People – Slogans | వ్యక్తులు – నినాదాలు
-మహాత్మాగాంధీ: సత్యం, అహింసే నాకు దేవుళ్లు. చేయండి లేదా చావండి. నా జీవన విధానమే నా ఉవాచ.
-మౌలానా అబుల్ కలాం ఆజాద్: బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి. బ్రిటన్ ప్రజలతో మాకు వైరం లేదు.
-గోపాలకృష్ణ గోఖలే: పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు.
-భగత్‌సింగ్: ఇంక్విలాబ్ జిందాబాద్
-సుభాష్ చంద్రబోస్: నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రం తెస్తాను.
-చంద్రశేఖర్ ఆజాద్: క్విట్ ఇండియా
-లాలా లజపతిరాయ్: ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి. కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసింది కాదు.
-బాలగంగాధర్ తిలక్: స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించే తీరుతాను. దేవుడు అంటరానితనాన్ని సహిస్తే ఆయనను నేను సహించను.
-సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్: హిందువులు, ముస్లింలు భారతదేశానికి రెండు కళ్లులాంటివారు.
-ఈవీ రామస్వామి నాయకర్: ఒకే మతం, ఒకే జాతి, ఒకటే దేవుడు.
-వివేకానంద: ఇండియా నీడ్స్ టు క్వాంకర్ వరల్డ్ వన్స్ ఎగెయిన్.
-దయానంద సరస్వతి: భారతదేశం భారతీయుల కోసమే.
-మదన్‌లాల్ ధింగ్రా: భారతదేశం నేర్చుకోవాల్సిన ఏకైక పాఠం ఎలా చావాలో అని, దాన్ని బోధించాల్సిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే.
-వీడీ సావర్కర్: ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడాలేమీ లేకుండా, అనుమానం లేకుండా మేమందరం అన్నదమ్ములం.
-భోగరాజు పట్టాభి సీతారామయ్య: గాంధీ మరణించవచ్చు. కానీ గాంధీయిజం ఎప్పుడు జీవిచే ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు