Iodine deficiency disease | అయోడిన్ లోపంవల్ల పిల్లల్లో వచ్చే వ్యాధి?
1. స్త్రీ, పురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం?
1) మెగ్నీషియం 2) మాంగనీస్
3) జింక్ 4) పాదరసం
2. మానవుడు మొదట తయారు చేసిన లోహం?
1) ఇనుము 2) అల్యూమినియం
3) రాగి 4) జింక్
3. విటమిన్ బి12లో ఉండే లోహం ఏది?
1) కోబాల్ట్ 2) రాగి
3) మెగ్నీషియం 4) మాంగనీస్
4. భూమి పొరలలో అత్యధికంగా ఉండే లోహం?
1) ఇనుము 2) బంగారం
3) లిథియం 4) అల్యూమినియం
5. మానవ శరీరంలో అత్యధికంగా, అత్యల్పంగా ఉండే లోహాలు వరుసగా …?
1) కాల్షియం, మాంగనీస్ 2) మాంగనీస్, కాల్షియం
3) కాల్షియం, మెగ్నీషియం 4) మెగ్నీషియం, కాల్షియం
6. రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండే లోహం?
1) మెగ్నీషియం 2) కాల్షియం
3) ఇనుము 4) జింక్
7. మొక్కల ఆకుల పత్రహరితంలో ఉండే లోహం?
1) ఇనుము 2) మెగ్నీషియం
3) మాంగనీస్ 4) జింక్
8. అత్యధిక విద్యుత్, ఉష్ణవాహకతలు గల లోహం?
1) టంగ్స్టన్ 2) వెండి
3) రాగి 4) బంగారం
9. విద్యుత్ బల్బులో ఫిలమెంట్‌గా వాడే లోహం?
1) కాపర్ 2) టంగ్స్టన్
3) వెండి 4) జిర్కోనియం
10. మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం?
1) ఇనుము 2) రాగి 3) వెండి 4) బంగారం
11. కింది వాటిని జతపర్చండి?
ఎ) లోహాలన్నింటిలోకి తేలికైనది 1) ఆస్మియం
బి) లోహాలన్నింటిలోకి బరువైనది 2) జింక్
సి) లోహాలన్నింటిలోకి కఠినమైనది 3) లిథియం
డి) పిల్లలు, ఆవుల కంటిలో ఉండే లోహం
4) టంగ్స్టన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-3, బి-1, సి-2, డి-4
12. మరకలు, వాటిని తొలగించే పదార్థాలను జతపర్చండి?
ఎ) రక్తపు మరకలు 1) హైపో
బి) నూనె, గ్రీజు మరకలు 2) నిమ్మరసం
సి) కాఫీ, టీ మరకలు 3) బెంజీన్
డి) సిరా మరకలు 4) స్టార్చ్ ద్రావణం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-2, సి-3, డి-1
13. స్పృహ తప్పినవారికి స్పృహ తెచ్చేందుకు ఉపయోగించేది?
1) అమ్మోనియం సల్ఫేట్ 2) అమ్మోనియం నైట్రేట్
3) అమ్మోనియం క్లోరైడ్ 4) ఏదీకాదు
14. ఊపిరితిత్తుల నుంచి వెలుపలికి వచ్చే గాలిలో ఉండే ఆక్సిజన్ శాతం?
1) 21 శాతం 2) 16 శాతం
3) 18 శాతం 4) 78 శాతం
15. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన రోజు?
1) నవంబర్ 30 2) డిసెంబర్ 31
3) సెప్టెంబర్ 30 4) ఫిబ్రవరి 28
16. వాటర్ గ్యాస్ అనేది వేటి మిశ్రమం?
1) CO+H2 2) CO+N2
3) CO+H2 4) CO+NH3
17. చంద్రయాన్-1లోని ఏ పరికరం మొదట విఫలమైంది?
1) స్పార్ సెన్సార్ 2) స్పార్ రిసీవర్
3) గైరోస్కోప్ 4) పైవన్నీ
18. సిగరెట్ లైటర్‌లో ఉండే వాయువు?
1) బ్యూటేన్ 2) మీథేన్
3) ఈథర్ 4) ఆక్సిజన్
19. డయాబెటిక్ వ్యాధి నయం చేయడానికి ఉపయోగించే ఇన్సులిన్‌ను కనుగొన్నది?
1) డీసెల్ 2) బెంటింగ్
3) ఫ్లెమింగ్ 4) ఐన్‌స్టీన్
20. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉంది?
1) భావ్‌నగర్ (గుజరాత్)
2) డెహ్రాడూన్ (జార్ఖండ్)
3) కరైకుడి (కేరళ)
4) జాదవ్‌పూర్ (పశ్చిమ బెంగాల్)
21. ప్రయోగశాలలో మొక్కలు, జంతువుల నమూనాలను దేనిలో నిల్వచేస్తారు?
1) ఎసిటలిన్ 2) అమ్మోనియం
3) బెంజీన్ 4) ఫార్మాలిన్
22. వజ్రం కింది ఏ మూలకం రూపాంతరం?
1) కార్బన్ 2) సల్ఫర్
3) సోడియం 4) మెగ్నీషియం
23. చీమకుట్టినప్పుడు మంట అనిపించడానికి కారణమయ్యే ఆమ్లం?
1) నైట్రిక్ ఆమ్లం 2) సల్ఫ్యూరిక్ ఆమ్లం
3) ఫార్మిక్ ఆమ్లం 4) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
24. అసహజ ఆల్కహాల్ తాగితే వెంటనే కలిగే దుష్ఫలితం?
1) స్పృహ తప్పడం 2) గుడ్డితనం
3) గుండెపోటు 4) కాలేయం దెబ్బతినడం
25. సిమెంట్ కింది ఏ పదార్థాల మిశ్రమం?
1) కాల్షియం ఆక్సైడ్, కాల్షియం సిలికేట్
2) కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్
3) ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్ 4) పైవన్నీ
26. రక్తంలోని తెల్లరక్త కణాల ఉత్పత్తిని అరికట్టే ఐసోటోపు?
1) రేడియోకార్బన్ 2) రేడియో ఫాస్ఫరస్
3) రేడియో నైట్రోజన్ 4) రేడియో అయోడిన్
27. అమృతాంజన్ వంటి బాధా నివారణిల్లో ఉపయోగించే ఆమ్లం?
1) ఎసిటిక్ ఆమ్లం 2) శాలిసిలిక్ ఆమ్లం
3) బెంజోమిన్ ఆమ్లం 4) నైట్రిక్ ఆమ్లం
28. కార్బన్ డేటింగ్ ద్వారా వేటి వయస్సును నిర్ధారించవచ్చు?
1) వృక్షాలు 2) శిలాజాలు
3) రాళ్లు 4) భూమి పొరలు
29. గాసోలిన్ అని దేనిని అంటారు?
1) డీజిల్ 2) పెట్రోల్ 3) కిరోసిన్ 4) తారు
30. క్రొమటోగ్రఫీలో ఉపయోగించే సమ్మేళనం?
1) AL2O3 2) AL2(OH)3
3) O2+He 4) AL(SO4)3
31. ప్రొటీన్లలోని చిన్న ప్రమాణాలను ఏమంటారు?
1) ఎంజైమ్‌లు 2) అమైనో ఆమ్లాలు
3) మోనో పప్టైడ్స్ 4) పప్టైడ్స్
32. కొవ్వులు శరీరంలోని ఏ కణజాలంలో నిల్వ ఉంటాయి?
1) సంధాయిక కణజాలం 2) ఎడిపోజ్ కణజాలం
3) మృదులాస్థి 4) రేఖిత కండర కణజాలం
33. అయోడిన్ లోపంవల్ల పిల్లల్లో వచ్చే వ్యాధి?
1) ఒబేసిటి 2) క్రెటినిజం
3) గాయిటర్ 4) మిక్సిడియం
34. ఏనుగు దంతాలు దేని రూపాంతరాలు?
1) కుంతకాలు 2) రదనికలు
3) చర్వణకాలు 4) అగ్రచర్వణకాలు
35. వరి, గోధుమల్లో ఉండే చక్కెర?
1) ఫ్రక్టోజ్ 2) సుక్రోజ్
3) లాక్టోజ్ 4) మాల్టోజ్
36. పోషకాహార లోపం వల్ల పిల్లల్లో కలిగే వ్యాధి?
1) క్వాషియార్కర్ 2) మెరాస్మస్
3) క్రెటినిజం 4) మిక్సీడియం
37. వాతులాస్థులు కలిగిన జీవులు ఏవి?
1) చేపలు 2) ఉభయచరాలు
3) క్షీరదాలు 4) పక్షులు
38. ఆకలి, దప్పిక, ఉష్ణాన్ని నియంత్రించే కేంద్రాలు మానవుడి మెదడులోని ఏ భాగంలో ఉంటాయి?
1) అనుమస్తిష్కం 2) మజ్జాముఖం
3) హైపోథాలమస్ 4) మస్తిష్కం
39. అతిమూత్ర విసర్జన ఏ హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది?
1) ఆక్సిటోసిన్ 2) పేరాథార్మోన్
3) ఇన్సులిన్ 4) వాసోప్రెసిన్
40. డయాబెటిస్ ఇన్సిపిడస్లో కింది లక్షణాలు కనిపిస్తాయి?
1) కాలేయంలో అధిక గ్లూకోజ్
2) రక్తంలో తక్కువ గ్లూకోజ్
3) మూత్రంలో గ్లూకోజ్
4) గ్లూకోజ్ లేని మూత్రం
41. మదర్ ఆఫ్ జెనెటిక్స్కు కిందివాటిలో సరైనది?
1) బఠాని 2) చిక్కుడు
3) మెండల్ 4) మోర్గాన్
42. రోజూ మనం తినే ఆహారంలో అధికంగా ఉండేవి?
1) ప్రొటీన్లు 2) కొవ్వులు
3) పిండిపదార్థాలు 4) పైవన్నీ
43. మోనో కార్పిక్ అని దేన్ని అంటారు?
1) ఒక కాలంలోనే పుష్పించే మొక్క
2) ఒక ఏడాదే జీవించే మొక్క
3) తమ జీవితంలో ఒకేసారి పుష్పించే మొక్క
4) ఒక్క ఫలాన్నే ఇచ్చే మొక్క
44. సుగంధ ద్రవ్యాలుగా వాడే లవంగాలు మొక్కలో ఏ భాగానికి చెందినవి?
1) ఆకు 2) మొగ్గ 3) పుష్పం 4) కాండం
45. సరస్సులో నీరు ఆకుపచ్చగా ఉండటానికి కారణం?
1) ఆల్గే 2) ఫంగై
3) థాలోఫైటా
4) బ్రయోఫైటా
46. వెల్లుల్లి, ఉల్లిలో ఘాటు వాసనకు కారణమైన మూలకం?
1) నైట్రోజన్
2) ఫాస్ఫరస్
3) సల్ఫర్
4) కాల్షియం
47. వార్నిష్ తయారీలో ఉపయోగించే రెసిన్‌ను ఏ మొక్క నుంచి తీస్తారు?
1) సైకస్ 2) పైనస్ 3) కోకస్ 4) సిట్రస్
48. బియ్యపు పొట్టు (తవుడు)లో ఉండే విటమిన్?
1) B1 2) B2 3) B3 4) B12
49. హైడ్రోఫోనిక్స్ అంటే ఏమిటి?
1) మృత్తిక లేకుండా మొక్కలు పెంచడం
2) నీరు లేకుండా మొక్కలు పెంచడం
3) నీరు నిల్వ ఉంచే పద్ధతి
4) రసాయనాలు ఉపయోగించకుండా మొక్కలు పెంచడం
50. పొగాకు పరిశోధన కేంద్రం కింది ఏ పట్టణంలో ఉంది?
1) హైదరాబాద్ 2) రాజమండ్రి
3) కాకినాడ 4) గుంటూరు
51. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఏజెన్సీస్ ఏ దేశంలో ఉంది?
1) భారత్ 2) అమెరికా 3) రష్యా 4) చైనా
52. అతి పెద్ద అణుదుర్ఘటన ఏది?
1) చెర్నోబిల్ అణుదుర్ఘటన (ఉక్రెయిన్)
2) పుకుషిమా అణుదుర్ఘటన (జపాన్)
3) త్రిమైల్ ఐలాండ్ అణుదుర్ఘటన (అమెరికా)
4) స్టెల్లా ఫీల్డ్ అణుదుర్ఘటన (బ్రిటన్)
53. బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ తొలి పేరు?
1) అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్
2) అటామిక్ ఎనర్జీ రిసెర్చ్ ల్యాబ్
3) బాబా రిసెర్చ్ సెంటర్
4) ఇండియన్ అటామిక్ ఎనర్జీ సెంటర్
54. ప్రపంచంలో అణువిద్యుత్ రియాక్టర్లు కలిగి ఉన్న దేశం?
1) రష్యా 2) జర్మనీ 3) అమెరికా 4) చైనా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు