రన్నింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన వృద్ధురాలి వయసెంతంటే..? ( క్రీడలు)
బార్బరా హంబర్ట్
ఫ్రాన్స్‌కు చెందిన 82 ఏండ్ల వృద్ధురాలు రన్నింగ్‌లో 24 గంటల్లో 78 మైళ్లు (125 కి.మీ.) పరుగెత్తి జూన్ 19న ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో జర్మన్ మహిళ 24 గంటల్లో 105 కి.మీ. పరుగెత్తి నెలకొల్పిన రికార్డును బార్బరా బద్దులుకొట్టింది.
రుమేలి ధర్
భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రుమేలి ధర్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు జూన్ 22న ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈమె ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందింది. కెరీర్లో 4 టెస్టులు ఆడి, 236 పరుగులు చేసి, 8 వికెట్లు తీసింది. 78 వన్డేల్లో 961 రన్స్, 63 వికెట్లు, 18 టీ20ల్లో 131 రన్స్, 13 వికెట్లు తీసింది.
వెర్స్టాపెన్
రెడ్ బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ 2022 కెనడియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. జూన్ 19న నిర్వహించిన మ్యాచ్‌లో వెర్స్టాపెన్.. కార్లోస్ సైన్జ్, లూయిస్ హామిల్టన్‌లను వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?