ఇంటర్నెట్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం
59. HTTPకి సంక్షిప్త నామం?
1) HyperText Transfer Plotter
2) HyperText Transfer Protocol
3) HeadTail Transfer Plot
4) HeadTail Transfer Protocol
60. ‘బిగ్ బ్లూ’ అనే మారుపేరు ఉన్న సంస్థ?
1) టీసీఎస్ 2) ఐబిఎం
3) మైక్రోసాఫ్ట్ 4) మహింద్రా సత్యం
61. కంప్యూటర్లలో సమాచార నిక్షిప్తానికి అతిచిన్న ప్రమాణం?
1) బిట్ 2) బైట్
3) న్యూటన్ 4) మెగాబైట్
62. మెయిల్ అడ్రస్‌కు సరైన రూపం?
1) contact.website.info
2) contactwebsite.info
3) contact@website@info
4) contact@website.info
63. విండోస్ ఎక్స్పీ అనేది?
1) అపరేటింగ్ సిస్టం 2) స్టోరేజ్ డివైజ్
3) ప్రాసెసర్ 4) సాఫ్ట్వేర్
64. ప్రపంచ అగ్రగామి సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ సీఈఓగా ఎంపికైన భారతీయుడు?
1) సత్య నాదెళ్ల 2) జితన్రాయ్
3) సుందర్ రాజన్ పిచాయ్
4) రాబిన్ సూరి
65. మొట్టమొదటి వెబ్ సర్వర్ సాఫ్ట్ వేర్?
1) GWS 2) 115 5.0
3) CERN httpd 4) nginx
66. MS-WORD అనేది?
1) అప్లికేషన్ సాఫ్ట్ వేర్
2) సిస్టం పాఫ్ట్ వేర్
3) ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ 4) స్కానర్
67. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పితామహుడు ?
1) బిల్ బోర్డ్ 2) జేమ్స్ గోస్లింగ్
3) జేమ్ స్మిత్ 4) సబీర్ భాటియా
68. మాడ్యులేషన్, డీమాడ్యులేషన్ విధులను నిర్వహించేది?
1) ఉపగ్రహం 2) స్విచ్
3) ఆప్టికల్ ఫైబర్ 4) మోడెమ్
69. మొట్టమొదటి వెబ్ ఆధారిత ఈ-మెయిల్ సర్వీస్?
1) జీ మెయిల్ 2) యాహూ మెయిల్
3) హాట్ మెయిల్ 4) రెడిఫ్ మెయిల్
70. పెంటియం దేనికి సంబంధించినది?
1) మౌస్ 2) హార్డ్ డిస్క్
3) మైక్రోప్రాసెసర్ 4) డీవీడీ
71. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామడుగా ఎవరిని పరిగణిస్తారు?
1) అలన్ మాతిసన్ టురింగ్
2) బిల్ మోగ్రిడ్జ్
3) సెర్జీబ్రిన్ 4) జుకర్‌బర్గ్
72. చేతితో రాసిన ఏ సందేశాన్ని అయినా ప్రపంచంలో ఏ మూలకైనా వెంటనే చేరవేయగలిగేది?
1) స్పీడ్‌పోస్ట్ 2) టెలెక్స్
3) ఈమెయిల్ 4) ఫ్యాక్స్
73. టీవీలో శ్రవణ సంకేతాలను ప్రసారం చేయడానికి ఉపయోగించే సాంకేతికత?
1) ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్
2) ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్
3) పల్స్కోడ్ మాడ్యులేషన్
4) టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్
74. ఎక్కువ సమాచారం విశ్లేషించడానికి, బ క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే కంప్యూటర్లు ?
1) పర్సనల్ కంప్యూటర్
2) ఎంబెడడ్ కంప్యూటర్స్
3) మైక్రోప్రాసెసర్స్
4) మెయిన్‌ఫ్రేమ్స్ కంప్యూటర్స్
75. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఆవిష్కరించిన , ఐరోపాలోనే అతి పెద్ద సూపర్ కంప్యూటర్?
1) కాస్మోస్ 2) పరమ్
3) సెక్వియా 4) తియాన్హే-1A
76. ఇంటర్నెట్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1973 2) 1975
3) 1980 4) 1983
77. కింది వాటిలో సూపర్ కంప్యూటర్ ఏది?
1) CRAY 2) ICL
3) MEDHA 4) SPERRY
78. హాట్ మెయిల్ ఇటీవల ఏవిధంగా పేరు మార్చుకుంది?
1) outlook.com 2) in.com
3) bing.com 4) zorpia.com
79. సాధారణంగా సూపర్ మార్కెట్ లాంటి చోట అమ్మడానికి ఉన్న వస్తువులపై ఉండే కోడ్?
1) క్యూ ఆర్ కోడ్ 2) బార్ కోడ్
3) ఆప్టికల్ కోడ్ 4) మాగ్నటిక్ కోడ్
80. నెట్‌వర్క్‌లో శీఘ్రగతిన సమాచారాన్ని బదిలీ చేసే ప్రొటోకాల్?
1) ఈథర్నెట్ 2) HTTP
3) ఇంటర్నెట్ 4) FTP
81. 1986లో సృష్టించిన మొట్టమొదటి PC Boot సెక్టార్ వైరస్?
1) బ్రెయిన్ 2) మాల్వేర్
3) క్రీపర్ 4) ట్రోజన్ హార్స్
82. అత్యంత ప్రమాదకరమైన వైరస్?
1) ఫైల్ వైరస్
2) బూట్ సెక్టార్ వైరస్
3) XAT వైరస్ 4) Stealth వైరస్
83. పాఠశాలలో కంప్యూటర్ల వినియోగం కోసం తయారుచేసిన లాంగ్వేజి?
1) BASIC 2) ALGOL
3) PASCAL 4) COMAL
84. ఏ మొబైల్ కంపెనీ పూర్తిగా పర్యావరణహితమైన నోట్‌బుక్ కంప్యూటర్ను విడుదల చేసింది?
1) డెల్ 2) లెనివో
3) హెచ్‌సీఎల్ 4) ఐబీఎం
85. ఒక డేటా బేస్‌లో ఎన్ని టేబుల్స్ తయారు చేసుకోవచ్చు?
1) 5 2) 10 3) 20
4) లిమిట్ లేదు
86. COBOL అంటే?
1) common bussiness oriented language
2) common bussiness oriented list
3) code bussiness oriented language
4) code bussiness oriented list
87. ప్రపంచంలో మొట్టమొదటి కాంతి ఆధారిత క్వాంటం కంప్యూటర్?
1) జిజాంగ్ 2) జివాంగ్
3) జిజియాంగ్ 4) జిజివాంగ్
88. క్లిక్, డబుల్ క్లిక్ కోసం ఉపయోగించే పరికరం?
1) మానిటర్ 2) కీబోర్డు
3) మౌస్ 4) సీపీయూ
89. వెబ్ బ్రౌజింగ్ కోసం ఉపయోగపడేది?
1) కేబుల్ మోడెమ్‌లు
2) నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు
3) 1, 2 4) ఏదీకాదు
90. ఫ్లో చార్టుల తయారీ కోసం రాసుకున్న ఆదేశాలు గణిత వివరాలను ఒకే పద్ధతిలో గుణించి సరి చేసుకునేందుకు ఉపయోగించే పద్ధతిని ఏమంటారు?
1) లూపింగ్ 2) ట్రేసింగ్
3) అల్గారిథం 4) లాజిక్
91. Violatile Memory అంటే?
1) RAM 2) EPROM
3) ROM 4) PROM
92. MS-Wordలో స్పెల్లింగ్, గ్రామర్ చెక్ ఆప్షన్లను ఏ మెనూ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి?
1) టూల్స్ మెనూ 2) ఫార్మాట్ మెనూ
3) టేబుల్ మెనూ 4) హెల్ప్ మెనూ
93. MS-Excelలోని నిలువు వరుసల సంఖ్య?
1) 253 2) 254
3) 255 4) 256
94. ప్రపంచంలో పూర్తిగా ఇ-నెట్వర్క్ ఏర్పాటైన తొలి గ్రామీణ జిల్లా మలప్పురం ఏ రాష్ట్రంలో ఉంది?
1) తెలంగాణ 2) గుజరాత్
3) కేరళ 4) ఆంధ్రప్రదేశ్
95. ఒక గూగుల్ అంటే?
1) 1010 2) 1020
3) 1050 4) 10100
96. 1998లో గూగుల్ సంస్థను స్థాపించింది?
1) లారీ పేజ్, సెర్జీ బ్రిన్
2) వోజ్నియాక్, స్టీవ్ జాబ్స్
3) డేవిడ్ ఫిలో, జెరీ యంగ్
4) టిమ్ బెర్నెర్స్ లీ, చార్లెస్ బాబేజీ
97. టేబుల్లోని సమాచారాన్ని విభిన్న రీతుల్లో చూపడానికి ఉపయోగపడేవి?
1) Forms 2) Querys
3) Reports 4) Records
98. వివరణాత్మక సమాచారం ఉన్న పాంప్లెట్ లేదా బుక్‌లెట్‌ను ఏమంటారు?
1) బ్రోచర్ 2) టెంప్లేట్
3) న్యూస్ లెటర్ 4) ఏదీకాదు
99. వైరస్ అనేది ఏ పదం నుంచి ఉద్భవించింది?
1) ఫ్రెంచ్ 2) గ్రీకు
3) లాటిన్ 4) ఇంగ్లిష్
100. సామాజిక వెబ్సైట్ కానిది?
1) ఆర్కుట్ 2) ఫేస్బుక్
3) ట్విట్టర్ 4) ఫ్లిప్‌కార్ట్
101. కింది వాటిలో యాంటీవైరస్ కానిది?
1) AVG 2) Mcfee
3) Virex 4) Firewall
102. సామ్సంగ్ స్మార్ట్ఫోన్ల కోసం గూగుల్ సంస్థ రూపొందించిన సాఫ్ట్వేర్?
1) నెక్సస్ 2) ఆండ్రాయిడ్
3) మోజిల్లా 4) సఫారి
103. FATని విస్తరించండి?
1) File Allocation Table
2) File Area Table
3) Folder Allocation Table
4) Folder Area Table
104. వరల్డ్ వైడ్ వెబ్ ను కనుగొన్నది?
1) టిమ్-బెర్నర్స్-లీ
2) చార్లెస్ బాబేజ్ 3) జాన్హోప్ కిన్స్
4) జాన్ నేపియర్
105. డీఆర్డీఒకు చెందిన అడ్వాన్స్డ్ న్యూమరికల్ రిసెర్చ్ అండ్ అనాలసిస్ గ్రూప్ (ANURAG) వారు రూపొందించిన కంప్యూటర్?
1) పరం 2) ఫ్లోసాల్వర్
3) పేస్ 4) అనుపమ్
106. డెస్క్‌టాప్ దిగువన అడ్డంగా ఉండే బార్‌ను ఏమంటారు?
1) టైటిల్ బార్ 2) టాస్క్ బార్
3) మెనూ బార్ 4) స్క్రోల్ బార్
107. ఒక గిగాప్లాప్స్ సామర్థ్యం గల భారతదేశ మోదటి సూపర్ కంప్యూటర్?
1) పరం-10000 2) పరం యువ
3) పరం అనంత్ 4) పరం- 8000
108. 1.5 టెరాబైట్ మెమోరి కలిగిన అన్నపూర్ణ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసిన సంస్థ?
1) బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్
2) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్
3) ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమాటికల్ సైన్సెస్
4) విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్
109. భారతదేశ మొదటి టెరాఫ్లాప్ సూపర్ కంప్యూటర్?
1) అన్నపూర్ణ 2) పరం పద్మ
3) అనుపం 4) అనురాగ్
110. జపాన్‌లోని అడ్వాన్స్డ్ ఇనిస్టిట్యూట్ ఫర్ కంప్యూటేషనల్ సైన్స్వారు రూపొందించిన ప్రముఖ సూపర్ కంప్యూటర్ ?
1) బ్లూజీన్ 2) కె-కంప్యూటర్
3) జాగ్వర్ 4) రోడ్‌రన్నర్
111. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ఏ మొబైల్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?
1) గ్లోబల్ సిస్టం ఫర్ మొబైల్ కమ్యూనికేషన్
2) కోడ్ డివిజన్ మల్టిపుల్ ఏక్సెస్
3) పర్సనల్ కమ్యూనికేషన్ నెట్వర్క్
4) అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్ సిస్టం
112. కంప్యూటర్లో ఒక బైట్‌కు ఎన్ని బిట్స్ ఉంటాయి?
1) 10 2) 8 3) 13 4) 12
113. మైక్రోప్రాసెసర్లలాగా సిలికాన్‌తో తయారుచేసిన చిప్స్‌ను ఏమంటారు?
1) కంట్రోలర్ చిప్స్
2) ఫెరిఫెరల్ కంట్రోలర్ చిప్స్
3) సీపీయూ కంట్రోలర్ చిప్స్
4) ఏదీకాదు
114. కంప్యూటర్‌కు సంబంధించి ఏ భాగాన్ని అవుట్‌పుట్ పరికరంగా పిలుస్తారు?
1) కీబోర్డు 2) మౌస్
3) స్కానర్ 4) ప్రింటర్
115. డిజిటల్ సమాచారాన్ని అనలాగ్ సమాచారంగా, అనలాగ్ సమాచారాన్ని డిజిటల్ సమాచారంగా మార్చే పరికరం?
1) ప్రింటర్ 2) స్కానర్
3) మోడమ్ 4) కీ బోర్డు
116. కాంపాక్ట్ డిస్క్ లో సమాచారాన్ని రాయడానికి, చదవడానికి ఏ కిరణాలను ఉపయోగిస్తారు?
1) X- కిరణాలు 2) గామా కిరణాలు
3) లేజర్ కిరణాలు 4) ఆల్ఫా కిరణాలు
117. ఇండియా గ్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్టును ఏ పేరుతో పిలుస్తారు?
1) గరుడ 2) ఇంద్ర
3) అస్త్ర 4) లక్ష్య
118. భారతదేశంలో మొదటి ఉచిత వెబ్ ఆధారిత హింది ఇ-మెయిల్ సర్వీస్?
1) ఫాక్ట్ 2) ఇ-పాత్ర
3) ఇ-హింది 4) మెయిల్-హింది
119. కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని జతపరచండి
ఎ. గరుడ 1. నేషనల్ ఎయిరో స్పేస్ లాబొరేటరీ
బి. ఫ్లోసాల్వర్ 2. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్
సి. పరం పద్మ 3. భారతదేశ కంప్యూటర్ గ్రిడ్
డి. జి.పి.ఎస్ 4. శాటిలైట్ నావిగేషన్
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-3, బి-2, సి-1, డి-4
120. కంప్యూటర్ పితామహుడు?
1) చార్లెస్ బాబేజ్ 2) బ్లేయస్ పాస్కల్
3) హెర్మన్ హాలెరిత్ 4) అడాబైరస్
121. డెస్క్ టాప్ కంప్యూటర్ అని దేనిని అంటారు?
1) పీసీ 2) లాప్టాప్
3) మెయిన్ ఫ్రేం కంప్యూటర్
4) పామ్‌టాప్
122. CPU అనేది కంప్యూటర్
1) మెదడు 2) చెవి
3) కన్ను 4) పైవన్నీ
123. అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ ఏది?
1) మెయిన్ ఫ్రేం కంప్యూటర్
2) సూపర్ కంప్యూటర్
3) మైక్రో కంప్యూటర్
4) మినీ కంప్యూటర్
124. కంప్యూటర్ లక్షణం కానిది?
1) వేగం 2) ఆటోమెషన్
3) ఇంటెలిజెన్స్ 4) విశ్లేషణ
125. IC అంటే?
1) ఇంటర్నల్ కంప్యూటర్
2) ఇంటర్నల్ సర్క్యూట్
3) ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్
4) ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్
జవాబులు
59.2 60.3 61.1 62.4 63.1 64.3 65.3 66.1 67.2 68.4 69.3 70.3 71.1 72.4 73.3 74.4 75.1 76.4 77.1 78.1
79.2 80.1 81.1 82.4 83.4 84.3 85.4 86.1 87.1 88.3 89.3 90.2 91.1 92.1 93.4 94.3
95.4 96.1 97.1 98.1 99.3 100.4 101.4 102.2 103.1 104.1 105.3 106.2 107.4 108.3 109.2 110.2
111.1 112.2 113.1 114.4 115.3 116.3 117.1 118.2 119.2 120.1 121.1 122.1 123.2 124.3 125.4
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు