Teacher empowerment | ఉపాధ్యాయ సాధికారత చేకూర్చే లాభం?
1. వ్యక్తుల్లోని శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికితీసేది విద్య అన్నవారు?
1) మహాత్మాగాంధీ 2) వివేకానంద
3) అరవిందుడు 4) జాన్ డ్యూయీ
2. 12 ఏండ్లకు ప్రాథమిక విద్య పూర్తయ్యే విద్యార్థి దశ ఏ విద్యకు సంబంధించింది?
1) వేద విద్య 2) ఇస్లాం విద్య
3) బౌద్ధ విద్య 4) జైన విద్య
3. పాఠశాలల్లో మత బోధనకు ప్రాధాన్యం ఇవ్వకుండా తటస్థ విధానాన్ని అవలంబించిన వారు?
1) లార్డ్ మెకాలే 2) హంటర్
3) చార్లెస్గ్రాంట్ 4) చార్లెస్ ఉడ్
4. ఎస్ఎస్సీ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1971 2) 1953 3) 1956 4) 1981
5. విద్యలో చీకటి కాలం?
1) 1937-44 2) 1939-44
3) 1937-45 4) 1939-45
6. పూర్వప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయ విద్య వరకు సమగ్ర నివేదిక సమర్పించినవారు?
1) గాంధీ 2) శాడ్లర్ 3) సార్జంట్ 4) హార్టాగ్
7. ఒకే తరగతిలో పలుమార్లు ఫెయిలయ్యే విద్యార్థులు, బడి మధ్యలో మానేసే విద్యార్థుల గురించి అధ్యయనం చేసింది?
1) హంటర్ 2) మెకాలే 3) ఉడ్స్ 4) హార్టాగ్
8. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఏర్పడిన సంవత్సరం?
1) 1954 2) 1957 3) 1976 4) 1918
9. 9 నుంచి 12 తరగతులు హయ్యర్ సెకండరీ విద్యగా ఉండాలని సూచించిన కమిషన్?
1) కొఠారి 2) మొదలియార్
3) సార్జంట్ 4) శాడ్లర్ కమిషన్
10. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)ను రూపొందించాలన్న కమిషన్?
1) కొఠారి 2) రాధాకృష్ణన్
3) మొదలియార్ 4) శాడ్లర్ కమిషన్
11. డీఎస్ కొఠారి సూచించిన సామాన్య పాఠశాల వ్యవస్థను బలపరిచిన కమిటీ?
1) యశ్పాల్ 2) సార్జంట్
3) రామమూర్తి 4) ఆదిశేషయ్య కమిటీ
12. ఉపాధ్యాయుడు, విద్యార్థిని కింది విషయాల్లో బాగా అవగాహన చేసుకొని బోధించాలి?
1) సామాజిక విషయపరంగా
2) సాంస్కృతిక విషయపరంగా
3) వ్యవహార సంబంధమైన విద్యాపరంగా
4) పైవన్నీ
13. ఎన్సీఎఫ్- 2005 ప్రకారం 25 నుంచి 40 శాతం ప్రశ్నలు కింది ఏ విధంగా ఇవ్వాలి?
1) లఘు సమాధాన ప్రశ్నలు 2) వ్యాసరూప ప్రశ్నలు 3) లక్ష్యాత్మక ప్రశ్నలు 4) ఏదీకాదు
14. ఎన్సీఎఫ్-2005 ఏ పాఠ్యప్రణాళిక విద్యార్థికి బాగా దోహదపడుతుందని తెలిపింది?
1) పని, కళా విద్య 2) శాంతి విద్య
3) ఆరోగ్య, వ్యాయామ విద్య 4) పైవన్నీ
15. ఎన్సీఎఫ్-2005 ప్రకారం 1, 2 తరగతులకు ఇవ్వాల్సిన ఇంటి పని సమయం?
1) ప్రతిరోజు గంట 2) వారానికి రెండు గంటలు
3) ఇంటి పని ఇవ్వకూడదు 4) వారానికి గంట
16. ఎన్సీఎఫ్ జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం ఉండాలని సూచించింది?
1) ఎన్పీఈ-68 2) ఎన్పీఈ-86
3) ఎన్పీఈ-92 4) పీజీఏ-92
17. ఆర్టీఈ -2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 8వ తరగతికి ఉండాల్సిన బోధనా గంటలు?
1) 800 2) 1020 3) 1000 4) 880
18. ప్రతికూల, బలహీన పరిస్థితులు గల పిల్లలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1వ తరగతిలో ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన సీట్ల శాతం?
1) 25 శాతం 2) 20 శాతం 3) 15 శాతం 4) 10 శాతం
19. విద్యార్థి వయస్సుకు తగిన తరగతిలో చేర్చిన తర్వాత, తోటి విద్యార్థులకున్న విద్యా సామర్థ్యాలు పొందడానికి ఆర్టీఈ-2009 ప్రకారం ఉండే అవకాశం?
1) బహుళ- విధాన శిక్షణ 2) అదనపు తరగతుల శిక్షణ
3) ప్రత్యేక శిక్షణ 4) వెనుకబడిన శిక్షణ
20. ఏడో తరగతికి బోధించే ఉపాధ్యాయుడు ఆర్టీఈ ప్రకారం ఎంత మంది విద్యార్థులకు బోధించవచ్చు?
1) 30 2) 35 3) 40 4) 45
21. చైల్డ్ రైట్స్ కమిషన్లో ఉన్న ఆర్టికళ్ల సంఖ్య?
1) 51 2) 46 3) 54 4) 41
22. సెకండరీ విద్యలో గుణాత్మక మార్పులు తేవడానికి ప్రస్తుతం అమలవుతున్న పథకం?
1) ఆర్ఎంఎస్ఏ 2) ఎస్ఎస్ఏ 3) కేజీబీవీ 4) సక్సెస్
23. అలెక్సియా అంటే?
1) చదవడంలో తడబడటం
2) రాయడంలో ఇబ్బంది పడటం
3) ముద్రణ రూపంలో ఉన్నవి చదవడంలో అనాశక్తత
4) ముద్రణ రూపంలో ఉన్నవి రాయడంలో అనాశక్తత
24. జనాభా విద్యను పాఠశాలల్లో బోధించే పథకం ప్రారంభమైన సంవత్సరం?
1) 1970, ఏప్రిల్ 2) 1980, ఏప్రిల్
3) 1990, ఏప్రిల్ 4) 1986, ఏప్రిల్
25. పర్యావరణ పరిరక్షణ చట్టం రూపొందించిన ఏడాది?
1) 1982 2) 1980 3) 1968 4) 1987
26. బాలబాలికలకు లింగభేదం ఆధారంగా విద్య అందించడంలో వివక్ష చూపరాదని సూచించే ఆర్టికల్?
1) 15(3) 2) 46 3) 30(2) 4) 15(1)
27. ఉపాధ్యాయ విద్యకు జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం రూపొందించడమనేది ఏ ప్రణాళికకు చెందిన ప్రధానమైన చర్యల్లో ఒకటి?
1) 9వ పంచవర్షప్రణాళిక 2) 10వ పంచవర్షప్రణాళిక 3) 11వ పంచవర్షప్రణాళిక 4) 12వ పంచవర్షప్రణాళిక
28. ఉపాధ్యాయ వృత్తి నియమావళిని అభివృద్ధి పరిచింది?
1) ఎన్సీఈఆర్టీ 2) ఎన్యూఈపీఏ
3) ఎన్సీటీఈ 4) 1, 3
29. విద్యను ఉమ్మడి జాబితాలోకి తీసుకువచ్చిన సంవత్సరం?
1) 1969 2) 1979 3) 1976 4) 1986
30. సర్వశిక్షా అభియాన్ను ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు?
1) 8వ 2) 10వ 3) 11వ 4) 9వ
31. బాలికల కోసం బాలమిత్ర కేంద్రాలు ఏం అందిస్తాయి?
1) యానిఫారాలు
2) సృజనశీల అభ్యసన అవకాశం
3) పోటీపరీక్షలకు నైపుణ్యం
4) వృత్తిపరమైన హామీ
32. కింది వాటిలో భారతీయ భాషల అధ్యయనాన్ని మొదట ప్రోత్సహించింది?
1) ఉడ్స్ డిస్పాచ్ 2) హంటర్ నివేదిక
3) హార్టాగ్ నివేదిక 4) మొదలియార్ నివేదిక
33. ఆర్టీఈ- 2009 ప్రకారం ఎన్సీఎఫ్, సీసీఈల విధానాలు కింది ఏ సెక్షన్ ద్వారా నిర్దేశింపబడ్డాయి?
1) సెక్షన్ 27 2) సెక్షన్ 28
3) సెక్షన్ 29 4) సెక్షన్ 30
34. ఉపాధ్యాయ సాధికారత చేకూర్చే లాభం?
1) విద్యార్థులు బోధనలో ఆసక్తి చూపుతారు
2) విద్యార్థులకు మెరుగ్గా మార్గదర్శనం చేయడం
3) పాత్ర పోషణ
4) నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములవుతారు
35. కేవలం ప్రధానోపాధ్యాయులు మాత్రమే కింది ఏ రిజిస్టర్ నమోదు చేసే అధికారం కలిగి ఉంటారు?
1) లాగ్ పుస్తకం 2) సర్వీస్ పుస్తకం
3) స్టాక్ రిజిస్టర్ 4) ఎస్ఎంసీ పుస్తకం
36. సుస్థిరాభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విద్యా దశకం?
1) 2002-2011 2) 2004 -2014
3) 2000-2009 4) 2010-2019
37. కింది వాటిలో విలువల విద్యకు చెందిన అంశం?
1) మ్యానర్స్ 2) ఎర్నింగ్ మనీ
3) మెంటల్ హైజీన్ 4) సివిక్ రైట్స్
38. తరగతి గది అభ్యసనానికి అనుకూల వాతావరణం కల్పించడానికి ఉపాధ్యాయుడికి ఉండాల్సిన నైపుణ్యం?
1) తరగతి గది నిర్వహణా నైపుణ్యం
2) తరచి చూసే ప్రశ్నల నైపుణ్యం
3) పునశ్చరణ నైపుణ్యం
4) ఇంటిపని ఇచ్చే నైపుణ్యం
39. విమర్శనాత్మక బోధనాశాస్ర్తాన్ని ఎన్సీఫ్ -2005 ప్రకారం ఉపాధ్యాయ విద్యతోపాటు ఎక్కడ ఆచరణలో పెట్టాలి?
1) ఎలిమెంటరీ విద్య 2) ఉన్నత విద్య
3) పాఠశాల విద్య 4) సెకండరీ విద్య
40. భారతీయ విశ్వవిద్యాలయ చట్టాన్ని ఆమోదించిన ఏడాది?
1) 1910 2) 1912 3) 1907 4) 1904
41. బడి బయటి బాలికలకు ప్రవేశపెట్టిన కేజీబీవీలు ఏ తరగతి నుంచి విద్యనందిస్తున్నాయి?
1) 5వ 2) 6వ 3) 1వ 4) 9వ
42. ఉపాధ్యాయ విద్యకు సంబంధించనిది?
1) ఓబీబీ 2) ఎన్సీఈఆర్టీ
3) ఎస్ఎస్ఏ 4) డైట్
43. సార్వజనీన ప్రాథమిక విద్యకు పాటుపడినవారు?
1) గాంధీ 2) అరవిందుడు
3) గోఖలే 4) యశ్పాల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు