తెలంగాణలో తామ్రశాసనాలు వేయించిన రాజవంశం?

#గణపతి దేవుడు సముద్ర వ్యాపారానికి రక్షణ కల్పిస్తూ వేసిన అభయ శాసనం ఏది?
మోటుపల్లి
#తెలంగాణలో లభించిన మొగల్ చెరువు శాసనం ఏ వంశ పాలన గురించి తెలుపుతుంది?
ముదిగొండ చాళుక్యులు
#తెలంగాణలో లభించిన శాసనాల్లో అచ్చ తెలుగుభాషలో కనిపించే శాసనాలు ఏవి?
అగామోత్కూరు శాసనం
#తెలుగులో రచించిన మొట్టమొదటి తామ్ర శాసనం అయిన మద్రాసు మ్యూజియం తామ్ర పట్టిక ఎవరికి చెందినదిగా భావిస్తున్నారు?
బల్లయచోడుడు
#తెలంగాణలో తామ్రశాసనాలు వేయించిన రాజవంశం?
విష్ణుకుండినులు
#కాకతీయుల పుట్టుపుర్వోత్తరాలను గురించి వివరించే మొదటి శాసనం ఏది?
మాగల్లు శాసనం
#ఎవరి కాలంలో తెలుగు రాజభాషగా శాసన భాషగా అధికార ప్రతిపత్తి పొందింది?
రేనాటి చోళులు
#ప్రోలయ నాయకుని ఘనకార్యాలను తెలిపే శాసనం ఏది?
విలాస తామ్ర శాసనం
Previous article
Ratio and proportion questions to try out
Next article
స్టెమ్తో ఉజ్వల భవిష్యత్తు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు