Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టు
-దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో నాగార్జున సాగర్ ఆనకట్ట అతిముఖ్యమైనది.
-నాగార్జున సాగర్ ఆనకట్టను కృష్ణానదిపై తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాల మధ్య నిర్మించారు.
-ఈ ప్రాజెక్టు నిర్మాణం 1955, డిసెంబర్ 10న ప్రారంభమైంది.
-1967లో ప్రాజెక్టు పూర్తయింది.
-దీని నిర్మాణ వ్యయం – రూ. 132.32 కోట్లు
-దీని ఎత్తు – 124 మీటర్లు (407 అడుగులు)
-పొడవు 1,550 మీటర్లు (5,085 అడుగులు)
-డ్యామ్ పూర్తి సామర్థ్యం – 408 టీఎంసీ అడుగులు
-ఆయకట్టు – 4,410, 280 ఎకరాలు
-పరీవాహక ప్రాంత విస్తీర్ణం- 215,000 చదరపు కిలోమీటర్లు.
-విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం- 816 మెగావాట్లు.
-ఈ ప్రాజెక్టు కింది ప్రధానంగా లబ్దిపొందే జిల్లాలు తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు