‘అనుపమ్’ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసిందెవరు?
సైన్స్&టెక్నాలజీ
కంప్యూటర్లు, ఐ.సి.టి
36. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1- ఐఐటీ, చెన్నైలో ఏర్పాటైన సూపర్ కంప్యూటర్ VIRGO
2- 91.1 టెరా ఫ్లాప్స్ సామర్థ్యం కలిగిన ఈ సూపర్ కంప్యూటర్ను భారతీయ విద్యా సంస్థలకు సంబంధించిన వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా పరిగణిస్తారు
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవేవీ కావు
37. పరమ్ యువ-2 కి సంబంధించి సరైనది గుర్తించండి.
1- దీన్ని 2013 ఫిబ్రవరి 8న
ఆవిష్కరించారు
2- 524 టెరా ఫ్లాప్స్ సామర్థ్యంతో 2012 నవంబర్‌లో ప్రకటించిన టాప్ 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో 62వ స్థానం పొందింది
3- 500 టెరా ఫ్లాప్స్ పైగా సామర్థ్యాన్ని సాధించిన మొదటి భారతీయ సూపర్ కంప్యూటర్ పరమ్ యువ-2
ఎ) 1 బి) 1, 3
సి) 2, 3 డి) 1, 2, 3
38. విక్రమ్-500 కి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
1- దీన్ని 2015 జూన్ 26న ప్రొఫెసర్ U.R. రావు ఆవిష్కరించారు
2- దీన్ని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరెటరీ
స్థాపించారు
3- 100 టెరా ఫ్లాప్స్‌కు పైగా సామర్థ్యం దీని సొంతం
ఎ) 1, 2 బి) 1, 3
సి) 2, 3 డి) పైవన్నీ
39. గరుడ నెట్‌వర్క్‌కు సంబంధించి సరైనవాటిని గుర్తించండి.
1- కంప్యూటర్ మౌలిక వసతులకు
సంబంధించి జాతీయ గ్రిడ్‌గా గరుడను
పరిగణిస్తారు
2- గరుడ నెట్వర్క్ ద్వారా భారతదేశంలోని 17 పట్టణాల్లో ఉన్న 70 విద్యా, పరిశోధనా సంస్థలను అనుసంధానిస్తారు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
40. C-DACకి సంబంధించి జాతీయ గణన (Computing) సౌకర్యాల దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి.
1- National Param Super Computing Facility – Pune
2- C-DAC వారి Tera Scale Super Computing Facility – Banglore
3- Bio Informatics Resources and Applications Facility – Pune
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 3
41. కింది వాటిలో Input, Output పరికరంగా పరిగణించేది?
ఎ) Mouse బి) JoyStick
సి) OMR డి) Touch Screen
42. RAM దృష్ట్యా కింది వాటిలో సరికానిది?
ఎ) ఇది ఒక ప్రాథమిక మెమోరీ
బి) ఇది ఒక శాశ్వత మెమోరీ
సి) ఇది ఒక అశాశ్వత మెమోరీ
డి) దీనిలోని సమాచారం శాశ్వతంగా ఉండదు
43. కింది వాటిలో Alan Turing ప్రమేయం లేనిది?
ఎ) సమాచార నిల్వ సామర్థ్యం కలిగిన మొదటి ప్రోగ్రామ్ కంప్యూటర్ను ఇతను రూపొందించాడు
బి) ఆధునిక కంప్యూటర్ల తయారీకి అవసరమైన ప్రాథమిక నియమాలను అందించాడు
సి) సార్వత్రిక గణన యంత్రాలను (Universal Computing Machines) అందించాడు
డి) గణన చేయదగ్గ సంఖ్యలకు సంబంధించి సెమినార్ పేపర్‌ను రూపొందించాడు
44. సాధారణ అవసరాల కోసం ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి అందుబాటులోకి వచ్చిన కంప్యూటర్?
ఎ) Marks-1 బి) Baby
సి) Universal Turing Machine
డి) Atanasoff-Berry Computer
45. కింది వాటిలో ఆధునిక కంప్యూటర్ కానిది?
ఎ) Baby బి) Marks-1
సి) LEO-1
డి) Torpedo Data Computer
46. కార్యాలయ అవసరాల కోసం 1951,ఏప్రిల్‌లో ఆవిష్కరించిన కంప్యూటర్?
ఎ) Mark-1
బి) Universal Turing Machine
సి) LEO-1
డి) Baby
47. జాన్ విన్సెంట్, క్లిఫర్డ్ బెర్రీలు రూపొందించిన మొదటి ఆటోమెటిక్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్?
ఎ) Z3 బి) Mark-1
సి) Atanasoff-Berry Computer
డి) LEO-1
48. శూన్య నాళికలకు (Vaccum tubes) బదులు ట్రాన్సిస్టర్ల వినియోగం ఏ సంవత్సరం నుంచి కంప్యూటర్లలో కనపడుతుంది?
ఎ) 1955 బి) 1947
సి) 1951 డి) 1950
49. కింది వాటిలో డిజిటల్ కంప్యూటర్ కానిది?
ఎ) LEO-1
బి) Torpedo Data Computer
సి) Z2 డి) Z3
50. కింది వాటిలో మైక్రో కంప్యూటర్ కానిది?
ఎ) Smart Phone
బి) Tablet సి) HP-9000
డి) Notebook
51. IBM-17 అనేది?
ఎ) Micro Computer
బి) Mini Computer
సి) MainFrame Comupter
డి) Super Computer
52. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
ఎ) Micro Computer- Tablet
బి) Mini Computer-HP 9000
సి) Mainframe Computer-IBM 370
డి) Super Computer – Siddhartha
53. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
ఎ) Cray-1- seymour Cray
బి) Param-C-DAC, Pune
సి) SAGA- ISRO
డి) EKA- Physical Research
Laboratory
54. అనుపమ్ అనే సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసింది?
ఎ) BhaBha Atomic Research Centre
బి) ISRO
సి) Physical Research Laboratory
డి) C-DAC
55. CD-ROMను రూపొందించింది?
ఎ) Ted Hoff బి) Philips
సి) Stermley Mazor
డి) Jack Kilby
56. ప్రపంచ మొదటి Dot Matrics Printerను రూపొందించింది?
ఎ) IBM బి) HP
సి) Intel డి) బి, సి
57. కింది వాటిలో ఏ ఆవిష్కరణతో డిజిటల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ల తయారీ సులభమైంది?
ఎ) పంచ్ కార్డులు బి) శూన్య నాళికలు
సి) నానో నాళికలు
డి) సమీకృత వలయాలు
58. ROM అనేది?
ఎ) గౌణ మెమోరీ
బి) అశాశ్వత మెమోరీ
సి) శాశ్వత మెమోరీ
డి) బాహ్య మెమోరీ
59. Mouseను కనుగొన్నది?
ఎ) Dougla Engel Brat
బి) Erhard
సి) Atherton
డి) Bertram Raphael
60. BASIC languageని అభివృద్ధి చేసింది?
ఎ) John Kemeny, Thomas Kurtz
బి) John Kemeny, Ekart
సి) Erhard, Thomas Kurtz
డి) Gates, Paul Allen
61. UNIVAC-1 అనే మొదటి వాణిజ్యపర కంప్యూటర్ను కనుగొన్నది?
ఎ) Presper Eckert, John Mauchly
బి) Gates, Paul Allen
సి) Erhard, Thomas Kurtz
డి) Lee D Porest, Hollerith
62. IBMని స్థాపించింది?
ఎ) Herman Hollerith
బి) John Henry Patterson
సి) Thomas J Watson
డి) Presper Eckert
63. Automated Teller Machine (ATM) ను కనుగొన్నది?
ఎ) Intel బి) IBM
సి) HP డి) Microsoft
64. IBM సంస్థను స్వాధీనం చేసుకొన్నది?
ఎ) Motorola బి) HP
సి) Lenovo డి) Microsoft
65. Difference Engineను 1786లో రూపొందించింది?
ఎ) Charles Babbage
బి) John Napier
సి) Blaise Pascal
డి) John H Mullar
66. ఆయా సామాజిక మాధ్యమాలను వాటిఆవిష్కర్తల ఆధారంగా సరిగా జతపరచనిది గుర్తించండి.
ఎ) ఫేస్బుక్-మార్క్ జుకర్ బర్గ్
బి) వాట్సప్- జాన్ కౌమ్, బ్రయాన్ ఆక్టన్
సి) ట్విటర్- జాక్ డోర్సీ, నోవా గ్లాస్,
బిజ్‌స్టోన్
డి) టెలిగ్రాం- కెవిన్, భారతీ మిట్టల్
67. అంతర్జాలపు SMSగా దేన్ని పరిగణిస్తారు?
ఎ) Whatsapp బి) Twitter
సి) Facebook డి) Hike
68. కింది వాటిలో క్లౌడ్ ఆధారిత మెసేజింగ్ సర్వీస్?
ఎ) Hike బి) Telegram
సి) Whatsapp డి) Twitter
69. ఆయా సామాజిక మాధ్యమాలను, వాటి ప్రధాన కార్యాలయాలతో సరిగా
జతపరచనిది?
ఎ) Facebook-California
బి) Telegram-Berlin
సి) Whatsapp-Japan
డి) Twitter-SanFrancisco
70. Trojan Horse అనేది?
ఎ) Social Messaging Site
బి) Malicious Computer
Programme
సి) Nigerian Prince e-mail
డి) Phishing Mail
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు