ఏనుగులు ఎక్కువగా గల రాష్ట్రం ఏది?
1. మడ అడవులు విస్తృతంగా పెరుగుతున్న పిచ్చవరం ప్రాంతం ఎక్కడ ఉన్నది?
1) ఒడిశా 2) ఛత్తీస్‌గఢ్
3) తమిళనాడు 4) కర్ణాటక
2. రాజస్థాన్‌లోని ఏ నగరానికి సమీపంలో సాంబార్ సరస్సు ఉంది?
1) భరత్పూర్ 2) జైపూర్
3) ఉదయ్‌పూర్ 4) జోధ్‌పూర్
3. కింది ఏ ప్రాంతంలో తూర్పు, పశ్చిమ కనుమలు కలుస్తున్నాయి?
1) అన్నామలై కొండలు 2) షెరాయ్ కొండలు
3) జావాడి కొండలు 4) నీలగిరి కొండలు
4. బహిరంగ ప్రదేశంలోని గాలిలో నైట్రోజన్ పరిమాణం ఎంత?
1) పరిమాణంలో 21 శాతం
2) పరిమాణంలో 50 శాతం
3) పరిమాణంలో 21 శాతం
4) పరిమాణంలో 78 శాతం
5. అఖిలభారత హరిజన సంఘాన్ని ఎవరు స్థాపించారు?
1) బీఆర్ అంబేద్కర్ 2) మహాత్మా గాంధీ
3) జయప్రకాశ్ నారాయణ్ 4) రాజ్ నారాయణ్
6. మామిడి కొత్త నృత్యం ఎవరికి సంబంధించినది ?
1) కొండరెడ్లు 2) కోయలు
3) ప్రధాన్ 4) తోటి
7. విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తున్నదో తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం?
1) ఆడియోమీటర్ 2) ఆమ్మీటర్
3) అల్టీమీటర్ 4) అనిమోమీటర్
8. కింది వాటిలో పార్టీ ఫిరాయింపులను నిషేధించిన రాజ్యాంగ సవరణ?
1) 52వ రాజ్యాంగ సవరణ
2) 44వ రాజ్యాంగ సవరణ
3) 42వ రాజ్యాంగ సవరణ
4) 53వ రాజ్యాంగ సవరణ
9. కింది వాటిలో ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) ఢిల్లీ 2) భోపాల్ 3) డెహ్రాడూన్ 4) బీహార్
10. క్లోరోఫామ్ (మత్తుమందు) సాంకేతిక నామం?
1) FCl3 2) CH3Cl3
3) CHCL3 4) CaCl2
11. మన ఊరు- మన చెరువు (మిషన్ కాకతీయ) పథకాన్ని 2015, మార్చి 12న ఎక్కడ ప్రారంభించారు?
1) నిజామాబాద్ జిల్లా బీబీపేట
2) కరీంనగర్ జిల్లా కొండపాక
3) నిజామాబాద్ జిల్లా సదాశివనగర్
4) వరంగల్ జిల్లా గీసుకొండ
12. ఒక భౌగోళిక ప్రాంతంలో విస్తరించి ఉన్న వన్యప్రాణులను ఏమంటారు?
1) న్యూప్టాన్ 2) ఫానా 3) ఫ్లోరా 4) ప్లాంక్టాన్
13. భారతదేశం చేపట్టిన క్షిపణి కార్యక్రమం?
1) భారత అణు రక్షణ కార్యక్రమం
2) పరిశోధన అభివృద్ధి
3) ఇంటిగ్రేటెడ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్
4) ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
14. పృథ్వీ శ్రేణిలోని ఏ క్షిపణిని జలాంతర్గాముల కోసం అభివృద్ధి చేశారు?
1) సాగరిక 2) అరిహంత్
3) సింధుఘోష్ 4) చక్ర
15. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) జెనీవా 2) వాషింగ్టన్
3) న్యూయార్క్ 4) లండన్
16. భూకంపాలను క్రియారూపంగా కొలిచే సాధనం?
1) రిక్టర్ స్కేల్ 2) అనిమో మీటర్
3) టెక్టోనిక్ స్కేల్ 4) మెర్కల్లి స్కేల్
17. అత్యధికంగా చిత్తడి నేలలు ఉన్న దేశం?
1) భారత్ 2) బంగ్లాదేశ్
3) ఫ్రాన్స్ 4) బ్రిటన్
18. భూమి పైభాగంలో 60-90 కి.మీ. మేర ఉన్న దట్టమైన పొరను ఏమంటారు?
1) లిథో స్ఫియర్ 2) ఐనో స్ఫియర్
3) ట్రోపో స్ఫియర్ 4) ఏదీకాదు
19. ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ఐఎస్టీఆర్ఏసీ) స్టేషన్ ఎక్కడ ఉంది?
1) అహ్మదాబాద్ 2) నెల్లూరు
3) బెంగళూరు 4) తిరువనంతపురం
20. భూమిపై మొదటిసారిగా ఉద్భవించిన ప్రాథమిక జీవి?
1) రైబోజియం బ్యాక్టీరియా
2) సయనో బ్యాక్టీరియా
3) డీలో విబ్రియో బ్యాక్టీరియా వోరస్
4) క్లాస్ట్రీడియం
21. తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచడం
2) వానలు తిరిగి రావాలే- కోతులు తిరిగి పోవాలే
3) మొదటి విడత ప్రారంభం రంగారెడ్డి జిల్లా
చిల్కూరు
4) మూడో విడత ప్రారంభం నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి
22. ది హేగ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన భారతీయుడు?
1) బీఎన్ నర్సింగ్‌రావు 2) నాగేంద్రసింగ్
3) దల్బీర్ భండారి 4) ఆర్ఎన్ పాఠక్
23. కింది వాటిలో ఐక్యరాజ్యసమితిలో అధికార భాష కానిది?
1) హిందీ 2) జపనీస్ 3) జర్మనీ 4) పైవన్నీ
24. భారతదేశ కరెన్సీ రూపాయి. ఇండోనేషియా కరెన్సీని ఏమంటారు?
1) రూపాయి 2) రూపీ 3) పెసో 4) రూపియా
25. బంగాళాఖాతం, దక్షిణ చైనా సముద్రాలను కలుపుతూ మలేషియా, ఇండోనేషియా దీవులను వేరుచేస్తున్న జలసంధి?
1) మకసర్ జలసంధి
2) హార్మాజ్ జలసంధి
3) మలక్కా జలసంధి
4) మాజిలాన్/ సుందా జలసంధి
26. ఏ దేశాల అధికారిక పుస్తకాలను గ్రీన్బుక్స్ అని పిలుస్తారు?
1) జపాన్, బెల్జియం 2) ఇరాన్, ఇటలీ
3) ఫ్రాన్స్, నెదర్లాండ్స్ 4) అమెరికా, కెనడా
27. ప్రపంచంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం?
1) ఆక్స్ఫర్డ్ 2) కేంబ్రిడ్జ్ 3) హార్వర్డ్
4) ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
28. ప్రపంచంలో అతిపెద్ద అడవి ఏది?
1) కోనిఫెర్రస్ 2) కాగ్నో రెయిన్ ఫారెస్ట్
3) అమెజాన్ 4) టైగా అడవి
29. దేశంలో అతిపురాతన జూ ఏది? ఎక్కడ ఉన్నది?
1) మైసూర్ జూ- మైసూర్
2) నందన్‌కానన్ జూలాజికల్ పార్క్-భువనేశ్వర్
3) అరింగర్ అన్నా జూలాజికల్ పార్క్- చెన్నై
4) జూలాజికల్ గార్డెన్స్ -కోల్‌కతా
30. జారవాలు అనే గిరిజన తెగ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారు?
1) ఛత్తీస్‌గఢ్ 2) అండమాన్ నికోబార్
3) హిమాచల్‌ప్రదేశ్ 4) లిటిల్ నికోబార్
31. తెల్ల కలువ ఏ దేశ జాతీయ పుష్పం ?
1) కెనడా 2) నార్వే
3) థాయ్‌లాండ్ 4) బెల్జియం
32. భారత్‌లో మొదటి పక్షి సంరక్షణ కేంద్రమైన వేదాంతగల్ ఎక్కడ ఉంది?
1) కేరళ 2) కర్ణాటక
3) తమిళనాడు 4) మహారాష్ట్ర
33. అటవీ దినోత్సవం ఎప్పుడు?
1) మార్చి 21 2) మార్చి 22
3) మారి 29 4) మార్చి 24
34. పత్తిగింజలను వేరుచేసే ఆధునిక యంత్రాన్ని కనుగొన్నదెవరు?
1) కౌంట్ హిల్లరీ చార్టోనెట్ 2) థియోనీర్
3) ఎలీవిట్నీ 4) హాంఫ్రిడేవి
35. లక్కను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్ 2) ఛత్తీస్‌గఢ్
3) జార్ఖండ్ 4) కర్ణాటక
36. హాలీవుడ్ సినిమాల్లో గూఢచారిగా కనిపించే జేమ్స్‌బాండ్ పాత్రను సృష్టించినవారు?
1) ఇయాన్ ఫ్లెమింగ్ 2) జేకే రౌలింగ్
3) ఎడ్గర్ రైస్‌బరోస్ 4) స్టీవ్ హిల్లెన్ బర్గ్
37. శివపురి జాతీయ పార్కు ఎక్కడ ఉంది?
1) సిక్కిం 2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర 4) అరుణాచల్‌ప్రదేశ్
38. తాజ్‌మహల్ చుట్టుపక్కల కాలుష్యస్థాయిని లెక్కించిన కమిటీ ?
1) రంగరాజన్ కమిటీ 2) మోహన్‌కందా కమిటీ 3) వరదరాజన్ కమిటీ 4) లక్డావాలా కమిటీ
39. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ?
1) సార్కోలజీ 2) ఎథోలజీ
3) టెక్టోలజీ 4) టార్సికాలజీ
40. సముద్రగుప్తుడి విజయాలను గురించి తెలిపే శాసనం?
1) నానాగఢ్ శాసనం 2) జునాగఢ్ శాసనం
3) అలహాబాద్ స్తంభ శాసనం 4) ఐహోల్ శాసనం
41. విద్యుత్ ఫ్యూజ్ తీగలో వాడే పదార్థంలో ఉండాల్సిన గుణం?
1) అధిక నిరోధకత 2) అధిక ద్రవీభవన స్థానం
3) అల్ప ద్రవీభవన స్థానం 4) అల్ప నిరోధకత
42. యక్షగానం ఏ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది ?
1) తెలంగాణ 2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక 4) కోస్తాంధ్ర
43. హైడ్రోజన్ బాంబులో ఉండే సూత్రం?
1) అణు సంళీనం 2) అణు విచ్ఛిత్తి
3) పై రెండూ 4) ఏదీకాదు
44. ప్రాజెక్ట్ టైగర్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1972 2) 1974 3) 1973 4) 1992
45. పిన్నల్ కోలాటం అనే జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ఉంది?
1) తెలంగాణ 2) తమిళనాడు
3) కర్ణాటక 4) ఆంధ్రప్రదేశ్
46. కింది వాటిలో ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏ ప్రాంతంలో లేదు?
1) బెంగళూరు 2) భోపాల్
3) హైదరాబాద్ 4) డెహ్రాడూన్
47. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ 2) హైదరాబాద్
3) బెంగళూరు 4) జునాగఢ్
48. కుందేలు ఆయుర్ధాయం ఎంత?
1) 44 ఏండ్లు 2) 64 ఏండ్లు
3) 24 ఏండ్లు 4) 10 ఏండ్లు
49. దేశంలో ఏనుగులు ఎక్కువగా గల రాష్ట్రం?
1) గుజరాత్ 2) మధ్యప్రదేశ్
3) కేరళ 4) మహారాష్ట్ర
50. హార్మోన్ అనేది ?
1) ఫాటీ ఆమ్లం 2) ైస్టెరాల్
3) పప్టైడ్ 4) ైగ్లెకోలిపిడ్
51. పిచర్ మొక్క భాగాల్లో పిచర్గా మారేది?
1) కాండం 2) ఆకు
3) స్టిపుల్ 4) పెటియల్
52. AB రక్త గ్రూప్ కలిగిన వారిని విశ్వగ్రహీత అని ఎందుకు అంటారు ?
1) రక్తంలో ప్రతిజనకం లేకపోవడం
2) ప్రతిరక్షకాలు లేకపోవడం
3) రక్తంలో ప్రతిరక్షకాలు, ప్రతిజనకాలు లేకపోవడం
4) రక్తంలో ప్రతిరక్షకాలు ఉండడం
53. మిశ్రమ ఫర్టిలైజర్‌కు ఉదాహరణ ?
1) యూరియా 2) CAM
3) అమ్మోనియం సల్ఫేట్ 4) NPK
54. భూమిలో నత్రజని శాతం పెంచే మొక్క ?
1) ఆలుగడ్డ 2) సన్‌ఫ్లవర్
3) బఠానీ 4) సోర్గమ్
55. దేశంలో అతి ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే గొర్రె రకం?
1) బర్బారి 2) జమ్మాపారి
3) బ్లాక్ బెంగాల్ 4) బీటల్
56. విటమిన్ A అధికంగా ఉండేది?
1) మక్కజొన్న 2) ఆలుగడ్డ
3) ఉల్లిగడ్డ 4) క్యారెట్
57. కింది వాటిలో సరిగా జతపర్చనిది. అభయారణ్యం రాష్ట్రం
1) బందీపూర్ తమిళనాడు
2) మానస్ ఉత్తరప్రదేశ్
3) రణతంబోర్ రాజస్థాన్
4) సిమ్లిపాల్ జార్ఖండ్
58. దేశంలో అత్యధిక విస్తీర్ణంలో గల అడవులు?
1) సతతహరిత అరణ్యాలు
2) ఆకురాల్చు అరణ్యాలు
3) క్షారజల అరణ్యాలు
4) చిట్టడవులు
59. అతినీలలోహిత కిరణాలను చూడగలిగే జీవులు?
1) ఏనుగు 2) కుక్కలు
3) గబ్బిలాలు 4) తేనెటీగలు
60. స్వచ్ఛమైన నీరు ?
1) పారదర్శక పదార్థం 2) అర్ధ పారదర్శక పదార్థం
3) అపారదర్శకం 4) ఏదీకాదు
61. షోలాస్ అని పిలిచే సమశీతల విశాలపత్ర అరణ్యాలు ఎక్కడ పెరుగుతాయి?
1) యాలకుల కొండలు 2) నీలగిరి కొండలు
3) పళని కొండలు 4) శివాలిక్ కొండలు
62. రేచీకటిని ఎలా నయం చేయవచ్చు?
1) కుంభాకార కటకాలను ఉపయోగించడం
2) పుటాకార కటకాలను ఉపయోగించడం
3) కాంటాక్ట్ కటకాలను ఉపయోగించడం
4) కెరోటిన్ ఉన్న క్యారెట్లు తినడం
63. అటవీ సంరక్షణ చట్టం చేసిన సంవత్సరం?
1) 1982 2) 1988 3) 1980 4) 1986
64. ప్రపంచంలో తొలి ఏటీఎంను బార్క్ లే బ్యాంక్ ఏ నగరంలో ప్రారంభించింది?
1) న్యూయార్క్ 2) లండన్
3) వాషింగ్టన్ 4) హాంబర్గ్
65. కింది వాటిలో భారతదేశంలో అత్యంత జీవవైవిధ్యంగల ప్రాంతం ఏది?
1) పశ్చిమ కనుమలు 2) సుందర్బన్స్
3) కశ్మీర్ 4) తూర్పు కనుమలు
66. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) నివేదిక ప్రకారం దేశంలో ఎన్ని నగరాలు భూకంపాల జోన్లో ఉన్నాయి?
1) 27 2) 28 3) 29 4) 30
67. కింది వాటిలో మహానంద అడవులు ఉన్న రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) ఒడిశా
3) కర్ణాటక 4) పశ్చిమబెంగాల్
68. దేశంలో ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఎక్కడ ఉన్నాయి?
1) కేరళ 2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్ 4) ఒడిశా
69. కింది వాటిలో ఏ చెట్టు అత్యంత వేగంగా ఎదుగుతుంది?
1) టేకు 2) వెదురు
3) గంధపు చెట్టు 4) సాల వృక్షాలు
70. అటవీ సంరక్షణ కింద 33 శాతం లక్ష్యాన్ని చట్టబద్ధం
చేసినది?
1) అటవీ విధానం -1950
2) అటవీ విధానం – 1956
3) అటవీ విధానం – 1962
4) అటవీ విధానం – 1952
71. రాష్ట్రంలో తొలి స్మార్ట్ పోలీసు స్టేషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) జమ్మికుంట 2) బాలానగర్
3) దేవరకొండ 4) శాలీగౌరారం
72. 12వ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) దక్షిణాఫ్రికా 2) ఇండియా
3) బ్రెజిల్ 4) చైనా
73. టేకు అధికంగా పెరిగే చోటు?
1) హిమాలయాలు 2) పశ్చిమ కనుమలు
3) మధ్య భారతదేశం 4) అసోం, మేఘాలయ
74. ప్రపంచంలో అతిపెద్ద లాగూన్ సరస్సు?
1) వెంబనాడ్ 2) చిల్కా
3) పులికాట్ 4) అష్టముడి
75. కన్నేర్ఘాట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1) జార్ఖండ్ 2) కర్ణాటక
3) ఛత్తీస్‌గఢ్ 4) మధ్యప్రదేశ్
76. దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది?
1) సుందర్బన్ 2) గల్ఫ్ ఆఫ్ మన్నార్
3) కాంచనజంగా 4) నీలగిరి
77. రూసా గడ్డి ఏ జిల్లాలో అధికంగా దొరుకుతుంది?
1) మహబూబ్‌నగర్ 2) నిజామాబాద్
3) ఆదిలాబాద్ 4) కరీంనగర్
78. పర్వత ప్రాంతాల్లో మృత్తికా క్రమక్షయానికి కారణం?
1) పశువుల మేత 2) అటవీ నిర్మూలన
3) పోడు వ్యవసాయం 4) పైవన్నీ
79. ఇండియన్స్ ఏ వర్గానికి చెందినవారు?
1) కాకసాయిడ్ 2) సైబీరియా
3) గ్రీన్లాండ్ 4) మంగోలాయిడ్
80. ప్రపంచ విపత్తులో భూకంపాలు, సునామీలు ఎంత శాతం?
1) 7 శాతం 2) 8 శాతం 3) 9 శాతం 4) 6 శాతం
81. SAARC విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ 2) ఢాకా
3) ఖాట్మండు 4) కొలంబో
82. కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణపై జాతీయ విధానాన్ని ఎప్పుడు ఆమోదించింది?
1) 2009 అక్టోబర్ 22 2) 2008 నవంబర్ 17
3) 2009 జూలై 17 4) 2006 ఆగస్టు 8
83. దేశ జనాభాలో తెలంగాణ జనాభా ఎంత శాతాన్ని కలిగి ఉన్నది?
1) 2.90 2) 3.90 3) 3.49 4) 4.39
84. రాష్ట్రంలో ఇత్తడి వస్తువుల తయారీకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం?
1) నిర్మల్ 2) సిరిసిల్ల
3) ముదిగొండ 4) పెంబర్తి
85. నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే పేరుతో రాష్ట్రంలో నిజాం రైల్వే సంస్థను ఏ ఏడాదిలో ప్రారంభించారు?
1) 1859 2) 1879 3) 1890 4) 1897
86. ప్రపంచంలో అతిపెద్ద సరస్సు?
1) కాస్పియన్ 2) బైకాల్
3) టిటికా 4) మిచిగాన్
87. ఒక పోటుకు మరో పోటుకు మధ్య ఎంత సమయం ఉంటుంది?
1) 6 గంటల 13 నిమిషాలు
2) 12 గంటల 26 నిమిషాలు
3) 24 గంటల 52 నిమిషాలు
4) ఏదీకాదు
88. తెలుగులో కాదంబరీ అనే పద్యకావ్యం రచించింది?
1) బద్దెన 2) మారన 3) తిక్కన 4) కేతన
89. కింది వాటిలో హిమాలయ ప్రాంతానికి చెందనది?
1) జెన్నిఫర్ 2) మహాగని
3) సిల్వర్ఫర్ 4) స్ప్రూస్
90. జల్దపార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) పశ్చిమబెంగాల్ 2) బీహార్
3) ఒడిశా 4) సిక్కిం
91. ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రధాని మీర్ లాయక్ అలీ రచించిన గ్రంథం?
1) ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా
2) తెలంగాణ ఆర్మ్స్ స్ట్రగుల్
3) ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్
4) రజాకార్స్ అండ్ ది నిజాం
92. ఏకే ఆంటోనీ కమిటీలో సభ్యులు కానివారు?
1) జయరాం రమేశ్ 2) దిగ్విజయ్‌సింగ్
3) వీరప్పమొయిలీ 4) అహ్మద్‌పటేల్
93. ఎన్నో రోజు అట్ల బతుకమ్మ జరుపుకుటారు?
1) మూడో రోజు 2) నాలుగో రోజు
3) ఐదో రోజు 5) ఆరో రోజు
94. పైలి అంటే ?
1) పదిలం 2) మొదటి తారీఖు
3) సిఫారసు 4) పహారా
95. కింది వాటిలో ముసలయ్య జాతరతో సంబంధం ఉన్నది?
1) నల్లగొండ 2) మెదక్
3) వరంగల్ 4) కరీంనగర్
96. కింది వాటిలో సరికానిది ?
1) ఆకురాల్చు అరణ్యాలు – సాల్
2) ముళ్లజాతి అరణ్యాలు – తంగేడు
3) మాంగ్రూవ్ అరణ్యాలు – రైజోపొర
4) సతతహరిత అరణ్యాలు – విల్లోస్
97. హిమాద్రి ప్రాంతంలో పెరిగే అరణ్యాలు?
1) ఆర్ధ్రఆకురాల్చు అడవులు
2) శృంగాకార అడవులు
3) ఉష్ణమండల సతతహరిత అడవులు
4) ఆల్ఫైన్ అరణ్యాలు
98. కింది వాటిలో సరికానిది?
1) రూసాగడ్డి – సుగంధ ద్రవ్యాల తయారీ
2) కేన్ – కుర్చీలు, బుట్టల తయారీ
3) విల్లోస్ – దువ్వెనల తయారీ
4) సాల్- రైల్వే స్వీపర్ల తయారీ
99. ఆకురాల్చు అడవుల్లోని ముఖ్యమైన అటవీ ఉత్పత్తి ?
1) బెరడు 2) ఎబోని 3) టేకు 4) ఫర్
100. తెలంగాణ ప్రాంత మిగులు నిధులపై ఏర్పాటు చేసిన కమిటీ?
1) కుమార్ లలిత్ కమిటీ 2) వశిష్ట భార్గవ కమిటీ
3) వాంఛూ కమిటీ 4) ఫజల్ అలీ కమిషన్
101. నిజాం పరిపాలనా కాలంలో జిలా బందీ విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1855 2) 1865 3) 1875 4) 1885
102. Un Happy India గ్రంథ రచయిత?
1) లాలాలజపతిరాయ్ 2) బిపిన్‌చంద్రపాల్
3) బాలాగంగాధర్తిలక్ 4) అరవిందఘోష్
103. గుర్రం పిల్లను ఏమని పిలుస్తారు?
1) ఫిల్లే 2) హ్యాక్
3) ఫోయెల్ 4) కోల్ట్
104. తెలంగాణ మార్చ్ (సాగర హారం) ఎప్పుడు జరిగింది?
1) 2012 జూన్ 30 2) 2012 జూలై 30
3) 2012 ఆగస్టు 30 4) 2012 సెప్టెంబర్ 30
105. కరువులను ఎదుర్కోవడానికి క్షామనిధిని ఏర్పాటు చేసిన వైస్రాయ్?
1) లార్డ్ రిప్పన్ 2) లార్డ్ డఫ్రిన్
3) లార్డ్ నార్త్ బ్రూక్ 4) లార్డ్ లిట్టన్
106. సతీసహగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 1829 2) 1839 3) 1849 4) 1819
107. మహ్మద్ బీన్ తుగ్లక్‌ను పితృ హంతకుడు అని రాసినదెవరు?
1) ఇబన్ బటూటా 2) అమీర్ ఖుస్రో
3) బరౌని 4) బదౌని
108. భారతదేశంపై తైమూర్ దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీని ఏ వంశం వారు పాలిస్తున్నారు?
1) ఖిల్జీలు 2) తుగ్లక్‌లు
3) లోడీ 4) సయ్యద్
109. సుల్హ్ -ఇ – కుల్ అనే అక్బర్ భావనకు అర్థం ఏమిటి?
1) సర్వ వ్యాపక సహనం 2) స్నేహభావం
3) స్వేచ్ఛ 4) సౌభ్రాతృత్వం
110. ఫర్, పైన్, స్ప్రూస్ వంటి వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయి?
1) ఆకురాల్చు అడవులు 2) ఆల్ఫైన్ అడవులు
3) సతత హరిత అరణ్యాలు 4) క్షారజల అరణ్యాలు
సమాధానాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు