Mumbai Port Trust | ముంబయి పోర్ట్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు
Mumbai Port Trust Recruitment | ప్రాజెక్ట్ మేనేజర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్ తదితర పోస్టులకు ముంబయి కేంద్రంగా ఉన్న ముంబయి పోర్ట్ ట్రస్ట్ (MPT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి బీఈ, బీటెక్, గ్రాడ్యుయేషన్, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఏప్రిల్ 06 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 07
పోస్టులు: ప్రాజెక్ట్ మేనేజర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్ తదితరాలు.
అర్హతలు: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, గ్రాడ్యుయేషన్, ఎంబీఏ ఉత్తీర్ణత.
వయస్సు : 50-65 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.80000-రూ.1లక్ష
ఎంపిక : రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : The Secretary, Mumbai Port Authority, General Administration Department, Port House, 2nd Floor, Shoorji Vallabhdas Marg, Ballard Estate, Mumbai – 400001.
చివరి తేది: ఏప్రిల్ 06
వెబ్సైట్: www.mumbaiport.gov.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






