హిమాలయా నదీ వ్యవస్థ
హిమాలయా నదీ వ్యవస్థ లో 3 నదులను చేర్చారు.
1. సింధూ
2. బ్రహ్మపుత్ర
3. గంగా
సింధూ నది
జన్మస్థానం– టిబెట్‌లోని మానససరోవరం.
పొడవు- 2,800 కి.మీ
భారత్‌లో పొడవు- 709 కి.మీ
ఇది తన జన్మస్థానం నుంచి పశ్చిమంగా ప్రవహిస్తూ జమ్ముకశ్మీర్‌లోని దామాచొక్ అనే ప్రాంతంలో భారత్‌లోకి ప్రవేశిస్తుంది.
పర్వతీయ ఉపనదులు
గిల్గిట్, షోక్యక్, జిస్కర్ ,కాబుల్ ,హుంజ్, డ్రస్ సిగర్
మైదాన ఉపనదులు
జీలం, చీనాబ్, రావి బియాస్ సట్లెజ్
బ్రహ్మపుత్ర
# జన్మస్థానం- టిబెట్‌లోని ‘షమ్ యంగ్ డంగ్’ అనే హిమానీనదం.
# పొడవు-2900 కి.మీ
#భారత్‌లో 880 కి.మీ
# అస్సాంలోని సాధియా-రుబ్రిల మధ్య 725 కి.మీ
# బ్రహ్మపుత్ర నది తన జన్మస్థానం నుంచి సింధూనదికి వ్యతిరేక దిశలో తూర్పుగా ప్రవహిస్తూ టిబెట్‌లో త్సాంగ్పో నదిగా పిలువబడుతుంది.
# అరుణాచల్‌ప్రదేశ్‌లోని నామ్చాబర్వా పర్వతాల దగ్గర ‘యు’ ఆకారంలో తిరిగి జిదోలో అనే ప్రాంతం వద్ద దిహంగ్ నదిగా భారత్‌లో ప్రవేశిస్తుంది.
మారుపేర్లు
టిబెట్-త్సాంగ్పో
అరుణాచల్ ప్రదేశ్– దిహంగ్
అసోం- సైడంగ్ లేదా ఎరుపునది
బంగ్లాదేశ్- జమున, మేఘన
ఉపనదులు
చంబల్, కాళ్సింది, బెట్వా కెన్
గంగానది
#భారత్‌లో అతిపొడవైన నది.
#దీనిని జాహ్నవి అని కూడా పిలుస్తారు.
#గంగానది రెండు నదుల కలయిక.
# పొడవు- 2,525 కి.మీ
# భారత్‌లో పొడవు- 2510 కి.మీ
#గంగా, యుమునా, సరస్వతీ సంగమాన్ని త్రివేణి సంగమం అంటారు.(అలహాబాద్)
# దేవ ప్రయాగ-అలకనంద-భగీరథ నదుల సంగమం
ఉపనదులు
ఘాగ్రా, గండక్, కోసి, రామ్‌గంగా, సరయు శారద, గోమతి, మందాకిని, బాగ్మతి, మహానంద, యమునా, సోన్, పున్పున్, దామోదరం, టాన్స్
భారత నదుల ప్రవాహం (కి.మీ)
నది పొడవు (కి.మీ)
బ్రహ్మపుత్ర 2900
సింధూనది 2800
గంగా 2,525
గోదావరి 1465
సట్లెజ్ 1450
కృష్ణా 1400
యమునా 1376
నర్మద 1312
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?