సెప్టెంబర్ 7 నుంచి ఐఐటీ జాంకు దరఖాస్తులు
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లోని ఎంఎస్సీ సహా ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐఐటీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్(జాం – 2023)కు సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఉంటుందని చెప్పారు.
- Tags
- Entrance Tests
- IIT Jam
- M.Sc
Previous article
దేశంలో మొట్టమొదటి ఎల్పిజి , పొగరహిత భారతీయ రాష్ట్రం ?
Next article
నావల్ ఎక్సర్సైజ్ మిలన్ 2022 థీమ్ ఏంటి?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






