4) వికాస్ గుప్తా
15. నిపుణ అగర్వాల్ ఏ సంస్థకు చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు?
1) ఎయిరిండియా 2) ఎయిర్‌బస్
3) బోయింగ్ 4) కింగ్‌ఫిషర్
key 1. 4 2. 4 3. 1 4. 1
5. 1 6. 2 7. 4 8. 1
9. 3 10. 1 11. 2 12. 1
13. 1 14. 2 15. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?