రైతులకు కష్టాలు పోతాయి
- టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు
సీఎం కేసీఆర్ సత్తా ఉన్న నాయకుడు. అపారమైన రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఎనిమిదేండ్లలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకువచ్చి దేశంలోని ఇతర రాష్ర్టాలకు మోడల్‌గా నిలిపారు. సంపదను సృష్టించడం, తిరిగి ఆ సంపదను ప్రజలకు పంచడంతోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇలాంటి లీడర్ జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండు దశాబ్దాల పాటు వెన్నంటే ఉండడం, దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అడుగు పెడుతున్న వేళ ఈ చారిత్రక ఘట్టంలో నేను ఒక సైనికుడిగా ఉండడాన్ని గర్విస్తున్నా. జాతీయ రాజకీయాల్లోకి రాకముందే రైతులను ముంచే నల్లచట్టాలపై ఢిల్లీ కేంద్రంగా నిరసన తెలిపి దేశవ్యాప్తంగా రైతంగానికి తోడుగా నిలిచారు. రైతుల గురించి నిరంతరం ఆలోచించే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతల కష్టాలు దూరమవుతాయని గట్టిగా నమ్ముతున్నాము. కేసీఆర్ దేశ్‌కీ నేతగా మారితేనే బాగుంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు