Gereral Science Physics | ఖరీదైన ఆభరణాల్లోని లోపాలను ఏ సూత్రంతో కనుగొంటారు?
భౌతిక శాస్త్రం
సహజ వనరులు
1. గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్ల నిష్పత్తి?
1) 2:1 2) 4:1
3) 1:4 4) 1:2
2. 1 లీటరు గాలి బరువు?
1) 0.09 గ్రాములు
2) 1.29 గ్రాములు
3) 2.39 గ్రాములు
4) 1.09 గ్రాములు
3. గాలిలో CO2 శాతం?
1) 0.03 2) 0.04
3) 0.05 4) 0.3
4. గాలిలో ఆక్సిజన్ శాతం?
1) 78 శాతం 2) 79 శాతం
3) 20 శాతం 4) 21 శాతం
5. గాలిలో తేమను గుర్తించడానికి ఉపయోగించే రసాయనం?
1) ఆర్ధ CuSo4
2) అనార్ధ CuSo4
3) ఆర్ధ ZnSo4
4) అనార్ధ ZnSo4
6. కింది వాటిలో బొగ్గు అసంపూర్ణంగా మండినప్పుడు విడుదలయ్యే వాయువు?
1) CO 2) CO2
3) SO2 4) SO3
7. ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువు?
1) NO2 2) SO2
3) CO2 4) 1, 2
8. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే వాయువు?
1) CO 2) CO2
3) CFC 4) పైవన్నీ
9. పెట్రోల్, డీజిల్ మండించినప్పుడు విడుదలయ్యే కాలుష్య కారక వాయువు?
1) SO3 2) SO2
3) CO 4) CO2
10. మండుతున్న పుల్లను పాప్ శబ్దంతో ఆర్పివేసే వాయువు?
1) O2 2) N2
3) Cl2 4) H2
11. నీటి కాఠిన్యతకు కారణం?
1) Ca, Mg కార్బొనేట్లు
2) Ca, Mg క్లోరైడ్లు
3) Ca, Mg సల్ఫేట్లు
4) పైవన్నీ
12. నీటి తాత్కాలిక కాఠిన్యతకు కారణం?
1) క్లోరైడ్లు 2) సల్ఫేట్లు
3) బైకార్బొనేట్లు 4) పైవన్నీ
13. క్లార్క్ పద్ధతిలో నీటి కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగించే రసాయనం?
1) Ca(OH)2 2) CaO
3) CaCO3 4) Na2CO3
14. సోడియం పెర్మ్యూటేట్ ఫార్ములా ?
1) Na2S2O8
2) Na2Al2SO8
3) NaAl2SO8
4) Na2Al2S2O8
15. మానవ శరీరంలో నీటి శాతం సుమారు?
1) 70% 2) 60%
3) 80% 4) 50%
16. సబ్బులో అధికంగా ఉండే పదార్థం?
1) సోడియం సల్ఫేట్
2) పొటాషియం స్టియరేట్
3) సోడియం స్టియరేట్
4) పొటాషియం పెర్మ్యూటేట్
17. పెర్మ్యూటేట్ పద్ధతిలో చర్యావేగం పూర్వపు స్థితికి రావడానికి ఉపయోగించే పదార్థం?
1) KCl 2) KNO3
3) NaNO3 4) NaCl
18. గాలిలో తేమ వల్ల శీతాకాలంలో ఘనపదార్థాలపై నీటి తుంపరలను గమనిస్తాం. దీన్ని ఏమంటారు?
1) పొగమంచు
2) తుషారం 3) ఫ్రాస్ట్
4) మంచు
19. గాలిలో తేమ ఘనీభవించి చిన్న చిన్న మంచుముక్కలు గాలిలో తేలియాడుతూ ఉండే దాన్ని ఏమంటారు?
1) ఫ్రాస్ట్ 2) పొగమంచు
3) మంచు 4) తుషారం
20. సెడిమెంటేషన్ ట్యాంక్‌లో మలినాలు నీటి అడుగుభాగాన్ని చేరటానికి ఉపయోగించే పదార్థం?
1) బొగ్గు 2) ఇసుక
3) జీరోకార్బ్ 4) ఆలం (పటిక)
21. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా?
1) CaCl2 2) CaoCl2
3) CaCo3Cl2 4) CaOCl3
22. సూర్యరశ్మి ద్వారా నీటిలోని బ్యాక్టీరియాను చంపడాన్ని ఏమంటారు?
1) ఉత్పతనం 2) ఇగర్చటం
3) ఏరియేషన్ 4) బాష్పీభవనం
23. కింది వాటిలో వేరుగా ఉన్న భౌతికరాశి?
1) సాంద్రత 2) పీడనం
3) ఒత్తిడి 4) నీటిఆవిరి
24. గోబర్ గ్యాస్‌లో అధికంగా ఉండేది?
1) మీథేన్ 2) ఈథేన్
3) ప్రొపేన్ 4) బ్యూటేన్
25. 1 గ్రాము భారం ఎన్ని డైనులు?
1) 98 2) 9.8
3) 9800 4) 980
26. కింది వాటిలో చలనశీలి ప్రవాహి?
1) నీరు 2) తేనె
3) ఆముదం 4) గమ్
27. కింది వాటిలో స్నిగ్ధ ప్రవాహం కానిది ?
1) ఆముదం 2) నీరు
3) తేనె 4) గ్రీజు
28. సాంద్రకు M.K.S ప్రమాణం?
1) గ్రా./సెం.మీ.3
2) కి.గ్రా/మీ3
3) న్యూ./మీ3
4) డైన్/సెం.మీ2
29. ద్రవాల విశిష్ట సాంద్రతను దేంతో కొలుస్తారు?
1) హైగ్రోమీటర్ 2) హైడ్రోమీటర్
3) హిప్సామీటర్ 4) అనిమోమీటర్
30. హైడ్రాలిక్ బ్రేకులు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి?
1) ఆర్కిమెడిస్ 2) బాయిల్
3) పాస్కల్ 4) బెర్నౌలీ
31. విమానాలు, పక్షులు ఏ సూత్రం ఆధారంగా పైకి ఎగురుతాయి?
1) పాస్కల్ 2) ఆర్కిమెడిస్
3) బెర్నౌలీ 4) బాయిల్
32. కింది వాటిలో బాయిల్ నియమం ఏది?
1) P 2) V
3) V 4) P
33. కింది వాటిలో చార్లెస్ నియమం కానిది?
1) V 2) P
3) V=KT 4) V
34. ‘ఒక వస్తువు ద్రవంలో కోల్పోయిన బరువు.. తొలగించిన ద్రవపు ద్రవ్యరాశికి సమానం’ అనేది?
1) బాయిల్ నియమం
2) ఆర్కిమెడిస్ నియమం
3) పాస్కల్ సూత్రం
4) బెర్నౌలీ సూత్రం
35. కింది వాటిలో బెర్నౌలీ సూత్రానికి సంబంధం లేనది?
1) గాలిపటం
2) క్యాలెండర్ పేపర్లు పైకి ఎగరటం
3) ఆభరణాల్లోని లోపాలు
4) విమానాలు
36. ‘నీటిలో వేసిన రాయి మునుగుతుంది’ అక్కడ పనిచేసే పీడనం?
1) ఊర్థ 2) అథో
3 పార్శ 4) పైవన్నీ
37. పర్వతాలపై వాతావరణ పీడనం?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మారదు 4) చెప్పలేము
38. ప్రతి 272.4 మీటర్లు ఎత్తు పెరిగితే వాతావరణ పీడనం ఎంత మారుతుంది?
1) 2.54 మి.మీ 2) 2.54 కి.గ్రా
3) 2.54 సెం.మీ 4) 2.54 గ్రా
39. తడిగాలి సాంద్రత పొడిగాలి సాంద్రత కంటే?
1) ఎక్కువ 2) తక్కువ
3) సమానం 4) ఏదీకాదు
40. ఒక రాయి బరువు గాలిలో 10గ్రా. నీటిలో 8 గ్రా. అయితే రాయి సాపేక్ష సాంద్రత ఎంత?
1) 2 2) 4
3) 5 4) 3
41. ఒక రాయి బరువు గాలిలో 10 గ్రా. నీటిలో 8 గ్రా. కిరోసిన్‌లో 6 గ్రా. అయితే కిరోసిన్ సాపేక్ష సాంద్రత ఎంత?
1) 2 2) 4
3) 5 4) 3
42. కింది వాటిలో ప్రామాణిక భారమితి?
1) సాధారణ 2) అనార్ధ
3) పార్టిన్ 4) పైవన్నీ
43. భారమితిలో ఉపయోగించే ద్రవం?
1) ఆల్కహాల్ 2) పాదరసం
3) బ్రోమిన్ 4) పైవన్నీ
44. భారమితిని కనుగొన్నది?
1) గెలీలియో 2) జాన్సన్
3) టారిసెల్లి 4) ఫారన్‌హీట్
45. గుండుపిన్ను పాదరసంపై ఎందుకు తేలుతుంది?
1) గుండుపిన్ను సాంద్రత ఎక్కువ
2) గుండుపిన్ను సాంద్రత తక్కువ
3) రెండు సమాన సాంద్రత కలిగి ఉంటాయి
4) పాదరసంపై ఏమైనా తేలుతాయి
46. ప్లవన సూత్రాలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి?
1) బాయిల్ 2) పాస్కల్
3) బెర్నౌలీ 4) ఆర్కిమెడిస్
47. ఖరీదైన ఆభరణాల్లోని లోపాలను ఏ సూత్రంతో కనుగొంటారు?
1) బెర్నౌలీ 2) పాస్కల్
3) ఆర్కిమెడిస్ 4) చార్లెస్
48. పాదరస మట్టం హఠాత్తుగా పడిపోవటం దేన్ని సూచిస్తుంది?
1) తుఫాన్ 2) వర్షం
3) సునామీ 4) భూకంపం
49. పాదరస మట్టం నిదానంగా పెరగటం దేన్ని సూచిస్తుంది?
1) తుఫాన్
2) సాధారణ వాతావరణం
3) వర్షం 4) పైవన్నీ
50. సాధారణ వాతావరణ పీడనం విలువ?
1) 76 సెం.మీ. 2) 760 మి.మీ.
3) 1 అట్మాస్ఫియర్ 4) పైవన్నీ
51. పర్వతాలపై మనిషి శరీరం నుంచి (లేదా) ముక్కు నుంచి రక్తం కారడానికి కారణం?
1) ఎక్కువ పీడనం
2) తక్కువ వాతావరణ పీడనం
3) సమాన పీడనాలు
4) అనారోగ్యం
52. ప్రెషర్ కుక్కర్ పనిచేసే సూత్రం?
1) పీడనంతో నీటి బాష్పీభవన స్థానం తగ్గుతుంది
2) పీడనంతో నీటి బాష్పీభవన స్థానం పెరుగుతుంది
3) పీడనం తగ్గితే నీటి బాష్పీభవన స్థానం తగ్గుతుంది
4) పీడనం పెరిగితే నీటి బాష్పీభవన స్థానం తగ్గుతుంది
53. స్కేటింగ్ ఏ సూత్రం ఆధారంగా ఆడుతారు?
1) పీడనం తగ్గితే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది
2) పీడనం తగ్గితే మంచు ద్రవీభవన స్థానం పెరుగుతుంది
3) పీడనం పెరిగితే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది
4) పీడనం పెరిగితే మంచు ద్రవీభవన స్థానం పెరుగుతుంది
54. ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నప్పుడు?
1) పీడనం పెరుగుతుంది
2) బాష్పీభవన స్థానం పెరుగుతుంది
3) ఘనపరిమాణం పెరుగుతుంది
4) పైవన్నీ
55. నీటి బాష్పీభవన స్థానం?
1) 1000C 2) 2120C
3) 373 K 4) పైవన్నీ
56. మంచు ద్రవీభవన స్థానం?
1) 00C 2) 320F
3) 273 K 4) పైవన్నీ
జవాబులు
1.3 2.2 3.1 4.4
5.2 6.1 7.4 8.4
9.2 10.4 11.4 12.3
13.1 14.1 15.1 16.3
17.4 18.2 19.1 20.4
21.2 22.3 23.4 24.1
25.4 26.1 27.2 28.2
29.2 30.3 31.3 32.4
33.4 34.2 35.3 36.2
37.2 38.3 39.2 40.3
41.2 42.3 43.2 44.3
45.1 46.4 47.3 48.1
49.2 50.4 51.2 52.2
53.3 54.4 55.4 56.4
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు