సింగరేణిలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు
సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఆ సంస్థ డైరెక్టర్(పర్సనల్) ఎస్ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 4న నిర్వహించే రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 28 నుంచి సింగరేణి అధికారిక వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసిందని, అటువంటి వాళ్ల మాయమాటలు నమ్మి, మోసపోవద్దని సూచించారు. దళారుల కదలికలపై సింగరేణి విజిలెన్స్ శాఖ నిఘా పెట్టిందని తెలిపారు. దళారులు ఎవరైనా సంప్రదిస్తే 9491145075కు ఫిర్యాదు చేయాలని ఆయన అభ్యర్థులకు సూచించారు.
Previous article
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో ఖాళీల భర్తీ
Next article
యువతకు ఉచిత ఉపాధి శిక్షణ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?