నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
1. వంటగ్యాస్ (ఎల్పీజీ)లో ఉండే ప్రధాన వాయువు?
1) బ్యూటేన్ 2) ఈథేన్ 3) మీథేన్ 4) ప్రొపేన్
2. అగ్గిపెట్టె, అగ్గిపుల్ల తయారీకి సంబంధించి సరికానిది?
1) అగ్గిపుల్ల తలలో పొటాషియం క్లోరేట్, యాంటిమోని సలై్ఫడ్ ఉంటుంది
2) అగ్గిపెట్టె పక్క భాగంలో ఎర్ర భాస్వరం, యాంటిమోని సలై్ఫడ్ ఉంటుంది
3) పొటాషియం క్లోరేట్ మండటానికి కావాల్సిన ఆక్సిజన్‌ను అందిస్తుంది
4) యాంటిమోని సలై్ఫడ్ మండి ఎర్ర భాస్వరాన్ని మండిస్తుంది
3. X కిరణాలను కొనుగొన్న శాస్త్రవేత్త?
1) గోల్డ్ స్టెయిన్ 2) చాడ్విన్
3) జేజే థామ్సన్ 4) రాంట్జన్
4. పూర్వ జీవుల శిథిల శిలా రూపాన్ని ఏమంటారు?
1) శిలాజం 2) లావా 3) వెంట్ 4) అగ్నిశిల
5. ద్రవరాజం (Aqua Regia)లో గాఢ HNO3, గాఢ HCLల ఘన పరిమాణాల నిష్పత్తి?
1) 1:2 2) 2:1 3) 1:3 4) 3:1
6. ‘సూపర్ ఫాస్పేట్ ఆఫ్ లైమ్’ ఒక?
1) ఫాస్పాటిక్ ఎరువు 2) పొటాషియం ఎరువు
3) కాల్షియం ఎరువు 4) నత్రజని ఎరువు
7. బహు బంధానికి ఉదాహరణ?
1) O2 2) HCL
3) H2 4) BF3
8. విద్యుదయస్కాంత తరంగాలు?
1) స్థిర తరంగాలు 2) అనుదైర్ఘ తరంగాలు
3) తిర్యక్, అనుదైర్ఘ తరంగాలు
4) తిర్యక్ తరంగాలు
9. ధ్వని తరంగాలు?
1) తిర్యక్ తరంగాలు
2) విద్యుదయస్కాంత తరంగాలు
3) స్థిర తరంగాలు 4) అనుదైర్ఘ తరంగాలు
10. ఓడ స్థిర నిశ్చలతతో ఉండాలంటే దాని ఆధారపీఠ వైశాల్యం?
1) తక్కువగా ఉంటూ గరిమనాభి ఆధార పీఠానికి దూరంగా ఉండాలి
2) ఎక్కువగా ఉంటూ గరిమనాభి ఆధారపీఠానికి దూరంగా ఉండాలి
3) తక్కువగా ఉంటూ గరిమనాభి ఆధారపీఠానికి దగ్గరగా ఉండాలి
4) ఎక్కువగా ఉంటూ గరిమనాభి ఆధారపీఠానికి దగ్గరగా ఉండాలి
11. ‘గన్ పౌడర్’ అనేది కింది వాటిలో వేటి మిశ్రమం?
1) సల్ఫర్, బొగ్గుపొడి, ఉప్పు
2) బొగ్గుపొడి, పొటాషియం నైట్రేట్, భాస్వరం
3) సల్ఫర్, పొటాషియం నైట్రేట్, క్యాల్షియం ఆకై్సడ్
4) సల్ఫర్, బొగ్గుపొడి, పొటాషియం నైట్రేట్
12. సల్ఫర్ రూపాంతరాల్లో అత్యంత స్థిరమైనది ఏది?
1) ప్లాస్టిక్ సల్ఫర్ 2) రాంబిక్ సల్ఫర్
3) గంధక పుష్పాలు 4) మోనోక్లినిక్ సల్ఫర్
13. ప్రయోగశాలలో సులభంగా ఆక్సిజన్‌ను తయారుచేయడానికి వాడే రసాయన పదార్థం?
1) Sio2 2) H2O
3) CO2 4) KMnO4
14. అగ్నిపర్వతాల నుంచి వెలువడే వాయువుల్లో ప్రధానమైనవి?
1) N2, P2O5, నీటి ఆవిరి
2) SO2, P2O5, నీటి ఆవిరి
3) CO2, Cl2, నీటి ఆవిరి
4) O2, SO2, నీటి ఆవిరి
15. ధ్వనివేగం ఎక్కువగా ఉండే యానకం?
1) ఘనపదార్థం 2) ద్రవపదార్థం
3) వాయుపదార్థం 4) శూన్యం
16. గాజుకు ఆకుపచ్చరంగును ఇచ్చేందుకు వాడే రసాయన పదార్థం?
1) CrO3 2) MnO2
3) CuSO4 4) Cu2O
17. ఫారన్‌హీట్, సెంటిక్షిగేడ్ థర్మామీటర్లు ఒకే రీడింగ్ చూపే ఉష్ణోక్షిగత?
1) 00 2) 400 3) -400 4) 1000
18. చక్కెర సాంకేతికం?
1) Ca3(PO4)3 2) C12H22O11
3) (C5H10O5)4 4) C6H12O5
19. విద్యుత్ మోటార్లో?
1) యాంత్రికశక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది
2) విద్యుచ్ఛక్తి యాంత్రికశక్తిగా మారుతుంది
3) అయస్కాంతశక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది
4) యాంత్రికశక్తి అయస్కాంత శక్తిగా మారుతుంది
20. 1000C వద్దగల మరిగే నీటికన్నా, నీటిఆవిరి వల్ల శరీరంపై బొబ్బలు ఎక్కువగా పోవడానికి కారణం?
1) ఆవిరి సులభంగా వ్యాపించడం
2) నీరు ద్రవరూపంలో ఉండటం
3) ఆవిరి ఘనపరిమాణంలో మార్పు
4) ఆవిరిలో ఇమిడి ఉన్న బాష్పీభవన గుప్తోష్ణం
21. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల కాంతి సమపాళ్లతో కలిసి ఏర్పడే రంగు?
1) పసుపుపచ్చ 2) ముదురు ఎరుపు
3) ముదురు నీలం 4) తెలుపు
22. అతిచిన్న పరమాణు వ్యాసార్థంగల మూలకం?
1) హైడ్రోజన్ 2) హీలియం
3) సోడియం 4) లిథియం
23. విద్యుదయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం?
1) ఉక్కు 2) కోబాల్టు 3) నికెల్ 4) మెత్తని ఇనుము
24. పాదరసం మరుగు ఉష్ణోక్షిగత?
1) 1000C 2) 3570C
3) 2120C 4) 1800C
25. ఓలియం అంటే?
1) సల్ఫూరస్ ఆమ్లం 2) డైసల్ఫూరిక్ ఆమ్లం
3) సల్ఫూరిక్ ఆమ్లం 4) సల్ఫర్ ట్రయాకై్సడ్
26. హైడ్రోమీటర్‌తో దేన్ని కొలుస్తారు?
1) ద్రవపు ఘనపరిమాణం 2) ద్రవపు ద్రవ్యరాశి
3) ద్రవపు విశిష్ట సాంద్రత 4) ద్రవపు స్నిగ్ధత
27. కింది వాటిలో ఏది మెగ్నీషియం ధాతువు?
1) బెరిల్ 2) డోలమైట్ 3) బెరైట్లు 4) హెమటైట్
28. ఎండలో తిరిగితే చర్మం నల్లబడటానికి కారణం?
1) అల్బినోలు ఎక్కువ తయారవడం
2) కెరటిన్ ఎక్కువగా ఉత్పత్తికావడం
3) మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తికావడం
4) స్వేదక్షిగంథులు మూసుకుపోవడం
29. ప్రొటీన్లలో ఉండే బంధం?
1) పెప్టెడ్ 2) అయానిక
3) బహు 4) సంయోజనీయత
30. డయా అయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
1) ప్లాటినం 2) బిస్మత్
3) క్రోమియం 4) అల్యూమినియం
31. పులియడం ద్వారా ఏర్పడే పదార్థాలు?
1) CO2, H2O
2) CO2, C6H12O6
3) C6H12O6, (C6H5)O5
4) CO2, C2H5OH
32. సూపర్ సోనిక్ విమానం అంటే?
1) మామూలు విమానాల వేగంతో సమాన వేగం కలది
2) కాంతి వేగంతో దాదాపు సమానమైనది
3) గంటకు 1200 కి.మీ. వేగం కలది
4) గంటకు 1000 కి.మీ. వేగం కలది
33. సైనికులు కవాతు చేసేటప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే ఆపుతారు ఎందుకు?
1) ధ్వని వక్రీభవనం 2) ధ్వని వివర్తనం
3) అనునాదం 4) ధ్వని రుజువర్తనం
34. ఆడవారి గొంతు మగవారి గొంతుకన్నా కీచుగా ఉండటానికి కారణం?
1) తక్కువ పౌనఃపున్యం 2) తక్కువ తరచుదనం
3) ఎక్కువ పౌనఃపున్యం 4) ఎక్కువ తరచుదనం
35. మునిగిపోయిన వస్తువులను కొనుగొనడానికి తోడ్పడే పరికరం?
1) కాలిడోస్కోప్ 2) సోనార్
3) రాడార్ 4) పెరిస్కోప్
36. భూకంపాలు సంభవించినపుడు, అగ్నిపర్వతాలు పేలినపుడు ఉత్పత్తయ్యే తరంగాలు?
1) శ్రావ్య ధ్వనులు 2) పరక్షిశావ్య ధ్వనులు
3) అతి ధ్వనులు 4) పైవన్నీ
37. నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
1) ఒట్టోహాన్ 2) థియోడర్ మైమన్
3) హెన్మన్ 4) టిమ్ బెర్నర్ లీ
38. చంద్రుని నుంచి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు భూమిని చేరుటకు పట్టుకాలం?
1) 1 సెకన్ 2) 8 సెకన్లు
3) 8 నిమిషాలు 4) 1 నిమిషం
39. అతినీలలోహిత కిరణాలను చూడగలిగే జీవి?
1) డాల్ఫిన్ 2) తిమింగలాలు
3) రొయ్యలు 4) తేనెటీగలు
40. వాహనంలో డ్రైవర్లకు పక్కగా అమర్చు దర్పణం ఏది?
1) పుటాకార దర్పణం 2) కుంభాకార దర్పణం
3) స్థూపాకార దర్పణం 4) సమతల దర్పణం
41. కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్రపటలంలా పనిచేస్తుంది?
1) కటకం 2) ఫిల్మ్
3) ద్వారం 4) ఫ్లాష్
42. సముద్రం నీలి రంగులో కనబడటానికి కారణం?
1) కాంతి పరావర్తనం 2) కాంతి వక్రీభవనం
3) వ్యతికరణం 4) కాంతి వివర్తనం
43. ట్రాన్స్ఫార్మర్ నిర్మాణంలో ఉపయోగించే పదార్థం?
1) దృఢ ఇనుము 2) రాగి
3) మృదు ఇనుము 4)అల్యూమినియం
44. వాతావరణంలో అత్యధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన రోడ్ లైట్లను వాడుతారు?
1) పాదరస ఆవిరి దీపాలు 2) నియాన్ దీపాలు
3) సోడియం ఆవిరి దీపాలు
4) ఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు
45. ఉష్ణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఆకాస్టిక్స్ 2) కెలోరిమెట్రి
3) ఫాటోమెట్రి 4) హెపటాలజి
46. చలికాలంలో వాహనాల రేడియేటర్లు పగిలిపోవడానికి కారణం?
1) నీటి అసంగత వ్యాకోచం 2) గాలి సంకోచం
3) రేడియేటర్ సంకోచం 4) గాలిలోని తేమ
47. ఆరోగ్యవంతుడైన మానవుని శరీర ఉష్ణోక్షిగత?
1) 370C 2) 310K
3) 98.4F 4) పైవన్నీ
48. ఇనుప పాత్రలో అల్యూమినియం పాత్రను ఉంచారు. వీటిని వేరు చేయాలంటే?
1) రెండు పాత్రలను వేడిచేయాలి
2) రెండు పాత్రలను చల్లని నీటిలో ముంచాలి
3) రెండు పాత్రలను సుత్తితో కొట్టాలి
4) పైవన్నీ
49. విశ్వ ఆవిర్భావానికి సంబంధించి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1) జిల్లెట్ 2) గెలీలియో
3) డాఫ్లర్ 4) కొపర్నికస్
50. శీతల ప్రాంతాల్లో నీటి గొట్టాలు తరచుగా పగిలిపోవడానికి కారణం?
1) నీటి అసంగత వ్యాకోచం
2) గొట్టం అసంగత వ్యాకోచం
3) గొట్టం నాసికరమైనది 4) పైవన్నీ
51. అంతరించే జీవజాతుల జాబితాను ప్రచురించేది?
1) IUCN 2) UNESCO
3) WHO 4) NEERI
52. డీఎన్ఏ ఫింగర్వూపింటింగ్కు పితామహుడు?
1) రాబర్ట్ ఎడ్వర్డ్ 2) అలెక్ జెఫ్రీ
3) పాట్రిక్ స్టెప్టో 4) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు