భారత్ రూపొందించిన సూపర్ కంప్యూటర్ పేరు?
- ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం1. కంప్యూటర్ అంటే?
1) మానవ సమస్యల పరిష్కారానికి దోహదం చేసే ఒక ఎలక్టానిక్ పరికరం
2) మానవ సమస్యలు పరిష్కరించని పరికరం
3) మానవ సమస్యలను ఊహించి చెప్పే పరికరం
4) ఏదీకాదు
2. మొట్టమొదటి కంప్యూటర్ను తయారు చేసింది?
1) చైనా 2) జపాన్
3) జర్మనీ 4) అమెరికా
3. సాఫ్ట్ వేర్ ప్రోగ్రాంలో తప్పులను చెప్పే విధానం?
1) బగ్ 2) దోషం
3) డీబగ్గింగ్ 4) ఏదీకాదు
4. కంప్యూటర్ తయారీలో నేటికీ ఏ సంస్థ ప్రముఖస్థానంలో ఉంది?
1) సత్యం సంస్థ 2) ఐబీఎం
3) ఐఎంసీ 4) WIPRO
5. సమస్య పరిష్కారం కోసం కంప్యూటర్‌కి అందించే సమాచారాన్ని ఏమంటారు?
1) Input 2) Output
3) CPU 4) ALU
6. మొట్టమొదటి మెకానికల్ కేలిక్యులేటర్ను 1642లో ఎవరు కనుగొన్నారు?
1) పాస్కల్ 2) మోర్స్
3) లెమ్నాండ్ 4) మార్కొని
7. 1937లో విన్సెంట్ అతనాసాఫ్, క్లిఫోర్ట్ బెరి కనిపెట్టిన అతనాసాఫ్-బెరి మొట్టమొదటి కంప్యూటర్ ఏంటి?
1) పర్సనల్ కంప్యూటర్
2) సూపర్ కంప్యూటర్
3) ఎలక్టానిక్ కంప్యూటర్
4) మెకానికల్ కంప్యూటర్
8. కింది వాటిలో సరైనది గుర్తించండి
1) ఇంటర్నెట్ ‘నెట్‌వర్క్‌ల నెట్వర్క్’ అనే పేరుతో ప్రాచుర్యం పొందింది
2) ఇంటర్నెట్ అనేది గ్లోబల్ ఏరియా నెట్వర్క్ కోసం ఉపయోగిస్తారు
3) ఇంటర్నెట్ను కంప్యూటర్‌కు అనుసంధానం చేయడం ద్వారా ప్రపంచంలోని సమాచారమేదైనా పొందవచ్చు
4) పైవన్నీ సరైనవే
9. మోడెమ్ వేగాన్ని దేంతో కొలుస్తారు?
1) బిట్స్ పర్ మినిట్
2) బిట్స్ పర్ సెకెండ్
3) బైట్ పర్ మినిట్
4) బైట్ పర్ సెకెండ్
10. వెబ్ పేజీలను తయారు చేయడానికి ఉపయోగించే లాంగ్వేజ్?
1) హైపర్టెక్ట్ మార్కప్ లాంగ్వేజ్
2) జావా
3) C 4) C++
11. వరల్డ్ వైడ్ వెబ్ (WWW) ఏ లేయర్ ప్రోటోకాల్‌గా పని చేస్తుంది?
1) అప్లికేషన్ 2) ప్రోగ్రామ్
3) ఎన్క్రిప్షన్ 4) సాఫ్ట్వేర్
12. జతపరచండి
1. First electronic digital computing device
a. Pascaline
2. First Mechanical calculator b. Atanasoff-Berry computer
3. First electronic general purpose computer c. Colossus
4. First electronic digital Programmable Computer
d. ENIAC
1) 1-a, 2-b, 3-c, 4-d
2) 1-b, 2-a, 3-d, 4-c
3) 1-d, 2-c, 3-b, 4-a
4) 1-a, 2-d, 3-c, 4-b
13. మొట్టమొదటి ఎలక్టానిక్ డిజిటల్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ‘కొలోసస్’ను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తయారు చేసింది?
1) టామీ ఫ్లవర్స్
2) అమెరికా సైనిక విభాగం
3) జాన్మేక్లీ, ప్రెస్పెర్ ఎకెర్ట్
4) IBM
14. ఇంటర్నెట్లోని వెబ్సైట్ల సమితిని ఏమంటారు?
1) హైపర్ లింక్ 2) డొమైన్
3) బ్రౌజర్ 4) ఏదీకాదు
15. 1948లో అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఎలక్టానిక్ డిజిటల్ స్టోర్డ్ ప్రోగ్రాం కంప్యూటర్ ?
1) Electronic Numerical Integrator and Computer(ENIAC)
2) Colossus
3) Small-scale Experimental Machine (SSEM)
4) Macintosh
16. USB పూర్తి పేరు?
1) Universal Series Box
2) United Subscriber Base
3) Universal Serial Bus
4) United Serial Base
17. కంప్యూటర్లలో ఉపయోగించే సంఖ్యామానం ?
1) దశాంశ సంఖ్యామానం
2) ద్విసంఖ్యామానం
3) గ్రీకు సంఖ్యామానం
4) అరబిక్ సంఖ్యామానం
18. 1969, అక్టోబర్ 29న అంతర్జాలంలో మొట్టమొదట పంపిన సందేశం?
1) Merry Christmas
2) Happy BirthDay
3) LOG 4) Log Out
19. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వెబ్సైట్లను కలిగి ఉండేది?
1) వెబ్ సర్వర్ 2) వెబ్ బ్రౌజర్
3) వెబ్ పేజీ 4) ఏదీకాదు
20. మొట్టమొదటి మైక్రోచిప్‌ను రాబర్ట్ నోయ్స్, జాక్ కిల్బి ఏ సంవత్సరంలో తయారు చేశారు?
1) 1948 2) 1958
3) 1968 4) 1978
21. భారతదేశంలో టెలికాం టెక్నాలజీ అభివృద్ధికి ప్రాధికార సంస్థ?
1) Centre for Development of Telematics (C-DoT)
2) Department of Telecommuni cation (DoT)
3) Department of Electronics (DoE)
4) Centre for Development of Advanced Computing (C-DAC)
22. ఒక టెలిఫోన్ లైన్ లేదా ఏదైనా హైస్పీడ్ కేబుల్ ద్వారా రెండు కంప్యూటర్లను కలిపే సాధనాన్ని ఏమంటారు?
1) మాడ్యులేటర్ 2) ప్లగ్ బాక్స్
3) మోడెమ్ 4) యూఎస్బి హబ్
23. అనలాగ్ సిగ్నెల్స్‌ను డిజిటల్ రూపంలోకి మార్చే కంప్యూటర్లను ఏమంటారు?
1) పర్సనల్ కంప్యూటర్
2) మాక్ కంప్యూటర్
3) డిజిటల్ కంప్యూటర్
4) హైబ్రిడ్ కంప్యూటర్
24. 1, 0 రూపంలో ఉండి, కంప్యూటర్ త్వరగా అర్థం చేసుకొనే భాష?
1) మెషిన్ లాంగ్వేజ్ 2) అసెంబ్లీ లాంగ్వేజ్
3) హైలెవల్ లాంగ్వేజ్ 4) బేసిక్ లాంగ్వేజ్
25. కంప్యూటర్ సర్వర్‌ను నడుపుతున్న కంప్యూటర్లలో వేటిని స్టోర్ చేస్తారు?
1) వెబ్సైట్ 2) వెబ్ అప్లికేషన్
3) వెబ్ సర్వర్ 4) వెబ్ బ్రౌజర్
26. అమెరికాలో తయారైన మొట్టమొదటి వాణిజ్య కంప్యూటర్?
1) ENIAC 2) UNIVAC
3) MENIAC 4) NEROLAC
27. 1993లో మొట్టమెదట అభివృద్ధి చేసిన వెబ్‌బ్రౌజర్?
1) మొజిల్లా ఫైర్ఫాక్స్
2) మొజాయిక్
3) ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్
4) నెట్‌స్కేప్ నావిగేటర్
28. పెంటియమ్ ప్రాసెసర్‌లో
1) వేల ట్రాన్సిస్టర్లు ఉంటాయి
2) వందల ట్రాన్సిస్టర్లు ఉంటాయి
3) పదుల ట్రాన్సిస్టర్లు ఉంటాయి
4) మిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి
29. రెండు సంఖ్యలను కలిపే హార్డ్‌వేర్?
1) కంట్రోల్ యూనిట్ 2) CPU రిజిస్టర్
3) ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్
4) మదర్బోర్డ్
30. మొట్టమొదటి కంప్యూటర్ మౌస్‌ను తయారుచేసింది?
1) డగ్లస్ ఎంగెల్బార్డ్ 2) విలియం ఇంగ్లిష్
3) డేనియల్ కేగర్ 4) రాబర్ట్ జవాకి
31. ఒక బైట్ ?
1) 10 బిట్స్ 2) 8 బిట్స్
3) 1024 బిట్స్ 4) 100 బిట్స్
32. నేటి ఇంటర్నెట్కు పూర్వగామి?
1) ARPANET 2) USERNET
3) TELNET 4) FORTAN
33. GUI ను విస్తరించండి
1) Grid User Interface
2) Graphical User Interface
3) Good User Interface
4) పైవేవీ కాదు
34. IBM సంస్థ మొట్టమొదటిసారి హార్డ్‌డిస్క్ డ్రైవ్‌ను ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టింది?
1) 1966 2) 1976
3) 1956 4) 1986
35. ఇంటర్నెట్ పితామడు ?
1) చార్లెస్ బాబేజ్ 2) వింట్ సెర్ఫ్
3) మార్క్ అండర్సన్ 4) టిమ్ బెర్నెర్స్‌లీ
36. ఎటువంటి మెమొరీని డిస్క్‌ల పాడైన ప్రాంతాలను ఏమంటారు?
1) డేమేజ్డ్ క్లస్టర్స్ 2) బాడ్ సెక్టార్స్
3) స్పాయిల్డ్ ట్రాక్స్ 4) అన్ఏక్ససబుల్ బైట్స్
37. కంప్యూటర్లలో ఉపయోగించే ఇంటిగ్రేటెడ్ చిప్స్ సాధారణంగా దేనితో తయారు చేస్తారు?
1) సీసం 2) సిలికాన్
3) క్రోమియం 4) బంగారం
38. ఒక కిలోబైట్ (KB) దేనితో సమానం?
1) 1000 బైట్స్ 2) 1023 బైట్స్
3) 1024 బైట్స్ 4) 100 బైట్స్
39. కింది వాటిలో భిన్నమైనది?
1) ఇంటర్నెట్ 2) లైనక్స్
3) యూనిక్స్ 4) విండోస్
40. ఇటీవల భారత్ రూపొందించిన సూపర్ కంప్యూటర్?
1) సాగా 220 2) కె కంప్యూటర్
3) సక్యోయా 4) సూపర్ 301
41. ఇంటర్నెట్లో అడ్రస్, టూల్స్‌గా ఉపయోగపడేది?
1) URL 2) HTML
3) TCP/IP 4) ఏదీకాదు
42. సాధారణంగా ఒక కంప్యూటర్ పరిష్కరించవలసిన సమస్యకి రాసే ప్రోగ్రాం ఎన్ని దశల్లో రాస్తారు?
1) 10 2) 6 3) 8 4) 18
43. ఇంటర్నెట్లో ఏ ప్రోటోకాల్ ఉపయోగిస్తున్నారు?
1) HTTP 2) DHCP
3) DNS 4) DNS, HTTP, DNS
44. నెట్‌వర్క్‌లో HTTP వనరులు
1) ఏకరీతి వనరుల గుర్తింపు
2) ఏకైక వనరుల గుర్తింపు
3) ప్రత్యేక వనరుల గుర్తింపు
4) యూనియన్ వనరుల గుర్తింపు
45. కంప్యూటర్ మెమొరీలో ఆపరేటింగ్ సిస్టంను పొందుపరచడాన్ని ఏమంటారు?
1) Authentication 2) Booting
3) Configuration 4) Installation
46. ఒక గిగా బైట్ అంటే ?
1) 10,000 బైట్స్ 2) 1024 కిలో బైట్స్
3) 1000 బిట్స్ 4) 1024 మెగా బైట్స్
47. ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం గల సూపర్ కంప్యూటర్ ఇటీవల Top 500 లిస్ట్‌లో మొదటి స్థానం పొందింది?
1) కె కంప్యూటర్, జపాన్
2) తియాన్హే-2, చైనా
3) సన్వే తైలైట్ – చైనా
4) సెక్వియా, అమెరికా
48. కంప్యూటర్ కంపైలర్ గుర్తించగలిగే పొరపాట్లు (errors)
1) సింటాక్స్ పొరపాట్లు
2) సిమాంటిక్ పొరపాట్లు
3) లాజికల్ పొరపాట్లు
4) ఇంటర్నెట్ పొరపాట్లు
49. LAN అంటే
1) ఒక ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్
2) ఒక అపరేటింగ్ సిస్టం
3) ఒక కంప్యూటర్ లాంగ్వేజ్
4) ఒక రకం నెట్వర్క్
50. LAN ను విస్తరించండి?
1) Link Access Network
2) Local Area Network
3) Linux Application Network
4) Local Access Network
51. FTPకి సంబంధించి తప్పు ప్రకటనను గుర్తించండి
1) ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్
2) రెండు సమాంతర TCP కనెక్షన్లను ఉపయోగిస్తుంది
3) దాని నియంత్రణ సమాచారాన్ని బ్యాండ్ లో పంపుతుంది
4) డేటా కనెక్షన్ ద్వారా కచ్చితంగా ఒక ఫైల్‌ను పంపుతుంది
52. ట్రాన్సిస్టర్లు ఏ తరం కంప్యూటర్లకు సంబంధించినది?
1) మొదటి తరం 2) రెండవ తరం
3) మూడవ తరం 4) పైవేవీ కాదు
53. కంప్యూటర్ భాష నుంచి సాధారణ భాషలోకి డేటాను అనువాదం చేయడాన్ని ఏమంటారు?
1) ఎన్కోడింగ్ 2) డేటా కోడింగ్
3) మెట్రిక్ కోడింగ్ 4) పైవేవీ కాదు
54. ఏ సంవత్సరంలో మొట్టమొదటి ప్రభుత్వ సంస్థ విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ను ప్రైవేటీకరించారు?
1) 1992 2) 1991
3) 2002 4) 2004
55. URLను విస్తరించండి?
1) Uniform Resouce Locator
2) United Resource Link
3) Uniform Resource Link
4) United Resource Locator
56. కింది వాటిలో ఐపీ అడ్రెస్‌కు సరైన రూపం గుర్తించండి
1) 192.168.1.1
2) 192.168.111.1111
3) 192.168.900.1
4) 192.900.168.1
57. మన నిమిత్తం లేకుండా మన కంప్యూటర్లోకి వ్యాపించి తనకు తానుగా నకలు రూపొందించుకొనే సామర్థ్యం ఉన్న ప్రోగ్రాంను ఏమంటారు?
1) జావా 2) ఫ్లాపీ
3) వైరస్ 4) మానిటర్
58. మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ ఏది?
1) World Wide Web
2) Netscape Navigator
3) Internet Explorer
4) Safari
సమాధానాలు
1.1 2.1 3.1 4.2 5.1 6.1 7.3 8.4 9.2 10.1 11.1 12.2 13.1 14.2 15.3 16.3 17.2 18.3 19.1 20.2 21.1 22.3 23.4 24.1
25.1 26.2 27.2 28.4 29.3 30.1 31.2 32.1 33.2 34.3 35.2 36.2 37.2 38.3 39.1 40.1 41.1 42.3 43.4 44.1
45.2 46.4 47.3 48.1 49.4 50.2 51.3 52.2 53.4 54.3 55.1 56.1 57.3 58.1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు