AIIMS DEOGHAR |ఎయిమ్స్ దేవ్ఘర్లో 21 ఖాళీలు.. రేపే చివరితేదీ
AIIMS DEOGHAR | సీనియర్ రెసిడెంట్ (Senior resident) పోస్టుల భర్తీకి ఝార్ఖండ్ దేవ్ఘర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి పీజీ డిగ్రీ (ఎండీ, ఎంఎస్, డీఎన్బీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్వ్యూ, రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 21
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ (నాన్ అకడమిక్) :
విభాగాలు: అనాటమీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఓబ్స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ, అనస్థీషియాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, ఆఫ్తాల్మాలజీ, రేడియో డయాగ్నసిస్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ, రేడియోథెరపీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఎఫ్ఎంటీ, ఫిజియాలజీ, సర్జికల్ అంకాలజీ, బయోకెమిస్ట్రీ.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి పీజీ డిగ్రీ (ఎండీ, ఎంఎస్, డీఎన్బీ) ఉత్తీర్ణులై ఉండాలి
వయస్సు : 45 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.67,700.
ఎంపిక : ఇంటర్వ్యూ, రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు : ఆఫ్లైన్లో
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.3000; ఓబీసీలకు రూ.1000.
చివరి తేదీ: మార్చి 21
వెబ్సైట్: www.aiimsdeoghar.edu.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?