ఫైర్‌వాల్స్‌ను వేటి నుంచి రక్షించడానికి ఉపయోగిస్తారు?
ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం
126. కింది వాటిలో కంప్యూటర్ హార్డ్ వేర్ కానిది?
1) మానిటర్ 2) మౌస్
3) ప్రింటర్ 4) యాంటీ వైరస్
127. మొదటితరం కంప్యూటర్లో ఉపయోగించే ఉపకరణం?
1) ట్రాన్సిస్టర్స్ 2) వాక్యూం ట్యూబ్స్
3) చిప్స్ 4) ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్
128. కంప్యూటర్‌కు మనం అందించే సమచారాన్ని ఏమంటారు?
1) అవుట్‌పుట్ 2) అల్గారిథమ్
3) ఇన్పుట్ 4) ఫ్లో చార్ట్
129. కంప్యూటర్లో భౌతిక పరికరం?
1) ప్రోగ్రాం 2) అప్లికేషన్
3) హార్డ్ వేర్ 4) సాఫ్ట్వేర్
130. కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో మొదట ఉపయోగించే భాష?
1) అసెంబ్లీ భాష 2) యాంత్రిక భాష
3) స్కోర్స్ కోడ్ 4) ఆబ్జెక్ట్ కోడ్
131. మొదటి మెకానికల్ కాలిక్యులేటర్ ఏది?
1) అబాకస్ 2) స్టెప్డ్ రికార్డర్
3) పాస్కలిన్ 4) స్లెడ్ రూల్
132. అతి చిన్న కంప్యూటర్ ఏది?
1) లాప్టాప్ 2) నోట్‌బుక్
3) డెస్క్ టాప్ 4) ఏదీకాదు
133. ఎల్సీడీ అంటే?
1) లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే
2) లిక్విఫైడ్ క్రిస్టల్ డిస్ప్లే
3) లిక్విడ్ కాథోడ్ డిస్ప్లే
4) లిక్విఫైడ్ కాథోడ్ డిస్ప్లే
134. 1971లో అభివృద్ధి చేసిన మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్?
1) ఇంటెల్ 2) ఆపిల్
3) నోవా 4) ఏదీకాదు
135. కంప్యూటర్లో సమాచారం ఎలా నిల్వ చేస్తారు?
1) హైబ్రిడ్ డేటా 2) మోడెమ్ డేటా
3) డిజిటల్ డేటా 4) అనలాగ్ డేటా
136. ఈ-మెయిల్ సంక్షిప్త రూపం?
1) Electronic Mail
2) Electric Mail
3) Electrol Magnetic Mail
4) ఏదీకాదు
137. వెబ్ బ్రౌజర్‌ను గుర్తించండి.
1) గూగుల్ సెర్చ్ 2) గూగుల్ క్రోమ్
3) గూగుల్ ప్లస్ 4) ఏదీకాదు
138. సిస్టం యూనిట్లో భాగం?
1) మానిటర్ 2) ఫ్లాపీ డిస్క్
3) సీపీయూ 4) సీడీ-రామ్
139. కింది వాటిలో సాధారణంగా ఖరీదైనది గుర్తించండి.
1) నోట్‌బుక్ 2) లాప్టాప్
3) మెయిన్ఫ్రేం కంప్యూటర్
4) సర్వర్
140. సీపీయూ సంక్షిప్త రూపం?
1) Central Processing Unit
2) Control Processing Unit
3) Command processing Unit
4) Computer Processing Unit
141. వెబ్సైట్లో ప్రధాన పేజీని ఏమంటారు?
1) బుక్‌మార్క్ 2) సర్చ్పేజీ
3) హోం పేజీ 4) బ్రౌజర్ పేజీ
142. MS-Word ను ఏ సాఫ్ట్వేర్ అంటారు?
1) సిస్టమ్ 2) అప్లికేషన్
3) ప్రోగ్రాం 4) కంపైలర్
143. కంప్యూటర్లో సమాచారాన్ని తాత్కాలికంగా మాత్రమే నిల్వ చేసుకునేది?
1) RAM 2) ROM
3) CPU 4) ఫ్లాష్ మెమరీ
144. కంప్యూటర్లో తక్కువ స్టోరేజ్ యూనిట్ ఏది?
1) బిట్ 2) బైట్ 3) నిబుల్ 4) పిక్సెల్
145. ఇంటర్నెట్ అంటే?
1) భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు కమ్యూనికేషన్ వ్యవస్థ
2) భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థ
3) వ్యాపారం కోసం అంతర్గత కమ్యూని కేషన్ వ్యవస్థ
4) Network`s Network
146. DOS అంటే?
1) Disk Operating System
2) Disk Operating Signal
3) Disk Orientation System
4) Disk Orientation Signal
147. వెబ్ చిరునామాను ఏమంటారు?
1) URL 2) ULR
3) LRU 4) LUR
148. ఒక ఇంటర్ఫేస్ను మరో ఇంటర్ఫేస్గా మార్చేది?
1) హార్డ్‌వేర్ 2) సాఫ్ట్వేర్
3) డేటా 4) ప్రోగ్రామ్
149. వరల్డ్ వైడ్ వెబ్‌లో సమాచారాన్ని ప్రసారం చేయడానికి ఉపయోగించేది?
1) HTPP 2) HPPP
3) HTTP 4) HTTTP
150. DOSలో డిస్క్ లోని సమాచారాన్ని పూర్తిగా తొలగించడానికి ఏ కమాండ్‌ను ఉపయోగిస్తారు?
1) RD 2) FORMAT
3) DEL 4) DIR
151. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్, ఫొటో ఎడిటింగ్ వీటికి ఉదాహరణలు?
1) అప్లికేషన్ సాఫ్ట్ వేర్
2) సిస్టం సాఫ్ట్ వేర్
3) ఆపరేటింగ్ సిస్టం సాఫ్ట్ వేర్
4) ప్లాట్‌ఫాం సాఫ్ట్ వేర్
152. జంక్ ఈ-మెయిల్ అని వేటిని అంటారు?
1) స్పామ్ 2) స్పూఫ్
3) స్ఫూల్ 4) స్నిప్ఫర్ స్క్రిప్ట్
153. వైరస్ నుంచి కంప్యూటర్ను రక్షించడానికి, కంప్యూటర్లో దేన్ని ఇన్స్టాల్ చేయాలి?
1) బ్యాక్ అప్ విజార్డ్
2) డిస్క్ క్లీన్ అప్
3) యాంటీ వైరస్
4) డిస్క్ డీఫ్రాగ్మెంటర్
154. ఎక్సెల్లో చార్ట్‌ను తయరు చేయడానికి ఉపయోగించేది?
1) Pie chart 2) Bar chart
3) Chart wizard 4) Table wizard
155. విండోస్‌లో తొలగించిన ఫైల్స్‌ను ఎక్కడ చూడవచ్చు?
1) Dust bin 2) Recycle bin
3) Waste bin 4) Recycling bin
156. కీ బోర్డులో అమర్చిన 0-9 కీ లను ఏమంటారు?
1) టైప్ రైటింగ్ కీస్ 2) కర్సర్ కీస్
3) ఫంక్షన్ కీస్ 4) న్యూమరిక్ కీస్
157. ఫైర్‌వాల్స్‌ను వేటి నుంచి రక్షించడానికి ఉపయోగిస్తారు?
1) డేటా ఆధారిత దాడులు
2) అగ్ని దాడులు
3) వైరస్ దాడులు
4) అనధికార యాక్సెస్ నుంచి
158. WWWకి సంక్షిప్త రూపం?
1) World Wide Web
2) World Word Web
3) World White Web
4) World Work Web
159. మోడెమ్‌ను టెలిఫోన్ లైన్, దేని మధ్య కనెక్ట్ చేసి ఉంటుంది?
1) నెట్వర్క్ 2) కంప్యూటర్
3) కమ్యూనికేషన్ అడాప్టర్
4) సీరియల్ పోర్ట్
160. కింది వాటిలో ఏది స్వతంత్రంగా ఒక సిస్టం నుంచి మరో సిస్టమ్‌కు ప్రయాణించి కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగించే ప్రోగ్రాంలను వివరిస్తుంది?
1) వైరస్లు 2) ట్రోజన్ హార్స్
3) స్పైవేర్స్ 4) వార్మ్
161. రెండు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఒకదానితో ఒకటి అనుసంధానించి ఉండటాన్ని ఏమంటారు?
1) నెట్వర్క్ 2) రూటర్
3) సర్వర్ 4) టన్నెల్
162. అప్లికేషన్ సాఫ్ట్ వేర్ అనేది?
1) ఆపరేటింగ్ సిస్టం నియంత్రించడానికి ఉపయోగిస్తారు
2) ప్రోగ్రాంలను రూపొందించడానికి ఉపయో గిస్తారు
3) ఒక ప్రత్యేకమైన పనికోసం రూపొందించి న ప్రోగ్రాంల కూటమి
4) పైవన్నీ
163. ఏ టోపాలజీలో నెట్వర్క్ భాగాలు ఒకే కేబుల్‌కు అనుసంధానం చేసి ఉంటాయి?
1) స్టార్ టోపోలజీ 2) రింగ్ టోపోలజీ
3) బస్ టోపోలజీ 4) మెష్ టోపోలజీ
164. స్ప్రెడ్ షీట్లో డేటాను ఎలా అమర్చవచ్చు?
1) వరుసలు, ఖాలీలు
2) ఎత్తుగా, వెడల్పుగా
3) అడ్డు వరుసలు, నిలువు వరుసలు
4) ఏదీకాదు
165. BIOS సంక్షిప్త రూపం?
1) Basic Input Output Service
2) Basic Inner Outer Service
3) Better Input Output Service
4) Basic Input/Output Service
166. ఇంటర్నెట్ అకౌంట్‌కి అనుసంధానించే ప్రక్రియ?
1) Login 2) Logout
3) Signin 4) Signout
167. వెబ్‌లో ఉపయోగించే గ్రాఫిక్ ఫార్మాట్?
1) GIF 2) BMP
3) text 4) IMP
168. cut, copy, paste అనేవి సెలెక్ట్ చేయడానికి ఏ మెనూను ఉపయోగిస్తారు?
1) File 2) Tools
3) Special 4) Edit
169. ‘Buy now-Pay now’ని ఎందులో ఉపయోగిస్తారు?
1) వీసా కార్డులు 2) వాల్ట్ కార్డులు
3) క్రెడిట్ కార్డులు 4) డెబిట్ కార్డులు
170. సాఫ్ట్ వేర్ కోడ్‌లో తప్పులను సవరించే ప్రక్రియ?
1) కంపైలింగ్ 2) టెస్టింగ్
3) రన్నింగ్ 4) డీబగ్గింగ్
171. ఇంతకముందు నిల్వ చేసిన ఫైల్‌ను పేరుతో కానీ వేరే ప్రదేశంలో నిల్వ చేయడానికి ఏ కమాండ్‌ను ఉపయోగిస్తారు?
1) Save
2) Save, Replace
3) Save as 4) New File
172. https//www.microsoft.com అనే URLలో, httpని ఏమని గురిస్తారు?
1) హోస్ట్ 2) డొమైన్ నేమ్
3) ప్రొటోకాల్ 4) టాప్-లెవల్ డొమైన్
173. ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ అనేవి వేటి పనితీరు?
1) సెషన్ లేయర్
2) ప్రజంటేషన్ లేయర్
3) ట్రాన్స్పోర్ట్ లేయర్ 4) ఏదీకాదు
174. ఒక సాధారణ నెట్‌వర్క్‌లో అత్యంత ముఖ్యమైన/శక్తిమంతమైన కంప్యూటర్ ఏది?
1) డెస్క్‌టాప్
2) నెట్వర్క్ క్లయింట్
3) నెట్వర్క్ సర్వర్
4) నెట్వర్క్ స్టేషన్
175. వేగవంతమైన డేటా ప్రసార వేగాన్ని ఏది సూచిస్తుంది?
1) Gbps 2) Kbps
3) Bps 4) Bandwidth
176. పూర్తిగా ఇంటర్‌కనెక్టెడ్ నెట్వర్క్ టోపాలజీకి ప్రత్యామ్నాయ పేరు?
1) మెష్ 2) రింగ్
3) ట్రీ 4) బస్
177. నెట్‌వర్క్‌లో బ్రిడ్జ్ ఉపయోగం ఏమిటి?
1) LANలను కనెక్ట్ చేయడానికి
2) LANలను వేరు చేయడానికి
3) నెట్వర్క్ వేగాన్ని నియంత్రించడానికి
4) ఏదీకాదు
178. కంపైలర్ సోర్స్ కోడ్ దేనికి అనువదిస్తుంది?
1) ఎగ్జిక్యూటబుల్ కోడ్
2) మెషిన్ కోడ్
3) బైనరీ కోడ్ 4) 2, 3
179. కంప్యూటర్ మధ్య సమాచార మార్పిడి, ఎలక్టానిక్ బదిలీని అనుమతించే సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కలయిక?
1) నెట్వర్క్ 2) సర్వర్
3) పరధీయ కంప్యూటర్
4) బ్యాకప్ సిస్టం
180. LAN నిర్మాణాన్ని ఎలా ఉపయోగించవచ్చు?
1) క్లయింట్, సర్వర్ 2) పీర్ టు పీర్
3) 1, 2 4) ఏదీకాదు
181. కమ్యూనికేషన్ లింక్‌ల ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్ల మధ్య ప్రసారమమ్యేది?
1) డేటా కమ్యూనికేషన్
2) డేటా నెట్వర్కింగ్
3) కమ్యూనికేషన్ 4) నెట్వర్కింగ్
182. మొదటి UNIX ఆపరేటింగ్ సిస్టం ఏ భాషలో రాశారు?
1) జావా 2) పాస్కల్
3) సీ ప్రోగామింగ్
4) మెషిన్ లాంగ్వేజ్
183. .bas, .doc, .htm వీటికి ఉదాహరణలు.
1) డేటా బేస్‌లు 2) ఎక్స్టెన్షన్స్
3) డొమైన్స్ 4) ప్రొటోకాల్స్
184. డిజిటల్ బ్యాంకింగ్‌ని దేని ద్వారా చేస్తారు?
1) మొబైల్ ఫోన్ 2) ఇంటర్నెట్
3) టెలిఫోన్ 4) పైవన్నీ
185. Windowsలో maximize, minimi ze, close బటన్స్ ఎందులో కనిపిస్తాయి?
1) టైటిల్ బార్ 2) మెనూ బార్
3) స్టేటస్ బార్ 4) టూల్ బార్
186. కుకీ అనేది..?
1) వినియోగదారు పాస్‌వర్డ్‌ను నిల్వ చేస్తుంది
2) వినియోగదారు వెబ్ కార్యకలాపం గురించి సమాచారాన్ని నిల్వ చేస్తుంది
3) వినియోగదారు ఉపయోగించే ఆదేశాల ను నిల్వ చేస్తుంది
4) ఏదీకాదు
187. స్ప్రెడ్ షీట్లో ప్రతి గడిని ఏమంటారు?
1) సెల్ 2) ఖాళీ స్థలం
3) రికార్డు 4) ఫీల్డ్
188. MS-Wordలో కొత్త పేజీని స్టార్ట్ చేయడా నికి ఏ Keyని ప్రెస్ చేయాలి?
1) Down cursor key
2) Enter key
3) Shift+Enter 4) ctrl+New
189. Outlook Express అనేది?
1) Email client 2) Scheduler
3) address book 4) పైవన్నీ
190. అందుబాటులో ఉన్న వనరులకు మల్టీమీడియా ఇంటర్ఫేస్ను అందించే ఇంటర్నెట్ సేవ?
1) FTP 2) గోఫర్
3) టెల్నెట్ 4) వరల్డ్ వైడ్ వెబ్
సమాధానాలు
126.4 127.2 128.3 129.3 130.2 131.1 132.2 133.1 134.1 135.3 136.1 137.2 138.3 139.3 140.1 141.3
142.2 143.1 144.1 145.4 146.1 147.1 148.2 149.3 150.2 151.1 152.1 153.3 154.3 155.2 156.4 157.4
158.1 159.2 160.4 161.1 162.3 163.1 164.3 165.4 166.1 167.1 168.4 169.4 170.4 171.3 172.2 173.2
174.3 175.1 176.1 177.1 178.4 179.1 180.3 181.1 182.3 183.2 184.4 185.1 186.2 187.1 188.4 189.4 190.4
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు