IIM Bodh Gaya | బోధ్గయాలో 45 ఫ్యాకల్టీ పోస్టులు
45 ప్రోఫెసర్, అసోసియేట్ ప్రోఫెసర్, అసిస్టెంట్ ప్రోఫెసర్ తదితర ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి బోధ్గయాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు 10 ఏండ్ల పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 45
పోస్టులు : ప్రోఫెసర్, అసోసియేట్ ప్రోఫెసర్, అసిస్టెంట్ ప్రోఫెసర్
అర్హతలు :
ప్రోఫెసర్ : సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు 10 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
అసోసియేట్ ప్రోఫెసర్ : సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు 06 ఏండ్ల పని అనుభవం.
అసిస్టెంట్ ప్రోఫెసర్ : సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు 1 నుంచి 3 ఏండ్ల పని అనుభవం.
ఎంపిక : షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం : నెలకు రూ.57000 నుంచి 220200
చివరితేదీ : మార్చి 21,
వెబ్సైట్: www.recruitment.iimbg.ac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






