రాష్ట్రంలో చేనేత యూనిట్ల సంఖ్య?
1. పారిక్షిశామిక వార్షిక సర్వే 2012-13 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్, విద్యుత్, గ్యాస్, వాటర్సప్లె, నిర్మాణరంగం, మైనింగ్ తదిరత రంగాల్లో ఎంతశాతం ఉద్యోగ కల్పన జరుగుతున్నది?
1. 18 శాతం 2. 17 శాతం
3. 17.1 శాతం 4. 17.8 శాతం
2. ఆర్థికసర్వే 2016 ప్రకారం రాష్ట్రంలో పారిక్షిశామికరంగంలో మాన్యుఫాక్చరింగ్ రంగం వాటా ఎంత?
1.35 శాతం 2. 45 శాతం
3. 50 శాతం 4. 55 శాతం
3. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2011-12 ఏడాది ధరల ప్రకారం తెలంగాణ పారిక్షిశామిక వృద్ధిరేటు ఎంత?
1. 8.3 2. 8.4 3. 8.1 4. 8.0
4. ప్రస్తుత ధరల్లో 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో పారిక్షిశామిక వృద్ధిరేటు ఎంత?
1. 7.6 2. 8.6 3. 8.4 4. 9.0
5. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1. 2011-12 సంవత్సర ధరలను అనుసరించి 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ రంగం వృద్ధిరేటు 8.2 ఉంది
2. ప్రస్తుత ధరల ప్రకారం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ రంగం వృద్ధిరేటు 9.5 శాతం
3. రాష్ట్రంలో పారిక్షిశామికరంగంలో అభివృద్ధి అంచనాలను వార్షిక పారిక్షిశామిక సర్వే (ఏఎస్ఐ) ద్వారా సేకరిస్తున్నారు
4. రాష్ట్రంలో పారిక్షిశామికరంగాన్ని మూడు విభాగాలుగా విభజించారు
1) 1, 2 2) 3, 4
3) 1, 3 4) పైవన్నీ
6. కింది వాటిలో సరైనవాటిని గుర్తించండి.
1. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్రంలో మైనింగ్, గనులరంగం వృద్ధిరేటు 2014-15లో 19.8 శాతం ఉండగా, 2015-16లో 8.9 శాతం నమోదయ్యింది.
2. 2011-12 ఆధార సంవత్సర ధరల ప్రకారం మైనింగ్, గనుల రంగం 2015-16లో సాధించిన వృద్ధి 6.9 శాతం
3. 2011-12 ఆర్థిక సంవత్సరం ధరల ప్రకారం 2014-15లో మైనింగ్, గనుల రంగం వృద్ధి 21 శాతం
4. అన్నీ సరైనవే
1) 1, 3 2) 1, 2
3) 2, 3 4) 1
7. తెలంగాణలో 2008-09 ఆర్థిక సంవత్సరంలో 7,357 పరిక్షిశమలుండగా 2012-13 నాటికి ఎన్ని ఉన్నాయి?
1. 10,500 2. 10,230
3. 10,279 4. 10, 275
8. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1. రాష్ట్రంలో 2012-13 నాటికి స్థాపించబడిన పరివూశమల మొత్తం మూలధన పెట్టుబడి రూ.59,521 కోట్లు
2. పారిక్షిశామికరంగంలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 2012-13 నాటికి 7,07,738కి పెరిగింది
3. 2012-13 నాటికి రాష్ట్ర మొత్తం ఆదాయ వృద్ధిలో పారిక్షిశామికరంగ నికర విలువ రూ.28,728 కోట్లు
4. అన్నీ సరైనవే
9. కిందివాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1. రాష్ట్రంలోని మొత్తం పరిక్షిశమల్లో కార్పొరే పరిక్షిశమలు 7,018 ఉన్నాయి.
2. 2012-13 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలో నెలకొల్పబడిన మొత్తం కార్పొరేట్ పరిక్షిశమలు 3,214
3. 2012-13 ఆర్థిక సంవత్సరం పారిక్షిశామిక లెక్కల ప్రకారం నాన్ కార్పొరేట్, కార్పొరేట్ విభాగాల్లోకి రాని పరిక్షిశమలు రాష్ట్రంలో 47 ఉన్నాయి.
4. కార్పొరేట్, నాన్ కార్పొరేట్ పరిధిలోకి రాని పరిక్షిశమల సంఖ్య 2012-13 ఆర్థిక సంవత్సరం నాటికి 150
1) 1, 2 2) 1, 4
3) 1, 2, 4 4) 1, 2, 3
10. 2012-13 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం కింది వాటిలో సరైనదేది?
1. కార్పొరే రంగంలో ఉద్యోగుల సంఖ్య 2,83,115
2. కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల సంఖ్య 3,97,048
3. కార్పొరేట్, కార్పొరే రంగాల పరిధిలోకి రాని సెక్టార్లో ఉద్యోగుల సంఖ్య 27, 575
4. అన్నీ సరైనవే
11. ఏఎస్ఐ అంచనాల ప్రకారం కిందివాటిలో సరైనది?
1. 2012-13 ఆర్థిక సంవత్సరం నాటికి మెదక్ జిల్లాలో ఉన్న పరిక్షిశమల సంఖ్య 1,355
2. 2012-13 సంవత్సర అంచనాల ప్రకారం హైదరాబాద్లో 665 పరిక్షిశమలున్నాయి
3. 2012-13 ఆర్థిక సంవత్సరం నాటికి రంగాడ్డి జిల్లాలో 3,797 పరిక్షిశమలు కార్యకలాపాలు సాగిస్తుండగా అందులో ఉద్యోగుల సంఖ్య 1,75,837.
4. రాష్ట్రంలో అత్యధిక పరిక్షిశమలుగల మూడో జిల్లా కరీంనగర్
1) 1, 2 2) 1, 2, 3
3) 1, 3 4) పైవన్నీ
12. 2012-13 పారిక్షిశామిక అంచనా ప్రకారం కిందివాటిలో అత్యధిక పరిక్షిశమలుగల జిల్లాలను వరుసక్షికమంలో గుర్తించండి.
1. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ
2. ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, వరంగల్
3. వరంగల్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్
4. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం
13. 2016 ఆర్థికసర్వే ప్రకారం రాష్ట్రంలో పారిక్షిశామికరంగంలో అత్యధిక ఉపాధి పొందుతున్న కార్మికుల సంఖ్య ఆధారంగా కింది జిల్లాల వరుసక్షికమాన్ని గుర్తించండి.
1. మెదక్, హైదరాబాద్, రంగాడ్డి, నిజామాబాద్
2. రంగాడ్డి, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్
3. నిజామాబాద్, రంగాడ్డి, మెదక్, హైదరాబాద్
4. రంగాడ్డి, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్
14. రాష్ట్రవూపభుత్వ లెక్కల ప్రకారం 2012-13 నాటికి అతి తక్కువ పరిక్షిశమలుగల జిల్లాల వరుసక్షికమాన్ని గుర్తించండి.
1. నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్
2. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్
3. వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్
4. హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్
15. ఏఎస్ఐ 2012-13 లెక్కల ప్రకారం కింది వాక్యాల్లో సరైనదాన్ని గుర్తించండి.
1. రాష్ట్రంలోని మొత్తం పరిక్షిశమల్లో 50 అంతకన్నా తక్కువ మంది కార్మికులు ఉన్న పరిక్షిశమలు 57శాతం
2. 500 మందికన్నా ఎక్కువ కార్మికులున్న పరిక్షిశమలు 5.96 శాతం
3. భారతదేశ పారిక్షిశామికరంగంలో తెలంగాణ రాష్ట్రం వాటా 3.37 శాతం
4. పారిక్షిశామిక ఉత్పాదనలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకన్నా తెలంగాణ ముందున్నది
1) 1, 3, 4 2) 1, 2
3) 1, 2, 3 4) పైవన్నీ సరైనవే
16. తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రణ-2016 ప్రకారం రాష్ట్రంలో బహుళ ఆహారోత్పత్తుల పరిక్షిశమల స్థాపనకు అత్యంత అనువైన జిల్లా?
1. మెదక్ 2. రంగాడ్డి
3. కరీంనగర్ 4. మహబూబ్నగర్
17. ఆరో ఆర్థిక లెక్కల సేకరణ ప్రకారం సరైనదేది?
1. రాష్ట్రంలో మొత్తం వస్తు, సేవల పరిక్షిశమలు, యూనిట్ల సంఖ్య 20.86 లక్షలు
2. మొత్తం వస్తు, సేవల పరిక్షిశమల్లో గ్రామీణ వూపాంతాల్లో ఉన్నవి 11.81లక్షలు
3. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వస్తు, సేవల పరిక్షిశమల సంఖ్య 9.05 లక్షలు
4. అన్నీ సరైనవే
18. కింది వాక్యాల్లో సరైనది ఏది?
1. రాష్ట్రంలో వస్తు, సేవల ఉత్పత్తి సంస్థల వృద్ధి 77.82 శాతం
2. ఆరో ఆర్థిక వృద్ధి అంచనాల సేకరణ ప్రకారం భారతదేశ వస్తు, సేవల ఉత్పత్తి సంస్థల స్థాపిత వృద్ధి 41.73 శాతం
3. వస్తు, సేవల పరిక్షిశమల్లో రాష్ట్రంలో ఉద్యోగకల్పన వృద్ధిశాతం 37.78
1) 1 2) 1, 2
3) 1, 3 4) 1, 2, 3
19. కిందివాటిలో సరైనదేది?
1. రాష్ట్రంలోని మొత్తం వస్తు, సేవల ఉత్పత్తి యూనిట్లలో ఉపాధి పొందుతున్నవారి సంఖ్య 56.12 లక్షలు
2. గ్రామీణవూపాంతాల్లో ఉన్న వస్తు, సేవల ఉత్పత్తి యూనిట్లలో పనిచేస్తున్నవారి సంఖ్య 23.50 లక్షలు
3. పట్టణవూపాంతాల్లో వస్తుసేవల యూనిట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు 32.62 లక్షలు
4. రాష్ట్రంలో పట్టణవూపాంతాల్లోని వస్తు, సేవల యూనిట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 56శాతం
1) 1, 2, 4 2) 1, 3, 4
3) 1, 2, 3, 4 4) 1, 2, 3
20. రాష్ట్రంలో చేనేతరంగానికి సంబంధించి సరైనదేది?
1. రాష్ట్రంలో మొత్తం 46 వేల చేనేత యూనిట్లున్నాయి
2. రాష్ట్రంలోని మొత్తం వస్తుసేవల యూనిట్లలో చేనేత యూనిట్లు 2.21శాతం
3. అత్యధిక చేనేత యూనిట్లు కలిగిన జిల్లా వరంగల్
4. మొత్తం చేనేత యూనిట్లలో కరీంనగర్ జిల్లాలో 12శాతం ఉన్నాయి
1) 1, 3, 4 2) 1, 2, 3
3) 1, 2, 3, 4 4) 1, 2
21. ఆర్థిక సర్వే 2016 ప్రకారం రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిక్షిశమల్లో (ఎంఎస్ఎంఈ) ఎంతమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు?
1. 64,600 2. 64,604
3. 64, 605 4. 64, 607
22. కింది వాటిలో సరైనది?
1. యంత్రసామక్షిగిపై రూ.25 లక్షలకన్నా తక్కువ వ్యయం చేసే మ్యానుఫాక్చరింగ్ పరిక్షిశమను, రూ.10 లక్షలకు మించకుండా వ్యయం చేసే సేవలరంగ యూనిట్ సూక్ష్మ పరిక్షిశమ విభాగంలోకి వస్తుంది
2. స్థాపిత పెట్టుబడి రూ.25 లక్షల నుంచి రూ.5కోట్లవరకు ఉన్న మ్యానుఫాక్చరింగ్ పరివూశమలు చిన్నతరహా పరిక్షిశమల కిందికి వస్తాయి
3. రూ.2 కోట్ల నుంచి రూ.5కోట్ల మధ్య స్థాపిత పెట్టుబడి ఉండే సేవారంగ కంపెనీలు చిన్నతరహా పరిక్షిశమల పరిధిలోకి వస్తాయి
1) 1, 2 2) 1, 3
3) 1, 2, 3 4) ఏదీకాదు
23. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి సరైనది?
ఎ. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 5,787
బి. మొత్తం ఎంఎస్ఎంఈల్లో సూక్ష్మతరహా పరిక్షిశమల వాటా 61శాతం
సి. రాష్ట్రంలో చిన్నతరహా పరిక్షిశమలు మొత్తం ఎంఎస్ఎంఈల్లో 39శాతం కాగా, మధ్యతరహా పరిక్షిశమలు 0.4శాతం
డి. పెట్టుబడి పరిమాణం ఆధారంగా ఎంఎస్ఎంఈల్లో చిన్నతరహా పరివూశమల వాటా 75శాతం
1) ఎ, బి సరైనవి 2) ఎ, బి, సి సరైనవి
3) ఎ, సి సరైనవి 4) ఎ, బి, సి, డి సరైనవి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు