కాకతీయుల నాటి పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించిన వారు?
తెలంగాణ ప్రాక్టీస్ బిట్స్
1. సుప్రీంకోర్టు స్టే విధించిన ఉత్తర్వులను తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ తరఫున వాదించిన న్యాయవాది?
1) ఎంసీ సెతల్వాడ్
2) కే నర్సింగరావు
3) బిన్నప్పరెడ్డి
4) కొండా లక్ష్మణ్ బాపూజీ
2. హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ వారితో ‘Treaty of subsidary Alliance’ను ఎప్పుడు చేసుకుంది?
1) 1798 2) 1809
3) 1800 4) 1801
3. ఆంధ్ర జనసంఘం ఏర్పాటుకు కృషిచేసిన వారు ఎవరు?
1) మాడపాటి హనుమంతరావు
2) బూర్గుల రామకృష్ణారావు
3) ఎన్ నరసింహారావు
4) పైవారందరూ
4. ఆంధ్రమహాసభ ఏ సంవత్సరంలో నిషేధానికి గురైంది?
1) 1944 2) 1945
3) 1946 4) 1947
5. తెలంగాణలో ఆర్యసమాజ్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1) 1872 2) 1882
3) 1892 4) 1902
6. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1) 1937 2) 1938
3) 1939 4) 1940
7. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది?
1) 1936 2) 1937
3) 1938 4) 1939
8. తెలంగాణలో నల్లమల కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?
1) ఆదిలాబాద్ 2) నాగర్కర్నూల్
3) సిరిసిల్ల 4) సిద్దిపేట
9. గోదావరి ఉపనది కానిది?
1) మానేరు 2) ప్రాణహిత
3) పాలేరు 4) తుంగభద్ర
10. నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1955 2) 1956
3) 1957 4) 1958
11. ఏడుపాయల జాతర ఏ పండుగ రోజున నిర్వహిస్తారు?
1) మహాశివరాత్రి 2) సంక్రాంతి
3) ఉగాది 4) దసరా
12. సిద్దులగుట్ట జాతర ఏ జిల్లాలో నిర్వహిస్తారు?
1) కామారెడ్డి 2) ఆదిలాబాద్
3) నిజామాబాద్ 4) మెదక్
13. జతపరచండి.
1. కురవి జాతర ఎ. సిదిపేట
2. ఐనవోలు బి. మహబూబాబాద్ జాతర
3. నల్లకొండ జాతర సి. వరంగల్ రూరల్
4. కొమురవెల్లి జాతర డి. జగిత్యాల
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
14. నల్లకొండ జాతరలో ఏ దేవుడిని పూజిస్తారు?
1) శివుడు 2) నరసింహ స్వామి
3) ఆంజనేయ స్వామి
4) వేంకటేశ్వర స్వామి
15. జతపరచండి
1. కురుమూర్తి జాతర ఎ. మహబూబ్నగర్
2. తుల్జాభవాని జాతర బి. నల్లగొండ
3. ముల్దగల్ జాతర సి. వనపర్తి
4. మన్నెంకొండ జాతర
డి. జోగులాంబ గద్వాల
1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
16. జోగినాథుని జాతర జరిగే జిల్లా ?
1) మెదక్ 2) సిద్దిపేట
3) సంగారెడ్డి 4) జోగులాంబ-గద్వాల
17. 1934లో ‘గోల్కొండ కవుల సంచిక’ పేరుతో తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన 354 మంది కవులు రచించిన కవితలను వెలువరించారు?
1) వీరభద్రశర్మ
2) దేవులపల్లి రామానుజరావు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) అడవి బాపిరాజు
18. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఎప్పుడు నిర్వహించింది?
1) 17 ఆగస్టు, 2014
2) 18 ఆగస్టు, 2014
3) 19 ఆగస్టు, 2014
4) 20 ఆగస్టు, 2014
19. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను షెడ్యూల్డ్ తెగలుగా ఏ సంవత్సరంలో గుర్తించింది?
1) 1975 2) 1976
3) 1977 4) 1978
20. దళిత బజన వర్గాల్లో దురాచారాలకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకురావడానికి ‘హరిజన సేవక సమాజ్’ అనే సంస్థను స్థాపించింది ఎవరు?
1) హరిశ్చంద్రహెడ
2) జ్ఞానకుమారిహెడ
3) అరిగె రామస్వామి 4) 1, 2
21. లంబాడి తెగల వారు కొడుకు పుట్టాలని ఏ దేవతను ఆరాధిస్తారు?
1) శివుడు 2) దుర్గామాత
3) జల్మాత 4) నాయకపోండ్లు
22. గారెల మైసమ్మ దేవతకు జాతిఫలాన్ని ప్రసాదంగా ఎవరు సమర్పిస్తారు?
1) కోయలు 2) చెంచులు
3) కొండరెడ్లు 4) నాయకపోండ్లు
23. పేరిణినృత్యం గురించి పండితారాధ్య చరిత్రలో వర్ణించారు. దీన్ని రచించింది ఎవరు?
1) హాలుడు
2) పాల్కురికి సోమనాథుడు
3) విద్యానాథుడు
4) గోనబుద్ధారెడ్డి
24. కాకతీయుల కాలం నాటి పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించిన వారు?
1) కొండపల్లి శేషగిరిరావు
2) కాపురాజయ్య
3) నటరాజ రామకృష్ణ
4) పై ఎవరూ కాదు
25. బబ్బన్ఖాన్ అనే కళాకారుడు ఉర్దూభాషలో రచించి, ప్రదర్శించి గిన్నిస్బుక్లో స్థానం సంపాదించిన నాటిక?
1) అద్రక్క్ పంజే 2) అపనింద
3) ముందడుగు 4) మా భూమి
26. బుర్రకథకు గల మరోపేరు?
1) తంబూర కథ 2) తందాన కథ
3) ఆసాధి కథ 4) 1, 2
27. కర్రలు వాయిద్యంగా చేసే కోలాటానికి మరో పేరు?
1) దండ వర్తనం 2) దండ లాస్యం
3) చెక్క భజన 4) 1, 2
28. డప్పు చర్మ వాయిద్యానికి మరోపేరు?
1) తప్పెట 2) కనక తప్పెట
3) పలక 4) పైవన్నీ
29. పీర్ల పండుగను ఏమంటారు?
1) మొహర్రం 2) బక్రీద్
3) రంజాన్ 4) మిలాదున్ నబీ
30. సదర్ పండుగను ఎక్కువగా ఎవరు నిర్వహిస్తారు?
1) పద్మశాలి 2) విశ్వబ్రాహ్మణులు
3) యాదవులు 4) చాకలి
31. హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణం ఎంత?
1) 82,698 చదరపు మైళ్లు
2) 84,538 చదరపు మైళ్లు
3) 87,931 చదరపు మైళ్లు
4) 89,198 చదరపు మైళ్లు
32. హైదరాబాద్ సంస్థానాన్ని ఎంతమంది అసఫ్జాహీ వంశ రాజులు పరిపాలించారు?
1) 8 2) 7 3) 10 4) 11
33. ఏ సంవత్సరం వరకు అసఫ్జాహీ వంశస్థులు మొగల్ సుబేదారులుగా చెప్పుకున్నారు?
1) 1742 2) 1747
3) 1752 4) 1758
34. మొదటి సాలార్జంగ్ అసలు పేరు?
1) మహబూబ్ అలీఖాన్
2) సిరాజ్ ఉల్ముల్క్
3) నవాబ్ తురబ్ అలీఖాన్
4) పైఎవరూ కాదు
35. మొదటి సాలార్ జంగ్ ఏ రాజు వద్ద మంత్రిగా విధులు నిర్వర్తించారు?
1) నాసిరుద్దౌలా
2) అఫ్జలుద్దౌలా
3) మీర్ మహబూబ్ అలీఖాన్
4) పై అందరూ
36. మొదటి సాలార్జంగ్ నిజాం రాజ్యాన్ని ఎన్ని సుభాలుగా విభజించారు?
1) 5 2) 6 3) 7 4) 8
37. మొదటి సాలార్జంగ్ నిజాం రాజ్యాన్ని ఎన్ని జిల్లాలుగా విభజించారు?
1) 15 2) 16 3) 17 4) 18
38. నిజాం రాజ్యంలో సుభాకు ఎవరు ముఖ్య అధికారిగా వ్యవహరించేవారు?
1) సుబేదార్ 2) అవ్వల్ తాలుకాదార్
3) తహసీల్దార్ 4) పై ఎవరూ కాదు
39. మొదటి సాలార్జంగ్ కేంద్ర ప్రభుత్వ విధులను ఎన్ని శాఖలుగా విభజించారు?
1) 7 2) 6 3) 5 4) 4
40. తాలుకాదార్ వ్యవస్థను పర్యవేక్షించేందుకు మొదటి సాలార్జంగ్ ఏర్పాటు చేసిన మండలి?
1) మజ్లిస్-ఇ-మల్-గుజారి
2) సదర్-ఉల్-మిహం
3) సదర్మహకే-ఇమల్ గుజారి
4) పైవేవీ కాదు
41. మొదటి సాలార్జంగ్ వద్ద 1876 నుంచి 1883 వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినవారు?
1) అల్లావుద్దీన్ మౌల్వీ
2) స్సేన్ బిల్గ్రామ్
3) తురేబాజ్ఖాన్
4) పైఎవరూ కాదు
42. మొదటి సాలార్జంగ్ ఏర్పరిచిన రెవెన్యూ, పోలీస్, న్యాయ, విద్య, వైద్య, ప్రజాపతులు, పురపాలక శాఖల మంత్రులను ఏమంటారు?
1) సదర్మహకే-ఇమేల్ గుజారి
2) మజ్లిస్-ఇ-మల్-గుజారి
3) సదర్-ఉల్-మిహం 4) పైవేవీకాదు
43. మొదటి సాలార్జంగ్ ఏర్పరిచిన శాఖలకు గల ఉపమంత్రిని ఏమంటారు?
1) సెమి-సదర్-ఉల్-మిహం
2) సదర్ మహకే-ఇమేల్ గుజారి
3) మహాకాయ్-ఇ-కొత్వాలీ
4) దారుల్ ఉలూమ్
44. సిపాయిల తిరుగుబాటు ఏ దివాన్ కాలంలో జరిగింది?
1) సిరాజ్-ఉల్-ముల్క్
2) సాలార్జంగ్-1
3) సాలార్జంగ్-2
4) పైఎవరూ కాదు
45. బ్రిటిష్ వారికి నిజాం బకాయిపడిన ఎన్ని లక్షల రూపాయలను మొదటి సాలార్జంగ్ రద్దు చేయించారు?
1) 50 లక్షలు 2) 60 లక్షలు
3) 70 లక్షలు 4) 80 లక్షలు
46. బ్రిటిష్ వారి నుంచి ‘స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదును స్వీకరించిన నిజాం రాజు?
1) నిజాం ఉల్ముల్క్
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3) మీర్ ఉస్మాన్ అలీఖాన్
4) అఫ్జల్ ఉద్దౌలా
47. మొదటి సాలార్జంగ్, రెవెన్యూ బోర్డును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1862 2) 1863
3) 1864 4) 1865
48. 1867లో రద్దు అయిన రెవెన్యూ బోర్డు స్థానంలో సాలార్జంగ్-1 ఏర్పరిచిన శాఖ ఏది?
1) సదర్ మహకే-ఇమేల్ గుజారి
2) దారుల్ ఉలూమ్
3) మహాకాయ్-ఇ-కొత్వాలి
4) పైవేవి కావు
49. 1868లో రద్దు అయిన సదర్ మహకే-ఇమేల్ గుజారి స్థానంలో ఏర్పడిన శాఖ?
1) దారుల్ ఉలూమ్
2) రెవెన్యూ మంత్రిత్వ శాఖ
3) నిజామత్ 4) పైవేవీకాదు
50. మొదటి సాలార్జంగ్ ప్రవేశపెట్టిన రైత్వారీ విధానంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి శిస్తును నిర్ణయిస్తారు?
1) 10 2) 20 3) 30 4) 40
51. మొదటి సాలార్జంగ్ సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1875 2) 1876
3) 1877 4) 1878
52. మొదటి సాలార్జంగ్ ఏర్పటుచేసిన ఉన్నత న్యాయస్థానం ఏది?
1) కుర్థదివాని అదాలత్
2) అదాలత్-ఇ-పాదుషాహీ
3) షాంజదార్ అదాలత్
4) పైవేవీ కావు
53. మొదటి సాలార్జంగ్ నెలకొల్పిన ఉన్నత విద్యాసంస్థ?
1) దారుల్ ఉలూమ్
2) మహాకాయ్-ఇ-కొత్వాల్
3) అదాలత్-ఇ-పాదుషాహీ
4) షాంజదార్ అదాలత్
54. మొదటి సాలార్జంగ్ స్థాపించిన ‘దారుల్ ఉలూమ్’ విద్యాసంస్థలో ఉర్దూతో పాటు ఏ భాషను బోధించారు?
1) పర్షియన్ 2) అరబిక్
3) ఇంగ్లిష్ 4) పైవన్నీ
55. జతపరచండి.
విద్యాసంస్థ స్థాపించిన సంవత్సరం
1. సిటీ హైస్కూల్ ఎ. 1878
2. చాదర్ఘాట్హైస్కూల్ బి. 1873
3. మదర్సా అలియా సి. 1870
4. మదర్సా ఏ ఐజా డి. 1872
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
56. మొదటి సాలార్జంగ్, రెవెన్యూ విభాగం నుంచి పోలీస్ శాఖను ఏ సంవత్సరంలో వేరు చేశారు?
1) 1862 2) 1863
3) 1864 4) 1867
57. మొదటి సాలార్ జంగ్, దొంగతనాలు, దోపిడీలను అణచివేయడానికి ఏర్పాటుచేసిన పోలీసు దళం?
1) నిజామత్
2) మహాకాయ్-ఇ-కొత్వాలి
3) సోవర్స్
4) పైవేవీకావు
58. ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చే ‘ఆక్సిలరీ’ విధానాన్ని ఏర్పరిచినవారు?
1) సిరాజ్ ఉల్ ముల్క్
2) మొదటి సాలార్జంగ్
3) రెండవ సాలార్జంగ్
4) పై ఎవరూ కాదు
జవాబులు
1.1 2.3 3.4 4.3 5.3 6.2 7.3 8.2 9.4 10.1 11.1 12.3 13.1 14.2 15.1 16.3 17.3 18.3 19.2 20.4
21.3 22.2 23.2 24.3 25.1 26.4 27.4 28.4 29.1 30.3 31.1 32.2 33.4 34.3 35.4
36.1 37.3 38.1 39.4 40.1 41.2 42.3 43.1 44.2 45.1 46.4 47.3 48.1 49.2 50.3
51.1 52.2 53.1 54.4 55.1 56.4 57.1 58.2
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు