Vitamins – Uses | విటమిన్లు – ఉపయోగాలు
C-విటమిన్
-దీన్నే ఆస్కార్బిక్ ఆమ్లం అని, యాంటీ స్కర్వీ విటమిన్ అని అంటారు.
-slimness విటమిన్ (చవక విటమిన్)
లభించే పదార్థాలు
-సిట్రస్/నిమ్మ జాతి ఫలాలు
-ఉసిరి/ఇండియన్ గూస్బెర్రీ
-జామ-చవకగా అధికంగా లభించే పదార్థం (పేదవాని ఆపిల్)
-టొమాటో
-ప్రపంచంలో సి విటమిన్ అధికంగా ఉండే ఫలం- ఉసిరి
-ఇది జంతు సంబంధ ఆహార పదార్థాలు (పాలు, గుడ్లు, మాంసం)లలో లభించదు. దీన్ని వేడి చేస్తే నశిస్తుంది.
-పేదవాడి ఆవు-మేక
-పేదవాడి కలప-వెదురు
-పేదవాడి సిగరెట్- బీడి
-పేదవాడి మాంసం- సోయాబీన్
C విటమిన్ విధులు
-కొల్లాజెన్ అనే ప్రొటీన్ తయారీ
-విరిగిన ఎముకలు అతికించడం
-గాయాలను మాన్పడం
-కోల్పోయిన భాగాలను తిరిగి అతికించడం
-వైరస్ నిరోధకం
-గుండె లయను నియంత్రించడం
-యాంటీ క్యాన్సర్/యాంటీ ఆక్సిడెంట్
-వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
-ఐరన్ శోషణ, రక్త ఉత్పత్తి
-కొలెస్టరాల్ను తగ్గిస్తుంది.
C విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు
-స్కర్వీ: చిగుళ్లు వాచి రక్తస్రావం జరగడం, ఎముకలు, కండరాల నొప్పి, చర్మం పగలడం
ముఖ్యమైన వాయువులు
కార్బన్ డై ఆక్సైడ్ (CO2)
-ఇది ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాహనాలు, శిలాజ ఇంధనాల నుంచి విడుదలవుతుంది.
-ఇది భూమి వేడెక్కడం (Green House Effect)లో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
-ఇది జంతువుల శ్వాసక్రియలో విసర్జక వాయువు
-ఇది మొక్కల్లో కిరణజన్యసంయోగక్రియకు అవసరం.
-ఇది వాతావరణంలో 0.03 శాతం ఉంటుంది.
కార్బన్ మోనాక్సైడ్ (CO)
-ఇది ప్రపంచంలో అధిక మోతాదులో విడుదలవుతుంది.
-ఇది రక్తంలోని హిమోగ్లోబిన్తో వేగంగా చర్యపొంది కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారి కలుషిత రక్తాన్ని ఏర్పరుస్తుంది.
-ఇది బొగ్గుగనులు, వంటచెరకు, వాహనాల వినియోగంవల్ల విడుదలవుతుంది.
సల్ఫర్ డై ఆక్సైడ్
-CO2 తర్వాత ప్రపంచంలో అత్యధికంగా విడుదలవుతుంది. అంతేకాకుండా, ఆమ్ల వర్షాలకు కారణమవుతుంది.
-పరిశ్రమ (థర్మల్ విద్యుత్ కేంద్రాల)ల నుంచి విడుదలవుతుంది.
-మొక్కల్లో పత్రాలు దీనివల్ల పసుపురంగులోకి మారతాయి. తాజ్మహల్ రంగు మారడంలో, లైబ్రెరీలో పుస్తకాలు పసుపురంగులోకి మారడంలో, రాతి కట్టడాలకు రాతికుష్టు (Stone Leprosy) వ్యాధి రావడానికి కారణమవుతుంది.
-మొక్కలకు దీనివల్ల పత్రహరితం నష్టం కలుగుతాయి. Chlorosis అంటారు
-మానవునిలో శ్వాసకోశ వ్యాధులు కలుగుతాయి.
షార్క్కాడ్ చేపల నుంచి లభించే విటమిన్లు- A, D
వేడిచేస్తే నశించేవి: C, ఫోలిక్ ఆమ్లం
Escherichia coli తయారు చేసేవి: K, B12, ఫోలిక్ ఆమ్లం
సల్ఫర్ను కలిగినవి: B1, B7 (బయోటిన్)
యాంటీ క్యాన్సర్ విటమిన్లు: A, C, E
బీరులో ఉండే విటమిన్ : B3, B6, B9, B12
పదార్థం/ఫలం ఉండే ఆమ్లం
పత్తి లినోలిక్ ఆమ్లం, లినోలెనిక్ ఆమ్లం
వేరుశనగ ఆరాఖిడోనిక్ ఆమ్లం
ఉసిరి ఆస్కార్బిక్ ఆమ్లం
సిట్రస్/
నిమ్మజాతులు సిట్రిక్ ఆమ్లం
ఆపిల్ మాలిక్ ఆమ్లం
చింతపండు టార్టారిక్ ఆమ్లం
పుల్లని పెరుగు లాక్టిక్ ఆమ్లం
ద్రాక్ష వెనిగర్/ఎసిటిక్ ఆమ్లం
ఎర్ర చీమ ఫార్మిక్ ఆమ్లం
జఠర రసం హైడ్రోక్లోరిక్ ఆమ్లం
మూత్రం యూరిక్ ఆమ్లం
టొమాటో,
పుచ్చకాయ ఆక్జాలిక్ ఆమ్లం
కొబ్బరి కాప్రిక్, కాప్రోయిక్ ఆమ్లం
మొక్కల
నూనెలు స్టియరిక్, పామిటిక్ ఆమ్లం
పాలు, పాల
ఉత్పత్తులు బ్యూటరిక్ ఆమ్లం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు