టెట్ హాల్‌టికెట్ల తప్పుల సవరణ కేంద్రాల్లోనే..
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) హాల్టికెట్లలో తప్పులుంటే వాటిని పరీక్ష కేంద్రాల్లోనే సరిచేసుకోవాలని కన్వీనర్ రాధారెడ్డి సూచించారు. హాల్టికెట్లలో అభ్యర్థి పేరు, తండ్రి/తల్లి పేరు, పుట్టిన తేదీ, కులం, లింగం, డిసెబిలిటీ (పీహెచ్సీ) వంటి వివరాలు సరిగా లేకపోతే పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేకపోయినా, అస్సలు లేకపోయినా అభ్యర్థులు ఇటీవలి ఫొటోను అతికించి గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించుకొని జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించాలని సూచించారు.
- Tags
- competitive exams
- TET
- tstet
Previous article
సాయ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ ఖాళీల భర్తీ
Next article
జూలై 20 నుంచి సీపీగెట్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






