Science and technology | ఎముకల్లో అధికంగా ఉండే కాల్షియం రూపం?
1. కింది వాటిలో ఎముక?
1) ఫీమర్ 2) స్టెపిస్
3) ఫిబ్యులా 4) పైవన్నీ
2. మృదులాస్థికి సంబంధించి సరైనది?
1) మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థి అంటారు
2) మృదులాస్థి అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు
3) మృదులాస్థుల్లో ఉండే ప్రొటీన్ ఆస్టిన్
4) చెవిలో ఉండే అతిచిన్న ఎముక అయిన స్టెపిస్ అనేది ఒక మృదులాస్థి
3. జతపరచండి.
1. ఫీమర్ ఎ. అతిచిన్న ఎముక
2. స్టెపిస్ బి. అతిపెద్ద ఎముక
3. కిందిదవడ సి. పుర్రెలో అతిగట్టిది
4. టిబియా – ఫిబ్యులా డి. కప్పలో అతి పెద్దది
ఇ. పుర్రెలో కదలనిది
1) 1-బి, 2-ఎ, 3-ఇ, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4. జతపరచండి.
1. ఇంకస్ ఎ. కాలివేళ్లు
2. హయాయిడ్ బి. చేతివేళ్లు
3. అల్నా సి. భుజం
4. కార్పల్స్ డి. చెవి
5. టార్సెల్స్ ఇ. నాలుక
1) 1-డి, 2-సి, 3-ఇ, 4-ఎ, 5-బి
2) 1-డి, 2-ఇ, 3-సి, 4-ఎ, 5-బి
3) 1-డి, 2-సి, 3-ఇ, 4-బి, 5-ఎ
4) 1-డి, 2-ఇ, 3-సి, 4-బి, 5-ఎ
5. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. కీళ్ల మధ్య ఉన్న సైనోవియల్ ద్రవం అరిగిపోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి కలుగుతుంది
2. కీళ్ల మధ్య ఉన్న మృదులాస్థిపై దృఢ కణజాలం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి కలుగుతుంది
1) ఎ 2) రెండు సరైనవి
3) బి 4) ఏదీ కాదు
6. జతపరచండి.
1. ఆస్టియో ఆర్థరైటిస్ ఎ. కీళ్లమధ్య సైనోవియల్ ద్రవం అరిగి కీళ్ల నొప్పి కలగడం
2. రికెట్స్ బి. చిన్నపిల్లలో ‘డి’ విటమిన్ లోపం వల్ల ఎముకలు వంగడం
3. ఆస్టియోమలేషియా సి. పెద్దవారిలో ‘డి’ విటమిన్ లోపం వల్ల ఎముకలు మొత్తగా మారడం
4. ఆస్టియోపోరోసిస్ డి. పారాథార్మోన్ అధికస్రావం వల్ల ఎముకల్లో రంధ్రాలు పడి పెలుసుగా మారడం
5. గౌట్ ఇ. కీళ్లలో యూరిక్ ఆమ్ల స్ఫటికాలు పేరుకొని కీళ్లనొప్పి కలగడం
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి, 5-ఇ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి, 5-ఇ
4) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ
7. కింది వాటిలో అస్థిపంజరం విధి ?
1) WBC ఉత్పత్తి
2) మూలకాలు, కొవ్వు నిల్వ
3) శరీరానికి నిర్మాణం, ఆకారం ఇవ్వడం
4) పైవన్నీ
8. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. పారాథార్మోన్ లోపం వల్ల కండరాలు ఎల్లప్పుడు సంకోచస్థితిలో ఉండి ఎముకలు కదలకపోవడమే టిటాని
2. కండరాలు ఎల్లప్పుడు పనిచేయడం వల్ల వాటికి సరైన ఆక్సిజన్ అందక అవాయు శ్వాసక్రియ జరుపుకొని లాక్టిక్ ఆమ్లం ఏర్పరచడం వల్ల కండరాలు అలసట చెందడమే కండరగ్లాని
3. జీవి చనిపోయిన తర్వాత కండర ప్రొటీన్స్ పనిచేయడం శరీరం గట్టిగా మారడమే రిగర్ మోర్టిస్
1) అన్నీ సరైనవే 2) 1, 2
3) 1, 3 4) 1
9. జతపరచండి.
1. కైనిసాలజీ ఎ. చెవి అధ్యయనం
2. ఆర్థ్రాలజీ బి. కీళ్ల అధ్యయనం
3. కాలాలజీ సి. కండరాల కదలికల అధ్యయనం
4. ఓటాలజీ డి. ముఖసౌందర్య అధ్యయనం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
10. మానవునిలో లోపించిన ఎముక?
1) హ్యూమరస్ 2) ఆస్ట్రాగెలస్
3) టిబియో-ఫిబ్యులా
4) 1, 2
11. చిన్నపిల్లల్లోని మొత్తం ఎముకల సంఖ్య?
1) 206 2) 300
3) 439 4) 639
12. స్లెడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం వాటి చలనాలను వివరించండి.
1) ఎముకలు 2) మృదులాస్థి
3) కండరాలు 4) అన్నీ
13. కండరచలనాల అధ్యయనం?
1) మయాలజీ 2) సార్కాలజీ
3) క్రేనియాలజీ 4) కైనిసాలజీ
14. తాళం వేసినప్పుడు, తీసినప్పుడు వంగినప్పుడు ఎక్కువగా పనిచేసే కీలు?
1) జారెడు కీలు 2) మడతబందుకీలు
3) బొంగరపు కీలు
4) బంతి గిన్నె కీలు
15. ఎముకల్లో అధికంగా ఉండే కాల్షియం రూపం?
1) కాల్షియం పాస్ఫేట్
2) కాల్షియం కార్బోనేట్
3) కాల్షియం హైడ్రాక్సైడ్
4) 1, 2
1. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1) సంపూర్ణ ఆహార పదార్థాలన్నీ సంతులిత ఆహారపదార్థాలే, కాని సంతులిత ఆహార పదార్థాలన్నీ సంపూర్ణ ఆహారపదార్థాలు కాదు
2) సంతులిత ఆహార పదార్థాలన్నీ సంపూర్ణ ఆహార పదార్థాలే కానీ సంపూర్ణ ఆహార పదార్థాలన్నీ సంతులిత ఆహారపదార్థాలు కానరావడం లేదు
1) 1, 2 2) 1, 2
3) 1 తప్పు, 2 సరైనది
4) 1 సరైనది, 2 తప్పు
2. కింది వాటిలో ఎ-విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి కానిదేది?
1) నిక్టోలోపియా 2) జిరాప్తాల్మియా
3) ఆస్టియోమలేషియా
4) కెరటోమలేషియా
3. విటమిన్-డి కి సంబంధించి సరైనది గుర్తించండి.
ఎ. పారాథార్మోన్ అనే హార్మోన్ వలె పనిచేస్తుంది. దీన్ని హార్మోన్ వంటి విటమిన్ అంటారు
బి. పరారుణ కిరణాలు చర్మంపైన పడినప్పుడు చర్మం కింద ఉండే కొలెస్టిరాల్ అనే కొవ్వు విటమిన్-ఇ గా మారుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
4. కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి.
1) అప్పుడే పుట్టిన శిశువులో విటమిన్-కె లోపం ఎక్కువ. కాబట్టి సర్జరీ సమయంలో విటమిన్-కె ఇవ్వాలి
2) ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో విటమిన్-బి1 లోపిస్తుంది
3) ఆవుపాలు లేత పసుపు రంగుకు కారణం రిబోఫ్లావిన్ (బి2)
4) బీర్లో ఉండే విటమిన్-సి
5. జతపరచండి.
1. విటమిన్-బి1 ఎ. కార్బోహైడ్రేట్ల జీవక్రియ
2. విటమిన్-బి2 బి. ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు
3. విటమిన్-బి5 సి. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, కొవ్వులు, జీర్ణక్రియ
4. విటమిన్-బి6 డి. అమైనో ఆమ్లాల జీవక్రియ
5. విటమిన్-బి12 ఇ. RBC, WBC పరిపక్వత
1) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-సి, 5-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ, 5-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి, 5-ఇ
6. జతపరచండి.
1. బెరిబెరి ఎ. నాడీ వ్యవస్థ పని చేయకపోవడం
2. పాలిన్యూరైటిస్ బి. నోరుమూలల్లో పగిలి రక్తస్రావం జరగడం
3. కీలోసిన్ సి. చిగుళ్లు వాచి రక్తస్రావం జరగడం
4. గ్లాసైటిస్ డి. హృదయస్పందన సక్రమంగా లేకపోవడం
5. స్కర్వీ ఇ. నాలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడి మెరవడం
1) 1-డి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-బి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి, 5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-సి, 5-బి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-సి
7. కింది వాటిలో ఏ విటమిన్ ప్రతిరక్షకాల తయారీ, ప్రొటీన్ల జీవక్రియలో పాల్గొంటూ యాంటీ ఎనిమియా విటమిన్‌గా పిలుస్తారు?
1) బి3 2) బి6 3) బి9 4) బి12
8. ఎనిమియా, మాక్రోసైటిక్ ఎనిమియా, పెర్నీషియస్ ఎనీమియా అనే వ్యాధులు ఏ వరుస విటమిన్ల లోపం వల్ల కలుగుతాయి?
1) బి6, బి9, బి12
2) బి3, బి6, బి9
3) బి3, బి6, బి12
4) బి2, బి6, బి12
9. జతపరచండి.
1. విటమిన్-ఎ ఎ. డెర్మటోసిస్
2. విటమిన్-డి బి. పెల్లాగ్రా
3. విటమిన్-బి3 సి. స్కర్వీ
4. విటమిన్-సి డి. పీజియన్ చెస్ట్
ఇ. వెన్నుపాము క్షీణత, హిమోగ్లోబిన్ శాతం తగ్గడం
1) 1-ఇ, 2-డి, 3-బి, 4-సి
2) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
3) 1-ఇ, 2-సి, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
10. కింది వాటిలో క్యాన్సర్ నిరోధక విటమిన్ల సముదాయం ఏది?
1) ఎ, సి, ఇ 2) ఎ, డి, ఇ
3) ఎ, డి, కె 4) ఎ, డి, సి
11. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. వేడి చేసినప్పుడు విటమిన్-సి, ఫోలిక్ ఆమ్లాలు నశిస్తాయి
బి. ఈ కోలైతో తయారు చేసిన విటమిన్-కె, బి12
1) ఎ 2) ఎ, బి
3) బి 4) ఏదీకాదు
12. విటమిన్-సి కి సంబంధించి సరైనది?
ఎ. దీన్ని స్లిమ్‌నెస్ అని కూడా అంటారు
బి. జంతుసంబంధ ఆహార పదార్థాల్లో లభించవు
సి. ఇది యంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ 4) పైవన్నీ
13. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. విటమిన్-బి3 లోపం వల్ల డిమెన్షియా, డయేరియా, ఇన్సోమ్నియా వంటి వ్యాధులు కలుగుతాయి
బి. పాలిచ్చే తల్లుల్లో విటమిన్-బి6 లోపం ఎక్కువగా ఉంటుంది
సి. చురుకైన శుక్రకణాలు, అండాల ఉత్పత్తికి విటమిన్-సి అవసరం
డి. ఫోలిక్ఆమ్లం లోపం గల స్త్రీలకు Spina Bifida వ్యాధి గల శిశువులు జన్మిస్తారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
14. జతపరచండి.
1. గ్లూకోజ్ ఎ. Fruit Sugar
2. ఫ్రక్టోస్ బి. Grape Sugar
3. సుక్రోజ్ సి. Malt Sugar
4. మాల్టోజ్ డి.Cane Sugar
5. లాక్టోజ్ ఇ.Milk Sugar
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి, 5-ఇ
4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి, 5-ఇ
15. కింది వాటిలో ఏ డైశాఖరైడ్ జల విశ్లేషణం చెందినప్పుడు గ్లూకోజ్, గాలక్టోజ్ అను మోనోశాఖరైడ్లు ఏర్పడుతాయి
1) మాల్టోజ్ 2) లాక్టోజ్
3) సుక్రోజ్ 4) ఫ్రక్టోజ్
16. జతపరచండి.
1. కొవ్వులు ఎ. ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్
2. ప్రొటీన్ బి. అమైనో ఆమ్లాలు
3. ప్రొటీన్ సి. గ్లూకోజ్
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-ఎ, 2-సి, 3-బి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-సి, 2-ఎ, 3-బి
17. అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు సంబంధించి సరైనది గుర్తించండి.
ఎ. ఇవి మన శరీరంలో ఉత్పత్తి కావు. బయట నుంచి ఆహారంగా తీసుకోవాలి
బి. ఇవి రక్తప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేస్తుంది, ఇది ఆరోగ్యరీత్యా ఉపయోగకరం
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు