Telangana Economy | తెలంగాణలోని ఏ జిల్లాలో రూసాగడ్డి పెరుగుతుంది?
1. ఈ కింది వాటిని జతపరచండి.
ఎ) ప్రాథమిక రంగం 1. తయారీ పరిశ్రమ
బి) ద్వితీయ రంగం 2. ప్రజా పరిపాలన
సి) తృతీయ రంగం 3. మత్స్య పరిశ్రమ
ఎ) 3, 1, 2 బి) 1, 2, 3
సి) 3, 2, 1 డి) 1, 3, 2
2. ఒక హెక్టారుకు ఎన్ని ఎకరాలు?
ఎ) 2. 520 బి) 2. 471
సి) 2. 110 డి) 2. 290
3. రాష్ట్ర అధికారిక చేపగా కొరమీను చేపను ఎప్పుడు ప్రకటించారు.
ఎ) 2014 జూన్ 20
బి) 2015 జూలై 20
సి) 2016 జూలై 20
డి) 2017 జనవరి 1
4. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణ స్థానం ఎంత?
ఎ) 2 బి) 3 సి) 5 డి) 4
5. కింది వాటిని జతపరచండి.
ఎ) వ్యవసాయ ఆధార పరిశ్రమ 1. సిమెంట్ పరిశ్రమ
బి) అటవీ ఆధార పరిశ్రమ 2. పట్టు, వస్త్ర పరిశ్రమ
సి) ఖనిజాధారిత పరిశ్రమ 3. నూలు పరిశ్రమ
ఎ) 1, 2, 3 బి) 3, 2, 1
సి) 2, 1, 3 డి) 3, 1, 2
6. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) స్లోగన్ ఏమిటీ?
ఎ) One Member, one Family, One vision
బి) one Family, One Misssion, One Person
సి) one Family, One vision, One Mission
డి) One Mission, One Family, Our Family
7. టీ-హబ్ భవనం పేరు?
ఎ) సంప్రదాయక భవనం
బి) తెలంగాణ భవనం
సి) కాటలిస్ట్ డి) క్యాపిటలిస్ట్
8. దేశంలోని ఖనిజ ఉత్పత్తిలో తెలంగాణ స్థానం ఎంత?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
9. సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని దేన్ని పిలుస్తారు?
ఎ) సిరిసిల్ల బి) పోచంపల్లి
సి) నారాయణపేట డి) కరీంనగర్
10. ఆజంజాహీ మిల్లు ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు మూత పడింది?
ఎ) 1934-90 బి) 1935-92
సి) 1890-1990 డి) 1910-20
11. ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 4
12. కింది వాటిలో టెక్స్టైల్ పార్కులు ఎక్కడ ఉన్నాయి?
ఎ) సిరిస్లిల (రాజన్న సిరిసిల్ల)
బి) పాషా మైలారం (సంగారెడ్డి)
సి) మల్కాపూర్ (యాదాద్రి)
డి) పైవన్నీ
13. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి, స్వయం ధ్రువీకరణ వ్యవస్థ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.
ఎ) 2013 బి) 2014
సి) 2015 డి) 2016
14. కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వ విద్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) ములుగు(సిద్దిపేట జిల్లా)
బి) ములుగు (ములుగు జిల్లా)
సి) రాజేంద్రనగర్ (రంగారెడ్డి జిల్లా)
డి) వరంగల్
15. దేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ స్థానం ఎంత?
ఎ) ప్రథమ బి) ద్వితీయ
సి) తృతీయ డి) ఏదీకాదు
16. పత్తిని ఏ రూపంలో కొలుస్తారు?
ఎ) టన్నులు బి) బేల్స్
సి) క్వింటాళ్లు డి) టీఎంసీ
17. తెలంగాణ జనాభా ఏదేశ జనాభాతో సమానంగా ఉంది?
ఎ) అమెరికా బి) కెనడా
సి) ఆస్ట్రేలియా డి) బంగ్లాదేశ్
18. కింది వాటిని జతపరచండి.
ఎ) కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష 1. 2009 నవంబర్ 29
బి) తెలంగాణ బిల్లు లోక్‌సభ ఆమోదం 2. 2014 జూన్ 2
సి) తెలంగాణ బిల్లు రాజ్యసభ ఆమోదం 3. 2014 మార్చి 1
డి) తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం 4. 2014 ఫిబ్రవరి 19
ఇ) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 5. 2014 ఫిబ్రవరి 18
ఎ) 1, 5, 4, 3, 2 బి) 5, 4, 3, 2, 1
సి) 1, 2 ,3, 4, 5 డి) 1, 4, 3, 2, 5
19. రాష్ట్రంలో సగటు భూకమతం పరిమాణం అధికంగా గల జిల్లా ఏది?
ఎ) వరంగల్ బి) కరీంనగర్
సి) ఆదిలాబాద్ సి) నల్లగొండ
20. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఎవరు నిర్మించారు?
ఎ) 1985 మీర్ ఉస్మాన్ అలీఖాన్
బి) 1937 మీర్ ఉస్మాన్ ఆలీఖాన్
సి) 1940 నిజాం ఉల్‌ముల్క్
డి) 1937 కుతుబ్‌షాహీ
21. కౌటిల్యుని అర్థశాస్త్రం దేని గురించి వివరించింది?
ఎ) దక్షిణ భారతదేశ వ్యాపార వాణిజ్యాలను వివరించింది
బి) శాతవాహనుల కాలంనాటి విదేశీ వాణిజ్యాలను వివరించింది
సి) వస్తు మార్పిడి పద్ధతి గురించి వివరిస్తుంది
డి) నిజాం పాలనలో వ్యాపార వాణిజ్యాలను వివరించింది
22. We-Hub అంటే?
ఎ) ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ హబ్
బి) వర్క్ ఎంటర్ప్రెన్యూర్ హబ్
సి) వెంబ్ ఎంటర్ప్రెన్యూర్ హబ్
డి) ఏదీకాదు
23. తెలంగాణలో పురుష అక్షరాస్యత ఎంత?
ఎ) 66.54 శాతం బి) 75.04 శాతం
సి) 57.99 శాతం డి) 74.04 శాతం
24. కింది వాటిని జతపరచండి?
ఎ) ఆదిలాబాద్ 1) క్వార్ట్
బి) ఆసిఫాబాద్ 2) బొగ్గు
సి) పెద్దపల్లి 3) సున్నపురాయి
డి) నాగర్ కర్నూల్ 4) మాంగనీస్
ఎ) 4, 3, 2,1 బి) 1, 2, 3, 4
సి) 2, 1, 3, 4 డి) 4, 3, 1, 2
25. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఆధునికతను తెలిపే రంగం ఏది?
ఎ) వ్యవసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవా రంగం డి) పైవన్నీ
26. టాస్క్ అంటే
ఎ) Telangana Acadamy for Skill and Knowldge
బి) Telangana Agency for Skill and Knowldge
సి) Telangana Agency for Save and Knowldge
డి) Telangana Acadamy for Save and Knowldge
27. కింది వాటిలో అటవీ ఆధారిత పరిశ్రమలు కానిది ఏది?
ఎ) పట్టు వస్త్ర పరిశ్రమ
బి) ైప్లెవుడ్ పరిశ్రమ
సి) కాగితపు పరిశ్రమ
డి) నూలు పరిశ్రమ
28. కింది వాటిలో చేనేత వస్ర్తాలకు ప్రసిద్ధిచెందిన ప్రాంతాలు ఏవి?
ఎ) సిరిసిల్ల బి) పోచంపల్లి
సి) నారాయణపేట డి) పైవన్నీ
29. సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఫలన కాలం?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) స్థిరం డి) ఎదీకాదు
30. రూసాగడ్డి తెలంగాణలో ఏ జిల్లాలో పెరుగుతుంది?
ఎ) కరీంనగర్ బి) వరంగల్
సి) నిజామాబాద్ డి) నల్లగొండ
31. కింది వాటిలో భూ సంస్కరణల దశాబ్దంగా దేన్ని పిలుస్తారు?
ఎ) 1950 దశాబ్దం బి) 1960 దశాబ్దం
సి) 1970 దశాబ్దం డి) 1980 దశాబ్దం
32. కింది వాటిని జతపరచండి?
ఎ) రాష్ట్ర సగటు 1) 988 జనసాంద్రత
బి) దేశ సగటు 2) 943 జనసాంద్రత
సి) రాష్ట్ర లింగ నిష్పత్తి 3) 312
డి) దేశ లింగ నిష్పత్తి 4) 382
ఎ) 3, 4, 1, 2 బి) 4, 3, 2, 1
సి) 1, 2, 3, 4 డి) 4, 3, 2, 1
33. కిందివాటిలో తప్పును గుర్తించండి?
ఎ) అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం
బి) అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ములుగు
సి) జనసాంద్రత అల్పంగా గల జిల్లా ములుగు
డి) లింగ నిష్పత్తి అధికంగా గల జిల్లా నిర్మల్
34. కిందివాటిలో సరైంది గుర్తించండి?
ఎ) తెలంగాణ మాస పత్రిక ‘తెలంగాణ’
బి) తెలంగాణ వార్త చానల్ ‘యాదగిరి’
సి) తెలంగాణ రాష్ట్ర ఫలం ‘సీతాఫలం’
డి) పైవన్నీ సరైనవే
35. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) దేశ జనాభాలో తెలంగాణ శాతం 2.89 శాతం
బి) దేశ జనాభాలో తెలంగాణ స్థానం 12
సి) దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం 11
డి) ప్రస్తుతం ప్రపంచ జానాభాలో భారత్ స్థానం 2
36. ప్రభుత్వ విధానాలు అంటే?
ఎ) లక్ష్యాన్ని ఉద్దేశించినవి
బి) ప్రభుత్వ ఉమ్మడి కార్యక్రమాలు
సి) ప్రజల సమస్యలపై స్పందిస్తాయి
డి) పైవన్నీ
37. T-IDEA లో D అంటే ?
ఎ) Demonstration
బి) Development
సి) Distance డి) ఏదీకాదు
38. రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితిలో ఉండే సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 15 బి) 24 సి) 42 డి) 52
39. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ పథకం ఏది?
ఎ) భరోసా బి) ఆసరా
సి) రోషిని డి) సహాయ
40. టీ హబ్ కేంద్రం హైదరాబాద్‌లో ఎక్కడ ఉంది?
ఎ) ఐఐటీ హైదరాబాద్
బి) ఐఐఐటీ హైదరాబాద్
సి) హెచ్‌సీయూ
డి) రహేజా మైండ్ స్పేస్
41. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ దేనిలో అంతర్భాగంగా ఉంది?
ఎ) భారీ నీటి పారుదల రంగం
బి) మధ్య తరహా నీటి పారుదల రంగం
సి) ప్రధాన సాగునీటి రంగం
డి) చిన్న తరహా సాగునీటి రంగం
42. ఇ-వాహన్ బీమాను 2 జనవరి 2016న ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) ఢిల్లీ
సి) తెలంగాణ డి) కేరళ
43. ప్రస్తుతం షీ టీమ్ విభాగానికి అధిపతి ఎవరు?
ఎ) స్వాతి లక్రా బి) ఏఆర్ శ్రీనివాస్
సి) స్మితాసబర్వాల్ డి) సౌమ్య మిశ్రా
44. హరిత హారం మొదటి దశ ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2015 జూన్ 1 బి) 2015 జూలై 1
సి) 2015 జూలై 3 డి) 2016 జూలై 3
45. కింద పేర్కొన్న వాటిలో ఏది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానం / పథకం కానిది?
ఎ) T-PRIDE బి) TS-iPASS
సి) TASK డి) AMRUT
46. తెలంగాణ ప్రభుత్వ మిషన్ ఇంద్రధనస్సును దేని కోసం ప్రవేశపెట్టింది?
ఎ) సంపూర్ణ ఇమ్యూనైజేషన్‌ను సాధించడం కోసం
బి) మహిళల నూరుశాతం అక్షరాస్యతను సాధించడం కోసం
సి) వ్యవసాయ కూలీల సాధికారత సాధన కోసం
డి) కంప్యూటర్ టెక్నాలజీలో గ్రామీణ యువకులకు శిక్షణ ఇవ్వడం కోసం
47. ఆసరా పథక లబ్ధిదారులకు సంబంధించి కింద ఇచ్చిన జతలను సరైన క్రమంలో జతపరచండి.
ఎ) వృద్ధులకు 1) గులాబి కార్డ్
బి) వితంతువులకు 2) నీలం కార్డ్
సి) వికలాంగులకు 3) ఆకుపచ్చ కార్డు
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-2, బి-3, సి-1
సి) ఎ-2, బి-1, సి-3
డి) ఎ-3, బి-1, సి-2
48. రాష్ట్రంలో ఉన్న చౌకధరల దుకాణాల సంఖ్య ఎంత?
ఎ) 15000 బి) 10000
సి) 18000 డి) 17500
49. గ్రామ, మండలస్థాయిలో రైతు సమన్వయ సమితి సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 15-24 బి) 24-42
సి) 15-42 డి) 15-20
50. వన బంధు కల్యాణ యోజన ఎవరి కోసం?
ఎ) దళితుల అభివృద్ధి కోసం
బి) గిరిజనుల అభివృద్ధి కోసం
సి) బీసీల అభివృద్ధి కోసం
డి) పైవన్నీ
51. T-PRIDE లో P అంటే?
ఎ) Project బి) Program
సి) Process డి) Primary
52. షీ టీమ్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2014 ఆగస్టు 15
బి) 2015 ఆగస్టు 15
సి) 2014 అక్టోబర్ 24
డి) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు