యువతకు ఉచిత ఉపాధి శిక్షణ
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు. ఐటీఐ, డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఎలక్టీషియన్, సోలార్ సిస్టమ్, ఇన్స్టలేషన్, సర్వీస్, 8వ తరగతి పాసైన అభ్యర్థులకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజీ, క్విల్ బ్యాగ్స్ మేకింగ్‌లో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఆరు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18-25 ఏం డ్లు మించని అభ్యర్థులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వివరాలకు 91339 08000/111/222/ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
- Tags
- Free employment
- jobs
- training
Previous article
సింగరేణిలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు
Next article
సెప్టెంబర్‌లో ఈసెట్ కౌన్సెలింగ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?