తెలంగాణ బడ్జెట్లో రైతు రుణమాఫీకి కేటాయించిన మొత్తం?
1. దేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ ముంబై-అహ్మదాబాద్ మధ్య ఏ సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి ప్రకటించారు?
1) 2023 2) 2024
3) 2025 4) 2026
2. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఎన్ని నగరాల్లో జియో 5జీని అందుబాటులోకి తీసుకొచ్చింది?
1) 220 2) 225
3) 230 4) 235
3. 2023లో కొత్తగా రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య ఎంత?
1) 150 2) 100
3) 200 4) 250
4. ఇటీవల వార్తలో నిలిచిన పి.డి.వాఘేలా ప్రస్తుతం ఏ సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు?
1) TRAI 2) BSNL
3) NASSCOM 4) SAIL
5. దేశంలో మొదటి సారి ‘ఫార్ములా ఈ-రేసు’ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ
3) గోవా 4) అసోం
6. 2027లో ఫుట్‌బాల్ ఆసియన్ కప్‌ను ఏ దేశం నిర్వహించనుంది?
1) ఖతార్ 2) సౌదీఅరేబియా
3) జపాన్ 4) అమెరికా
7. ఇటీవల ఏ రాష్ట్రం పతంజలితో ఒప్పందం చేసుకుంది?
1) నాగాలాండ్ 2) అసోం
3) మణిపూర్ 4) మిజోరం
8. ఇటీవల Visit India Year 2023 ఇనిషియేటివ్‌ని ఎవరు ప్రవేశపెట్టారు?
1) నరేంద్ర మోదీ 2) కిషన్‌రెడ్డి
3) అమిత్‌షా 4) రాష్ట్రపతి
9. వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగాన్ని 90 శాతం తగ్గించే వినూత్న హరిత టెక్నాలజీ పరికరం అయిన ఎయిర్ నానో ఒబుల్ ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు?
1) భారత్ 2) చైనా
3) అమెరికా 4) యు.కె.
10. ఇస్రో ఏ రోజున సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ2 ప్రయోగించనుంది?
1) ఫిబ్రవరి 8 2) ఫిబ్రవరి 6
3) ఫిబ్రవరి 7 4) ఫిబ్రవరి 10
11. ఇటీవల ఏ దేశం అంతర్జాలంతో సమాచారం అందించే వికీపీడియా సేవలపై నిషేధం విధించింది?
1) పాకిస్థాన్ 2) నేపాల్
3) భూటాన్ 4) మయన్మార్
12. మొదటి జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) గుజరాత్ 2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్ 4) కేరళ
13. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) రవికృష్ణ 2) అనీల్కృష్ణ
3) మురళీకృష్ణ 4) టి.రాజు
14. ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్‌బాస్ లీగ్‌లో ఎవరు విజేతగా నిలిచారు?
1) పెర్త్ స్కార్చర్స్ 2) బ్రిస్టేన్ హీట్
3) బ్రిస్బేన్ కల్ప్
4) మెల్బోర్న్ హీరోస్
15. ఆసియాలోనే తొలి ఫ్లోటింగ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
1) హిమాచల్ ప్రదేశ్
2) పశ్చిమబెంగాల్
3) మధ్యప్రదేశ్ 4) ఒడిశా
16. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ ఎంత శాతం పెంచింది?
1) 5 2) 4 3) 6 4) 8
17. దేశంలో రైతు రుణమాఫీ అనే అంశాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1990 2) 1991
3) 1992 4) 1993
18. ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్’ ఎవరి రాజకీయ పార్టీ?
1) నవాజ్ షరీఫ్ 2) బెనజీర్బుట్టో
3) ఇమ్రాన్ ఖాన్
4) పర్వేజ్ ముషారఫ్
19. ఇటీవల భారత్ బయోటెక్, అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ విస్కన్సన్లు ఏ రాష్ట్రంలో ‘వన్ హెల్త్ సెంటర్‌ను’ ఏర్పాటు చేయనున్నారు?
1) కర్ణాటక 2) కేరళ
3) మధ్యప్రదేశ్ 4) గుజరాత్
20. గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా ఎవరు వ్యవహరిస్తున్నారు?
1) జె.బసోరియో
2) టి.రాజాకుమార్
3) సుజాయ్లాల్ థామస్
4) గిరీశ్ చంద్ర
21. డా.జెరేమీ పరార్ ఏ సంస్థకు సంబంధించి తదుపరి చీఫ్ సైంటిస్టుగా ఎన్నికవుతారు?
1) WTO 2) WHO
3) ILO 4) FAO
22. 2022లో దేశంలో క్యాన్సర్ వల్ల ఎంత మంది మరణించారు?
1) 8.8 లక్షలు 2) 8.50 లక్షలు
3) 8.75 లక్షలు 4) 8.80 లక్షలు
23. 2023 జనవరి నాటికి దేశంలో ఓటర్ల సంఖ్య ఎన్ని కోట్లు?
1) 95 కోట్లు 2) 94.50 కోట్లు
3) 96 కోట్లు 4) 96.5 కోట్లు
24. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఎన్ని కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది?
1) రూ. 2,90,396 కోట్లు
2) రూ. 2,90,569 కోట్లు
3) రూ. 2,91,396 కోట్లు
4) రూ. 2,92,000 కోట్లు
25. తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు?
1) రూ.26,931 కోట్లు
2) రూ.26,700 కోట్లు
3) రూ.26,900 కోట్లు
4) రూ.26,850 కోట్లు
26. కోస్టల్ జోన్ నిబంధనల ఉల్లంఘనల్లో దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది?
1) కర్ణాటక 2) గోవా
3) ఆంధ్రప్రదేశ్ 4) కేరళ
27. గ్రామీ అవార్డు 2023ను గెలుచుకున్న తొలి ట్రాన్స్ మహిళ ఎవరు?
1) కరియాముందా 2) జుంపా లహరి
3) కిమ్ పెట్రాస్ 4) అశ్వినిదేవి
28. 2023, మార్చిలో దేశంలో ఏయే విమానాశ్రయాల్లో DIGI yatra సేవలు ప్రారంభించనున్నారు?
1) కోల్‌కతా 2) పుణె
3) విజయవాడ/హైదరాబాద్
4) పైవన్నీ
29. తెలంగాణ బడ్జెట్లో రైతు రుణమాఫీకి ఎన్ని కోట్లు కేటాయించారు?
1) రూ.6,400 కోట్లు
2) రూ.6,385 కోట్లు
3) రూ.6,450 కోట్లు
4) రూ.6,500 కోట్లు
30. ‘Insolvency and Bankruptcy Board of India’ కొత్త చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రవి మిట్టల్ 2) భారతీ మిట్టల్
3) అనీల్ త్రివేది
4) ధనుంజయ్‌కుమార్
31. గ్రామీ అవార్డ్స్-2023లో అవార్డు గెలుచుకున్న భారతీయుడు ఎవరు?
1) రికి కేజ్ 2) టి.పార్థసారధి
3) హర్షవర్ధన్ 4) సంజయ్‌రామ్
32. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం రోడ్ల పొడవు ఎంత?
1) 1,09,260 కి.మీ.
2) 1,09,300 కి.మీ.
3) 1,09,400 కి.మీ.
4) 1,09,550 కి.మీ.
33. తెలంగాణ రాష్ట్రం అటవీ విస్తీర్ణం ఎంత శాతం?
1) 24 శాతం 2) 24.06 శాతం
3) 25 శాతం 4) 25.12 శాతం
34. ఇటీవల నిఖత్ జరీన్ ఏ అవార్డుకు ఎంపికైంది?
1) అర్జున 2) బి.బి.సి
3) ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర
4) పద్మశ్రీ
35. TFRC (తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ కమిషన్) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ గోపాల్‌రెడ్డి
2) జస్టిస్ జయరాం
3) జస్టిస్ ధనుంజయ్
4) జస్టిస్ సీతారామం
36. దేశంలో తొలి మొబిలిటీ క్లస్టర్ TMV ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) బెంగళూరు 2) హైదరాబాద్
3) ముంబై 4) గాంధీనగర్
37. పరీక్ష పే చర్చ కార్యక్రమం తొలిసారిగా ఎప్పుడు నిర్వహించారు?
1) 2017 2) 2016
3) 2018 4) 2019
38. ఆర్.బి.ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) విజయవాడ 2) విశాఖపట్నం
3) అమరావతి 4) తిరుపతి
39. కేంద్ర ప్రభుత్వం ఆవుల పరిరక్షణ కోసం అభయారణ్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
1) గుజరాత్ 2) అసోం
3) ఉత్తరప్రదేశ్ 4) కేరళ
40. ఇంటర్నేషన్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) 2030 నాటికి వార్షిక ప్రపంచ కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను ఎన్ని బిలియన్ టన్నులు తగ్గించాలని నిర్దేశించింది?
1) 3 2) 4 3) 5 4) 2
41. అమెరికాలోని హార్వర్డ్ లా రివ్యూ గ్రూప్ అధ్యక్షులుగా నియమితులైన మొదటి భారతీయ అమెరికన్ ఎవరు?
1) వెంకటేష్ శర్మ 2) అప్సర అయ్యర్
3) సంజయ్‌కుమార్ 4) నాగేంద్ర శర్మ
42. ఏ రాష్ట్ర అటవీశాఖ డాల్ఫిన్స్, కడ్గమృగాల పరిరక్షణ కోసం జూ నిర్మించాలని ప్రతిపాదించింది?
1) రాజస్థాన్ 2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్ 4) అసోం
43. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన మెలానీ జోలి ఏ దేశ విదేశాంగ మంత్రి?
1) అమెరికా 2) జపాన్
3) కెనడా 4) జర్మనీ
44. ఇండియా ఎనర్జీ వీక్ (IEW) 2023 ఎప్పుడు జరిగింది?
1) ఫిబ్రవరి 5-7 2) ఫిబ్రవరి 6-8
3) ఫిబ్రవరి 7-9 4) ఫిబ్రవరి 10-12
45. మాతృభూమి బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023ని ఎవరు గెలుచుకున్నారు?
1) డాక్టర్ పెగ్గీమోహన్
2) డాక్టర్ ధనుంజయ్
3) రామచంద్ర ప్రసాద్
4) వివేక్‌మిశ్రా
46. HAL హెలికాప్టర్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) కేరళ 2) కర్ణాటక
3) గోవా 4) గుజరాత్
47. ఇటీవల కె.సత్యనారాయణ రాజు ఏ బ్యాంక్ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు?
1) BOB 2) కెనరా
3) CBI 4) PNB
48. ప్రపంచంలో అత్యంత తెలివైన విద్యార్థిగా ఎవరు నిలిచారు?
1) నటాషాపెరియన్ యగం
2) అశ్వినిదేవి
3) దేవిప్రియ 4) పూర్ణిదేవి
49. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి చేరుకోవాలని యుఎన్వో నిర్దేశించుకుంది, వీటిలో అగ్రగామి లక్ష్యాలుగా పెట్టుకున్నవి ఏంటి?
1) పేదరిక నిర్మూలన
2) ఆకలిలేమి, ఆరోగ్యం
3) నాణ్యమైన విద్య 4) పైవన్నీ
50. ఇటీవల లక్ష్మణ చంద్రగౌరీ ఏ హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా ప్రమాణం చేశారు?
1) పాట్నా 2) మద్రాస్
3) ముంబై 4) ఢిల్లీ
51. 2023 ఏడాదికి జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డు ఎవరికి లభించింది?
1) సైరస్పూన్వాలా 2) శ్రీకృష్ణలుల్లా
3) అరుణ్నారాయణ్ సింగ్
4) ఆచార్య రాబర్ట్, ఎస్.లాంగర్
52. NCERT త్వరలో ఏ పేరుతో జాతీయ స్థాయి మూల్యాంకన సంస్థను ఏర్పాటు చేయనుంది?
1) విక్రం 2) శక్తి
3) పరాక్ 4) పరాగ్
53. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత?
1) 3 2) 4 3) 5 4) 6
54. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి ఎంత శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది?
1) 6.6 శాతం 2) 6.4 శాతం
3) 6.5 శాతం 4) 6.7 శాతం
55. ఇటీవల ఆర్బీఐ వడ్డీరేట్లు ఎన్ని బేసిక్ పాయింట్ల వరకు పెంచింది?
1) 0.25 2) 0.50
3) 0.75 4) 0.80
56. సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద కేంద్రం శీతల గిడ్డంగుల ఏర్పాటు కోసం తెలుగు రాష్ర్టాలకు ఎన్ని నిధులు మంజూరు చేసింది?
1) రూ.120 కోట్లు 2) రూ.130 కోట్లు
3) రూ.110 కోట్లు 4) రూ.140 కోట్లు
57. కేంద్ర ప్రభుత్వం ఏయే రాష్ర్టాల్లో బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయనుంది?
1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ
3) హిమాచల్‌ప్రదేశ్ 4) 1, 3
58. ఇటీవల వార్తల్లో నిలిచిన హిల్లరీ క్లింటన్ ఏ దేశ మాజీ విదేశాంగ మంత్రి?
1) అమెరికా 2) యూకే
3) జర్మనీ 4) ఇటలీ
59. ఇటీవల ‘సర్ చోటు రామ్ అవార్డు’ పొందిన ముఖ్యమంత్రి ఎవరు?
1) కేసీఆర్ 2) మమతాబెనర్జీ
3) పినరయి విజయన్
4) నవీన్ పట్నాయక్
60. ఇటీవల హురున్ ఇండియా 2022 అవార్డు పొందిన వి.పి.నందకుమార్ ప్రస్తుతం ఏ సంస్థకు ఎండీ, సీఈవోగా ఉన్నారు?
1) మణప్పురం ఫైనాన్స్ 2) BOI
3) UBI 4) TRAI
61. ఇటీవల ఏ దేశానికి చెందిన క్రికెటర్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు?
1) ఇంగ్లండ్ 2) దక్షిణాఫ్రికా
3) ఆస్ట్రేలియా 4) న్యూజిలాండ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?