30న పాలిసెట్
– 365 పరీక్ష కేంద్రాలు, 1.13 లక్షల అభ్యర్థులు
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ను ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. దీనికి 1,13,942 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు 365 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని కన్వీనర్ డాక్టర్ సీ శ్రీనాథ్ తెలిపారు.
పాలిసెట్ దరఖాస్తుల వివరాలు
ఎంపీసీ బైపీసీ మ్తొతం
బాలికలు 29,888 22,788 52,676
బాలురు 39,741 21,525 61,266
మొత్తం 69,629 44,313 1,13,942
Previous article
30 వరకు పీఈసెట్ దరఖాస్తులు
Next article
టకాటక్ కోర్సు.. ఫటాఫట్ నౌకరీ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






