ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, బెంగళూరు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టే
ఉపగ్రహ, ప్రయోగ వాహక నౌకల కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన భూస్థావర కేంద్రాల ఏర్పాటులో ఈ కేంద్రం నిమగ్నమైనది. దీని ఆధ్వర్యంలో భూకేంద్రాలు హైదరాబాద్, బెంగళూరు, లక్నో, పోర్ట్బ్లెయిర్, శ్రీహరికోట, తిరువనంతపురంలో నెలకొల్పగా, పోర్ట్లూయిస్ (మారిషస్), రష్యా, ఇండోనేషియా, బ్రూనై, నార్వే, అంటార్కిటికా, వియత్నాం, పనామాలలో సైతం భూస్థావరాలు ఏర్పాటయ్యాయి.
ఈ కేంద్రాల ఆధారంగా, ఇస్రో అంతరిక్ష కార్యకలాపాలకు అవసరమైన గ్రౌండ్ స్టేషన్ల ఆధారంగా వివిధ రాడార్ వ్యవస్థల ద్వారా అవసరమైన మార్గనిర్దేశక, శోధన, పునరావాస కార్యక్రమాలు, ప్రకృతి విపత్తు నిర్వహణ వంటి కార్యక్రమాలు, ఉపగ్రహ ఆధారిత టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, గ్రామీణ వనరుల కేంద్రం వంటి వాటి నిర్వహణ సులభసాధ్యం అవుతుంది.
Previous article
ఉర్దూ చాజర్గా కీర్తించిన కుతుబ్షాహీ పాలకుడు ఎవరు?
Next article
‘అనుపమ్’ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసిందెవరు?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు