Coastless sea in the world | ప్రపంచంలో తీరం లేని సముద్రం ఏది?
1. జియాయిడ్ (Geoid) అనేది?
1. పూర్తిగా దీర్ఘవృత్తాకారం
2. పూర్తిగా దీర్ఘవృత్తాకారం కాదు
3. పూర్తిగా గోళాకారం
4. పూర్తిగా గోళాకారం కాదు
2.ఆర్చిపెలాగో అంటే?
1. అనేక నదుల కలయిక
2. అనేక దీవుల సముదాయం
3. అనేక ఖండాల సముదాయం
4. అనేక ద్వీపకల్పాల సముదాయం
3.ప్రపంచంలో అత్యంత లోతైన దీవి సముదాయం?
1. జావా 2. మిండనో
3. ప్యూర్టో రికో 4. మృత
4. భూమి వయస్సును తెలుసుకునే శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు?
1. కార్బన్ డేటింగ్ 2. ైక్లెమటాలజీ
3. జియోక్రోనాలజీ 4. జియో మార్ఫాలజీ
5. రేడియోకార్బన్ డేటింగ్ అవధి?
1. 40,000 ఏండ్లు 2. 20,000 ఏండ్లు
3. 70,000 ఏండ్లు 4. 80,000 ఏండ్లు
6. కింది వాటిని జతపర్చండి
మహాయుగం వయస్సు
1.క్రిటేషియస్ ఎ. 24 Ma- 34 Ma
2. జురాసిక్ బి. 34 Ma- 55Ma
3. వయోసీన్ సి. 99 Ma – 144 Ma
4. ఇయోసీన్ డి. 159 Ma- 180 Ma
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4. 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
7. సాధారణంగా అన్ని రకాల ప్రక్రియల్లో శైథిల్యం, క్రమక్షయం, రవాణా అనే పదాలు దేన్ని తెలియజేస్తాయి?
1. వికోషీకరణం (Denudation)
2. నిమ్నీకరణం (Degradation)
3. ప్రవణత (Gradation)
4. అవక్షేపించడం (Sedimentation)
8. మొహిరోవిసిక్ విచ్ఛిన్నపొర వేరుచేసేది?
1. భూప్రావారం నుంచి బాహ్యకేంద్రాన్ని
2. అంతర్ కేంద్రం నుంచి బాహ్యకేంద్రాన్ని
3. భూపటలం నుంచి భూప్రావారాన్ని
4. భూపటలం నుంచి వాతావరణాన్ని
9. భూమి (భూగోళం) సగటు సాంద్రత?
1. 8.5 grams/cc
2. 5.5 grams/cc
3. 2.7 grams/cc
4. 10.2 grams/cc
10. గూటిన్ బర్గ్ విచ్ఛిన్న పొర వేరుచేసేది?
1. భూప్రావారం నుంచి బాహ్యకేంద్రాన్ని
2. అంతర్ కేంద్రం నుంచి బాహ్యకేంద్రాన్ని
3. భూపటలం నుంచి భూప్రావారాన్ని
4. భూపటలం నుంచి వాతావరణాన్ని
11. P, S తరంగాలు అనేవి దేన్ని సూచిస్తాయి?
1. ఉపరితల తరతంగాలు
2. అంతర్గత తరంగాలు
3. అంతర్ తరంగాలు
4. ర్యాలీ తరంగాలు
12.రిక్టర్‌స్కేలు మీద 6ను సూచిస్తే ట్రేమర్ అనేది కింది ఎన్నో స్కేలు కంటే 10 రెట్లు పెద్దది?
1. మూడు 2. రెండు
3. నాలుగు 4. ఐదు
13.కింది వాటిలో సరైన వాక్యం?
1. P తరంగాలు కేవలం భూమి ఘన భాగాల్లో ప్రయాణిస్తాయి
2. P తరంగాలు కేవలం భూమి ద్రవ భాగాల్లో ప్రయాణిస్తాయి
3. P తరంగాలు పరావర్తనం చెందుతాయి. కానీ వక్రీభవనం చెందవు
4. P తరంగాలు కేవలం భూమి ఘనపదార్థాల్లో ప్రయాణించవు. కానీ భూ కేంద్ర ద్రవ భాగాల్లో కూడా ప్రయాణించవు
14. శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అనేది?
1. లోతైన జారుడు పలక
2. సాధారణ పలక
3. వ్యతిరేక పలక
4. జారుడు (ఒకదానికొకటి) పలక
15. ఓజోన్ వాయువు వాతావరణంలోని ఏ ఆవరణంలో ఉంటుంది?
1. స్ట్రాటో ఆవరణం 2. మిసో ఆవరణం
3. థర్మో ఆవరణం 4. ట్రోపో ఆవరణం
16. అపసరణ పలక రకపు సరిహద్దుకు ఉదాహరణ
1. గ్రీన్‌ల్యాండ్ దీవి 2. మధ్య అట్లాంటిక్ రిడ్జ్
3. శ్రీలంక దీవులు 4. అంటార్కిటికా ఖండం
17. వాతావరణంతో అనుసంధానం అయి ఉన్న వాతావరణ ఆవరణం?
1. ట్రోపో ఆవరణం 2. స్ట్రాటో ఆవరణం
3. మిసో ఆవరణం 4. ఐనో ఆవరణం
18.లిథో స్పియర్ అని దేనిని పిలుస్తారు?
1. భూకేంద్ర మండలం 2. భూప్రావారం
3. భూపటలం 4. అంతర్ కేంద్రమండలం
19.కింది వాటిని జతపర్చండి
1. మిసో స్పియర్ ఎ. బాహ్యప్రావారం
2. ఏస్థినో స్పియర్ బి. భూకేంద్రమండలం
3. బారీ స్పియర్ సి. భూపటలం
4. లిథో స్పియర్ డి. అంతర్ ప్రావారం
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3. 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4. 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
20. గర్జించే నలభైలు అనేవి?
1. 600 దక్షిణ అక్షాంశాల వద్ద వీచే పశ్చిమ పవనాలు
2. 500 దక్షిణ అక్షాంశాల వద్ద వీచే పశ్చిమ పవనాలు
3. 400 దక్షిణ అక్షాంశాల వద్ద వీచే ఆగ్నేయ పవనాలు
4.400 దక్షిణ అక్షాంశాల వద్ద వీచే పశ్చిమ పవనాలు
21. అగ్నిపర్వత ఆవిరి నుంచి విద్యుత్‌ను వెలికితీసి పరిశ్రమల్లో జపాన్, సిసిలీ లాంటి దేశాలు ఉపయోగిస్తాయి. అగ్నిపర్వతంలో దాగి ఉన్న ఈ శక్తిని ఎలా పిలుస్తారు?
1. వల్కనిక్ శక్తి 2. జియోథర్మల్ శక్తి
3. థర్మల్ శక్తి 4. క్రేటర్ శక్తి
22.కింది వాటిలో సరికాని జత?
1. నార్వెస్టర్- న్యూజిలాండ్‌లోని వెచ్చని పొడి పవనాలు
2. చినూక్- రాకీ పర్వతాల మీద నుంచి వీచే పొడి పవనాలు
3. మిస్ట్రాల్- ఆల్ఫ్స్ పర్వతాల నుంచి వీచే వెచ్చని పవనాలు
4. బ్లిజార్డ్స్- ఆర్కిటిక్, అంటార్కిటికా చలిగాలులు
23. కింది వాటిని జతపర్చండి.
1. ట్రోపో ఆవరణం ఎ. వాతావరణ మార్పు
2. ఐనో ఆవరణం బి. ఉల్కలు పడిపోవడం
3. స్ట్రాటో ఆవరణం సి. రేడియో తరంగాలు
4. మిసో ఆవరణం డి. ఓజోన్ వాయువు
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4. 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
24. కింది వాటిలో సరికాని జత?
ఎ. భూమి- నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డై ఆక్సైడ్ వాయువులు
బి. బుధుడు- హైడ్రోజన్, హీలియం వాయువులు అధికం
సి. గురుడు- హైడ్రోజన్, హీలియం, మీథేన్ ఎక్కువ
డి. శని- హైడ్రోజన్, హీలియం, మీథేన్ తక్కువ
సరైన సమాధానాలు
1. ఎ, బి, సి, డి సరైనవి
2. ఎ, బి సరైనవి, సి, డి సరికాదు
3. ఎ, సి సరైనవి, బి, డి సరికాదు
4. ఎ, బి, సి సరైనవి, డి సరికాదు
25.వేడినీటి బుగ్గలు కలిగిన ఎల్లో స్టోన్ పార్క్ ఎక్కడ ఉన్నది?
1. ఉత్తర అమెరికా 2. ఐస్లాండ్
3. బెండ్రు తీర్థం 4. వక్రేశ్వర్
26. తక్లామాన్ అనే ఎడారి ఏ రకానికి చెందినది?
1. ధృవ ప్రాంత ఎడారి
2. ఆయన రేఖా ప్రాంత ఎడారి
3. ఉష్ణమండల ఎడారి 4. ఏదీ కాదు
27.ఎడారుల్లో వచ్చే ఇసుక తుఫాన్లను ఏమంటారు?
1. హమడాలు 2. త్రియాన్లు
3. సైమూన్స్ 4. బర్కాన్స్
28.హిమలయాలు ఏ రకమైన రాళ్లను (శిలలను) కలిగి ఉన్నాయి?
1. అగ్నిశిలలు 2. అవక్షేప శిలలు
3. రూపాంతర శిలలు 4. పైవన్నీ
29.దేశంలో నైసర్గిక స్వరూపాలు (నవీన నుంచి పురాతన) ఏర్పడిన క్రమం?
1. ఆరావళి, హిమాలయాలు, పశ్చిమ కనుమలు
2. హిమాలయాలు, ఆరావళి, వింధ్య పర్వతాలు
3. హిమాలయాలు, వింధ్య, ఆరావళి పర్వతాలు
4. హిమాలయాలు, పశ్చిమ కనుమలు, వింధ్య పర్వతాలు
30.గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్ అనేది ఒక?
1. గ్లేసియర్ నిక్షిప్తం 2. ఉప్పు ఎడారి
3. మైకా నిక్షిప్తం 4. బీచ్ ఇసుక నిక్షిప్తం
31. జూన్ 21న సూర్యకిరణాలు కర్కటరేఖ మీద లంబంగా పడతాయి. అప్పుడు ఉత్తరార్ధగోళంలో పగటి కాలం ఎక్కువ, రాత్రి కాలం తక్కువ ఈ స్థితిని ఏమని పిలుస్తారు?
1. ఉత్తరాయన ఆరంభం
2. దక్షిణాయన ఆరంభం
3. ఉత్తరాయన అంతం
4. దక్షిణాయన అంతం
32. ప్రపంచంలో తీరం లేని సముద్రం ఏది?
1. టాస్మాన్ 2. బండా 3. జావా 4. సర్గాసో
33. భూగోళంపై కోరల్రీఫ్ దీవులు (ప్రవాళ భిత్తికలు) ప్రధానంగా వేటిలో వితరణ చెందాయి?
1. సమశీతోష్ణ జలాలు 2. అంటార్కిటిక్ జలాలు
3. ఆర్కిటిక్ జలాలు 4. ఉష్ణమండల జలాలు
34.నాగార్జునసాగర్ డ్యామ్ అనేది ఒక?
1. మిషనరీ డ్యామ్ 2. ఎర్త్- ఫిల్ డ్యామ్
3. గ్రావిటీ డ్యామ్ 4. ఆర్చ్ డ్యామ్
35. కోరల్ రీఫ్స్ అనేవి ఏ కర్బన నిర్మాణానికి ఉదాహరణ?
1. డ్యూస్ 2. జియోడ్
3. బయోహెర్మ్స్ 4. కాన్ క్రిషన్స్
36.సరస్సులను పూడ్చటంవల్ల ఏర్పడే మైదానాలను ఏమంటారు?
1. వరద మైదానాలు 2. ఒండలి మైదానాలు
3. పటల మైదానాలు 4. నదీ మైదానాలు
37.డెల్టాలు ఏర్పడని నదీ ముఖ ద్వారాలను ఏమంటారు?
1. మైదానాలు 2. కయ్యలు
3. అగాథ ధరి 4. భూసంధి
38. బంగారు ద్వీకల్పం అనే దేశం ….
1. మలేషియా 2. థాయ్‌లాండ్
3. జపాన్ 4. మయన్మార్
39. గ్రహాల పుట్టుకపై అధ్యయనం చేసే శాస్త్రం?
1. పాలియొంటాలజీ 2. ఎరియోలజీ
3. హైడ్రాలజీ 4. స్పెలియోలజీ
40. పచ్చల ద్వీపం (ఎమరాల్డ్ ఐలాండ్)గా పేరుగాంచింది?
1. బ్రిటన్ 2. ఐస్లాండ్
3. టాస్మానియా 4. మొజాంబిక్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు