Telangana History & Culture | పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి?
తెలంగాణ చరిత్ర, సంస్కృతి
1. రామప్ప దేవాలయం నిర్మించిన సంవత్సరం?
1) 1113 2) 1213
3) 1214 4) 1413
2. వేములవాడ ఎవరి రాజధాని?
1) పశ్చిమ చాళుక్యులు
2) వేములవాడ చాళుక్యులు
3) చోళులు 4) శాతవాహనులు
3. తొలి కాకతీయులు పోషించినది?
1) జైనమతం 2) శైవమతం
3) బౌద్ధ మతం 4) వైష్ణవ మతం
4. గోల్కొండ సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందినది?
1) వజ్రాలు
2) వ్యవసాయాధార పరిశ్రమలు
3) చేతి వృత్తులు 4) వస్ర్తాలు
5. హైదరాబాద్ నగరం ఏ నదీ తీరాన ఉంది?
1) గోదావరి 2) మంజీర
3) మూసీ 4) మున్నేరు
6. ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనమైన సంవత్సరం?
1) 1947 2) 1948
3) 1949 4) 1950
7. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన సంవత్సరం?
1) 1999 2) 2000
3) 2001 4) 2002
8. 1969 ఉద్యమకాలంలో ‘క్విట్ తెలంగాణ’ అనే నినాదాన్ని ఇచ్చింది?
1) మల్లికార్జున్ 2) శ్రీధర్ రెడ్డి
3) చెన్నారెడ్డి 4) అంజయ్య
9. గాయని బెల్లి లలిత ఏ సంస్థతో సంబంధం కలిగి ఉంది?
1) జన నాట్యమంచ్
2) దండోర ఉద్యమం
3) తెలంగాణ కళాసమితి
4) ప్రజా నాట్యమండలి
10. 2007లో తెలంగాణ యుద్ధ భేరి మీటింగ్ ఎక్కడ జరిగింది?
1) నల్లగొండ 2) సూర్యాపేట
3) సిద్దిపేట 4) వరంగల్
11. కింది వారిలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్‌గా ఎవరు వ్యవహరించారు?
1) ప్రొ. కేశవరావు జాదవ్
2) ప్రొ. కోదండరాం
3) కాళోజీ నారాయణరావు
4) ఎం. చెన్నారెడ్డి
12. కింది వాటిలో జానపద గాయకులకు, నాట్యకారులతో సంబంధం కలిగి ఉన్న కార్యక్రమం?
1) ధూంధాం 2) వంటావార్పు
3) రాస్తారోకో 4) సకలజనుల సమ్మె
13. కింది వారిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినవారు?
1) బి. వెంకటరమణాచారి
2) ఎక్కా యాదగిరి 3) ఏలే లక్ష్మణ్
4) కావు రాజయ్య
14. కింది వారిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మూడుతరాలు పాల్గొన్న వ్యక్తిగా పేరు పొందినవారు?
1) ప్రొ. కంచె ఐలయ్య
2) ప్రొ. కె జయశంకర్
3) ప్రొ. ఐ తిరుపతి
4) ప్రొ. బి. జనార్దన్ రావు
15. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత కాలానికి ఎజెండాను వివరించే వాటిలో ఉత్తమమైనది?
1) ముంబై, బొగ్గుబావి, దుబాయి
2) ఔర్ ఏక్ మోకా
3) జాగో, బాగో
4) నీళ్లు, నిధులు, నియామకాలు
16. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినవారు?
1) బీ ఎన్ వెంకట్రావు
2) టీ ఎన్ సదాలక్ష్మి
3) ఆరుట్ల కమలాదేవి
4) అరిగె రామస్వామి
17. జతపరచండి.
ఎ. కేశవరావు జాదవ్ 1. జర్నలిస్ట్
బి. దేవీప్రసాద్ 2. ప్రొఫెసర్
సి. పాశం యాదగిరి 3. జస్టిస్
డి. మంగారి రాజేందర్ 4. ఎన్జీవో లీడర్
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-4, బి-2, సి-1, డి-3
18. జతపరచండి.
ఎ. తెలంగాణ సాధన సమితి 1. జీ ఇన్నారెడ్డి
బి. తెలంగాణ ముక్తి మోర్చా 2. పీ ఇంద్రా రెడ్డి
సి. తెలంగాణ ప్రజాపార్టీ 3. ఆలె నరేంద్ర
డి. మా తెలంగాణ పార్టీ 4. ఎన్ కిషన్ రావ్
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
19. తెలంగాణ మట్టిమనుషులు వేదికను స్థాపించినవారు?
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) వెంకటస్వామి
3) నగరం అంజయ్య
4) పాండు రంగారావు
20. ‘పల్లె కన్నీరు పెడుతుందిరా’ పాటను రచించినది?
1) నాగరాజు 2) గోరటి వెంకన్న
3) రసమయి బాలకిషన్
4) గూడ అంజయ్య
21. తెలంగాణ విద్రోహం సమావేశం జరిగిన రోజు?
1) 1994 నవంబర్ 1 2) 1995 అక్టోబర్ 1
3) 1996 నవంబర్ 1 4) 1997 జూన్ 2
22. జతపరచండి.
ఎ. శోభా గాంధీ 1. తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం
బి. గౌతం పింగలే 2. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల చరిత్ర
సి. ప్రొ. కోదండరాం 3. ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ తెలంగాణ
డి. వి. ప్రకాష్ 4. తెలంగాణ రాష్ర్టోదయం
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-1, బి-4, సి-2, డి-3
23. 1969 తెలంగాణ ఉద్యమ మొదటి అమరులు ?
1) రవీంద్రనాథ్, గోపాల్
2) శంకర్, కృష్ణ
3) సమ్మయ్య, వేణు
4) రాజు, వీరన్న
24. 2006లో తెలంగాణ ఆత్మ గౌరవ సభ జరిగిన ప్రదేశం?
1) హనుమకొండ 2) సిద్దిపేట
3) కరీంనగర్ 4) నల్లగొండ
25. జతపరచండి.
ఎ. పి. సుందరయ్య 1. ఇది నా గొడవ
బి. కాళోజీ నారాయణరావు 2. రూరల్ ఎకనామిక్ ఎంక్వైరీస్ ఇన్ హైదరాబాద్
సి. ఎస్ కేశవ అయ్యంగార్ 3. తెలంగాణ ఆంధ్ర
డి. ఐ తిరుమలి 4. తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-4, సి-1, డి-3
26. కింది అంశాలను పరిగణించి సరైనది గుర్తించండి.
ఎ. హైదరాబాద్ నగర నిర్మాత ఇబ్రహీం కుతుబ్ షా
బి. దారుల్ ఉలుం అంటే జ్ఞానపు భాండాగారం (లేదా) విద్యా సంస్థ
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి రెండూ కావు 4) బి
27. తెలంగాణలో పుట్టి భారత జాతీయోద్యమంలో పాల్గొని ఖైదీ అయిన మహిళ?
1) రాఘవమ్మ 2) ఆరుట్ల కమలాదేవి
3) సుశీలా దేవి 4) సంగం లక్ష్మీబాయమ్మ
28. 1948 ఆగస్టులో ఏ ప్రదేశంలో అనేకమంది అమాయకులను రజాకార్లు హతమార్చారు?
1) రామాపురం 2) కామారెడ్డి గూడెం
3) రాఘవపురం 4) బైరాన్ పల్లి
జవాబులు
1.2 2.2 3.1 4.1
5.3 6.2 7.3 8.2
9.3 10.4 11.1 12.1
13.1 14.2 15.4 16.2
17.3 18.4 19.4 20.2
21.3 22.1 23.2 24.4
25.2 26.4 27.4 28.4
29. తెలంగాణ సాయుధ పోరాటం నాటి ధర్మాపురం గ్రామ లంబాడ అమరుడు ఎవరు?
1) భీమ్లా నాయక్
2) జాటోతు థాను నాయక్
3) నేత్య నాయక్
4) భూక్యా హరిసింగ్
30. తెలంగాణ రైతుల సమస్యలను చిత్రించిన ‘కాపుబిడ్డ’ రచయిత ?
1) రావి నారాయణ రెడ్డి
2) జొన్నలగడ్డ హనుమంతరెడ్డి
3) గంగుల సాయిరెడ్డి
4) పాశం నారాయణ రెడ్డి
31. ‘తెలంగాణ విమోచన ఉద్యమ సమితి’ చైర్మన్/అధ్యక్షులు?
1) కాళోజీ నారాయణ రావు
2) దామోదరం సంజీవయ్య
3) కె. బ్రహ్మానందరెడ్డి
4) జీ నారాయణరావు
32. విసునూరు దేశ్‌ముఖ్ దురాగతాలను ఎదిరించిన ఐలమ్మ ఏ గ్రామానికి చెందిన వీరనారి?
1) పాలకుర్తి 2) కడవెండి
3) బైరాన్‌పల్లి 4) అల్లీపురం
33. 1959 ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఇచ్చిన సంస్థ?
1) తెలంగాణ జనసభ
2) తెలంగాణ హక్కుల రక్షణ సమితి
3) తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్
4) తెలంగాణ మహాసభ
34. తెలంగాణపై కాంగ్రెస్ నియమించిన ఏకే అంటోనీ కమిటీ ఇతర సభ్యులు ?
1) ప్రణబ్ ముఖర్జీ, రామచంద్ర కుంతియా, చంద్రకాంత్ కవలేకర్
2) కొణిజేటి రోశయ్య, గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే
3) జైపాల్ రెడ్డి, కేశవ్‌రావ్, ఎస్ ఎం కృష్ణ
4) అహ్మద్ పటేల్, దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ
35. 1980 చివరి భాగంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తీసుకువచ్చిన సమాచార పత్రిక పేరు?
1) తెలంగాణ క్రానికల్
2) తెలంగాణ టైమ్స్
3) ప్రజా తెలంగాణ
4) మా తెలంగాణ
36. హైదరాబాద్‌లో చౌమహల్లా ప్యాలెస్ ఏ ప్రాంతంలో ఉంది?
1) లాడ్ బజార్ 2) పురానీ హవేలీ
3) గోషామహల్ 4) శాలిబండ
37. 2001లో తెలంగాణ కోసం ‘సింహ గర్జన’ సభ ఎక్కడ జరిగింది?
1) సిద్దిపేట 2) కరీంనగర్
3) హనుమకొండ 4) నల్లగొండ
38. కాకతీయుల కాలంలో వసూలు చేసే ఆస్తి పన్నును ఏమని పిలిచేవారు?
1) ముదార 2) కనిక
3) పుల్లరి 4) ఇల్లరి
39. తెలంగాణ నుంచి ‘పెద్దమనుషుల ఒప్పందం’ లో సభ్యులు కానివారెవరు?
1) మర్రి చెన్నారెడ్డి
2) బూర్గుల రామకృష్ణారావు
3) కొండా వెంకట రంగారెడ్డి
4) కొండా లక్ష్మణ్ బాపూజీ
40. రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది?
1) ఘన్పూర్ గ్రామం
2) పాలంపేట గ్రామం
3) వెంకటాపూర్ గ్రామం
4) భూపాలపల్లి గ్రామం
41. మదన్ మోహన్ అధ్యక్షులుగా ఉన్న ‘పీపుల్స్ కన్వెన్షన్’ ఆ తరువాత ఏ పేరుతో పిలుస్తున్నారు?
1) తెలంగాణ రీజినల్ కమిటీ
2) తెలంగాణ ప్రజా సమితి
3) గైర్ ముల్కీ మూవ్మెంట్
4) టీ ఎస్ జీ ఓ అసోసియేషన్
42. ‘రజాకార్’ అనే మాటకు భాషాపరమైన అర్థం?
1) యుద్ధవీరుడు 2) పౌరుడు
3) స్వచ్ఛంద కార్యకర్త 4) దేశ భక్తుడు
43. మా-సాహెబ్ ట్యాంక్‌ను నిర్మించింది?
1) కులీ కుతుబ్‌షా
2) హుస్సేన్‌షా వలి
3) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
4) హయత్ భక్ష్ బేగం
44. ‘జల్, జంగిల్, జమీన్’ అనే నినాదాన్ని ఇచ్చినవారు?
1) కుమ్రం భీం 2) చిట్యాల ఐలమ్మ
3) సర్వాయి పాపన్న 4) రామ్‌జీ గోండ్
45. తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపకులెవరు?
1) గాదె ఇన్నయ్య 2) గద్దర్
3) విజయశాంతి 4) విమలక్క
46. ముల్కీ నిబంధనల కొనసాగింపు తీర్పును సమీక్షించడానికి కింది ఏ కమిటీని నియమించారు?
1) జస్టిస్ భార్గవ కమిటీ
2) సుందరేశన్ కమిటీ
3) జస్టిస్ వాంఛూ కమిటీ
4) గిర్గ్లానీ కమిటీ
47. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కానివారు?
1) డా. అబూ సలే షరీఫ్
2) ప్రొ. అరవింద్ సింగ్
3) వినోద్ కె. దుగ్గల్
4) డా. రవీందర్ కౌర్
48. హైదరాబాద్‌లో మూసీనది ద్వారా దారుణమైన వరదలు ఏ సంవత్సరంలో సంభవించాయి?
1) 1931 2) 1908
3) 1901 4) 1928
49. పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి?
1) 8 కన్నడం మాట్లాడే జిల్లాలు, 5 తెలుగు మాట్లాడే జిల్లాలు, 3 మరాఠీ మాట్లాడే జిల్లాలు
2) 8 మరాఠీ మాట్ల్లాడే జిల్లాలు, 5 కన్నడం మాట్లాడే జిల్లాలు, 3 తెలుగు మాట్లాడే జిల్లాలు
3) 8 తెలుగు మాట్లాడే జిల్లాలు, 5 మరాఠీ మాట్లాడే జిల్లాలు, 3 కన్నడం మాట్లాడే జిల్లాలు
4) 8 తెలుగు మాట్లాడే జిల్లాలు, 5 కన్నడం మాట్లాడే జిల్లాలు, 3 మరాఠీ మాట్లాడే జిల్లాలు
జవాబులు
29.2 30.3 31.1 32.1
33.2 34.4 35.4 36.1
37.2 38.3 39.4 40.2
41.2 42.3 43.4 44.1
45.1 46.3 47.2 48.2
49.3
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు