SPA delhi |స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ.
SPA delhi | న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్.. వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో (ఫిబ్రవరి 27) ముగియనుంది. సంబంధిత విభాగంలో పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఐటీఐ ఉత్తీర్ణులై.. పనిలో అనుభవం ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకొండి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ఉండగా.. రాత పరిక్ష, స్కిల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 27
పోస్టులు : నాన్ టీచింగ్ పోస్టులు
వివరాలు :
1. అసిస్టె్ంట్ : 02 పోస్టులు
2. అసిస్టె్ంట్ రిజిస్ట్రార్ : 01
3. టెక్నికల్ అసిస్టె్ంట్: 01
4. టెక్నికల్ అసిస్టె్ంట్(మోడల్స్) : 01
5. పర్సనల్ అసిస్టె్ంట్ : 06
6. జూనియర్ టెక్నికల్ అసిస్టె్ంట్: 01
7. సెక్షన్ ఆఫీసర్ : 01
8. వర్క్ షాప్ సూపరింటెండెంట్ : 01
9. హిందీ ట్రాన్స్ లేటర్ : 01
10. ఎస్టేట్ సూపర్ వైజర్ : 01
11. జూనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టె్ంట్ : 03
12. డ్రైవర్ : 01
13. ప్లంబర్ : 01
14. ఎలక్ట్రీషియన్ : 01
15. మెకానిక్ : 01
16. కార్పెంటర్ : 01
17. స్టెనోగ్రాఫర్ : 01
అర్హతలు : సంబంధిత విభాగంలో పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఐటీఐ ఉత్తీర్ణత.. పనిలో అనుభవం
దరఖాస్తు ఫీజు : రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యుర్థులకు మినహాయింపు)
ఎంపిక : రాత పరిక్ష, స్కిల్ టెస్టు, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్ (దరఖాస్తులను డిప్యూటీ రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, 4 బ్లాక్ -బి, ఇంద్రప్రస్థ ఎస్టేట్, న్యూఢిల్లీ చిరునామాకు పంపించాలి.
చివరి తేదీ : ఫిబ్రవరి 27
వెబ్సైట్ : www.spa.ac.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?