UPSC Recruitment : యూపీఎస్సీలో 43 పోస్టులు
UPSC Recruitment | కేంద్ర విభాగాలు/ శాఖలలో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ను విడుదల చేసింది. సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంబీబీఎస్, డీఎం, ఎంఎస్, ఎంసీహెచ్, డిప్లొమా, బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 43 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 43
పోస్టులు : 1.అసిస్టెంట్ డైరెక్టర్-క్యాపిటల్ మార్కెట్(సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్)-01
2.అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్-కన్నడ(సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ)-01
3.స్పెషలిస్ట్ గ్రేడ్3-రేడియో-డయాగ్నసిస్(హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్)-14
4.స్పెషలిస్ట్ గ్రేడ్3-ఓబ్స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ(హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్)-12
5.స్పెషలిస్ట్ గ్రేడ్3-ట్యూబర్క్యులోసిస్(హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్)-03
6.డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ-ఎలక్ట్రికల్(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ)-03
7.డిప్యూటీ ఓర్ డ్రెస్సింగ్ ఆఫీసర్(ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్)-05
8.మినరల్ ఆఫీసర్-ఇంటెలిజెన్స్(ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్)-04
అర్హత : సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్( బీఎల్ఐఎస్సీ, ఎంబీబీఎస్, సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ, ఎంబీఏ, డీఎం, ఎంఎస్, ఎంసీహెచ్, డిప్లొమా, బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణత) తో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
చివరితేదీ : మార్చి 16
వెబ్సైట్ : https://upsconline.nic.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?