వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఆవిష్కరించిన, ఐరోపాలోనే అతిపెద్దదైన కంప్యూటర్ ఏది?
# కాస్మోస్
ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?
# జెనీవా
డిజిటల్ పరిజ్ఞానంతో పౌరులకు నైపుణ్యం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం?
# డిజిటల్ తెలంగాణ
ఇంటర్నెట్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
# 1983
వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?
# 2
ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు?
# అంథీస్
నైరుతి రుతుపవనాలు మొట్టమొదట ప్రవేశించే ప్రాంతం ఏది
# మలబార్ ప్రాంతం
భూమిలో అధికంగా లభ్యమయ్యే మూలకం?
# ఐరన్
వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం?
# ట్రోపో ఆవరణం
సముద్రంలో అలలు ఏర్పడటానికి కారణం?
# సూర్య, చంద్రుల గురుత్వాకర్షణ శక్తి
Previous article
హిమాలయా నదీ వ్యవస్థ
Next article
ఐబీపీఎస్ 6035 క్లర్క్ పోస్టులు భర్తీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?