Telangana Authors – Books | తెలంగాణ రచయితలు – పుస్తకాలు

రచన – రచయిత – ప్రక్రియ
-భక్త తుకారాం, సంఘోద్ధరణ, ఉచ్ఛల విషాదం – సురవరం ప్రతాపరెడ్డి – నాటకాలు
-సృజన చేతన-రామాయణ కల్పవృక్షం – మాదిరాజు రంగారావు – సాహిత్య విమర్శ
-రాయప్రోలు సౌందర్య దర్శనం – కే యాదగిరి – సాహిత్య పరిశోధన
-తెలంగాణ సాహిత్యం సాంస్కృతిక చైతన్యం – చిన్న అయిలయ్య – సాహిత్య విమర్శ
-ప్రాచీన సాహిత్యం-మరోచూపు – కాత్యాయనీ విద్మహే – సాహిత్య విమర్శ
-పల్లె పదాల్లో ప్రజాజీవనం – వెల్దండ రఘుమారెడ్డి – సాహిత్య పరిశోధన
-తెలుగులో శ్రామిక గేయాలు – గోపు లింగారెడ్డి – సాహిత్య పరిశోధన
-జానపద సాహిత్యంలో అలంకార విధానం – కే రుక్నుద్దీన్ – సాహిత్య పరిశోధన
-తెలుగులో పొడుపు కథలు – కసిరెడ్డి వెంకటరెడ్డి – సాహిత్య పరిశోధన
-బాణుని కాదంబరీ పరిశీలనం – ముదిగంటి గోపాల్రెడ్డి, ముదిగంటి సుజాతరెడ్డి – సాహిత్య విమర్శ
-సంస్కృత సాహిత్య చరిత్ర – ముదిగంటి గోపాల్రెడ్డి, ముదిగంటి సుజాతరెడ్డి – సాహిత్య పరిశోధన
-తెలుగు జానపద గేయగాథలు – నాయని కృష్ణకుమారి – సాహిత్య పరిశోధన
-మను-వసు చరిత్రల తులనాత్మక పరిశీలన – ముదిగంటి సుజాతరెడ్డి – సాహిత్య పరిశోధన
-శ్రీనాథుని కవితా సౌందర్యం – ముదిగంటి సుజాతరెడ్డి – సాహిత్య విమర్శ
-పద్య కవిత్వం-వస్తు వైవిధ్యం – కేవీ రమణాచారి – సాహిత్య పరిశోధన
-తెలుగులో యాత్రా చరిత్రలు – మచ్చ హరిదాసు – సాహిత్య పరిశోధన
-ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ – గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి – సాహిత్య పరిశోధన
-శ్రీశ్రీ కవిత్వం-మనోవిశ్లేషణ – డీ కృష్ణంరాజు – సాహిత్య పరిశోధన
-తెలంగాణ రైతాంగ పోరాట గేయ సాహిత్యం – జయధీర్ తిరుమలరావు – సాహిత్య పరిశోధన
-మనుచరిత్ర-ధ్వని – కే రాజన్నశాస్త్రి – సాహిత్య పరిశోధన
-కొమర్రాజు లక్ష్మణరావు సాహిత్యసేవ – పాలకుర్తి మధుసూదనరావు – సాహిత్య
పరిశోధన
-ప్రాచీన కావ్యాల్లో గ్రామీణ జీవన చిత్రణ – చెన్నప్ప – సాహిత్య పరిశోధన
-తెలుగులో గేయనాటికలు – తిరుమల శ్రీనివాసాచార్య – సాహిత్య పరిశోధన
-దీపాల చూపులు – తిరుమల శ్రీనివాసాచార్య – కవిత్వం
-తెలుగులో ఉద్యమ గీతాలు – ఎస్వీ సత్యనారాయణ – సాహిత్య పరిశోధన
-ఆధునికాంధ్ర గేయకవిత్వం – జీ చెన్నకేశవరెడ్డి – సాహిత్య పరిశోధన
-తెలుగు సాహిత్యంలో పేరడీ – వెల్దండ నిత్యానందరావు – సాహిత్య పరిశోధన
-సాలోచనలు – ఎన్ గోపి – సాహిత్య విమర్శ
-ప్రజాకవి వేమన – ఎన్ గోపి – సాహిత్య పరిశోధన
-తిక్కన రసభారతి – ఎల్లూరి శివారెడ్డి – సాహిత్య విమర్శ
-సురవరం ప్రతాపరెడ్డి జీవితం-సాహిత్యం – ఎల్లూరి శివారెడ్డి – జీవిత చరిత్ర
-సురవరం ప్రతాపరెడ్డి జీవితం-సాహిత్యం – ముద్దసాని రాంరెడ్డి జీవిత చరిత్ర
-మా భూమి – సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు – నాటకం
-గెరిల్లా, వీరకుంకుమ – సుంకర సత్యనారాయణ – నాటకం
-పోతుగడ్డ – వాసిరెడ్డి భాస్కరరావు – నాటకం
-హంపి నుంచి హరప్పాదాక – తిరుమల రామచంద్ర – ఆత్మకథ
-సొంత కథ – రాంభట్ల కృష్ణమూర్తి – ఆత్మకథ
-యాభై సంవత్సరాల హైదరాబాద్ – మందుముల నర్సింగరావు – ఆత్మకథ
-శాంతిరక్షణ కోసం, రిపబ్లిక్ వెలసింది – మహీధర రామ్మోహనరావు – నాటకం
-వీరనారి – గరికపాటి రాజారావు – నాటకం
-ఉదయ ఘంటలు – వట్టికోట ఆళ్వారుస్వామి – కవిత్వం
-సంగీత శిఖరాలు, మలయ మారుతాలు, స్వరలయలు – సంగీత సంబంధ రచన
-ఉర్దూకవుల కవితాసామగ్రి – ఎస్ సదాశివ – సాహిత్య చరిత్ర
-అమ్జద్ రుబాయిలు (అనువాదం) – ఎస్ సదాశివ – రుబాయిలు
-యాది – ఎస్ సదాశివ – ఆత్మకథ
-సరస్వతీ సాక్షాత్కరము – అనుముల కృష్ణమూర్తి – కవిత్వం
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు