దేశంలో అతిపెద్ద ‘ఔటర్ హార్బర్’ ఉన్న ఓడరేవు?
1. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఏ మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతుంది?
1) ఢిల్లీ, భువనేశ్వర్, హైదరాబాద్, ముంబై
2) కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్
3) ముంబై, భోపాల్, భువనేశ్వర్, కోల్‌కతా
4) ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై
2. సరికాని వాక్యాలను గుర్తించండి
1) స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో రహదారుల పొడవు – 5846 కి.మీ.
2) ఈ ప్రాజెక్టు దేశంలోని 13 రాష్ట్రాల నుంచి పోతుంది
3) ఈ ప్రాజెక్టులో అతి పొడవైన మార్గం చెన్నై నుంచి ముంబై
4) తూర్పు – పడమర, ఉత్తర – దక్షిణ కారిడార్లు న్సీ వద్ద కలుసుకుంటున్నాయి
3. జతపరచండి
రోడ్డు రాష్ట్రాలు
ఎ. NH44 1. వారణాసి-కన్యాకుమారి
బి. NH65 2. పుణె-మచిలీపట్నం
సి. NH16 3. బహరగోరా-చెన్నై
డి. NH40 4. థానె-చెన్నై
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
4. భారతదేశంలో అత్యధిక రోడ్లసాంద్రత గల రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) కేరళ
3) రాజస్థాన్ 4) ఆంధ్రప్రదేశ్
5. ప్రపంచంలో అతిముఖ్యమైన ప్రధానమైన సముద్రమార్గం
1) సింగవూర్ మార్గం
2) గుడ్‌హోప్ మార్గం
3) సూయజ్ కెనాల్ మార్గం
4) ప్రాశ్చ్యమార్గం
6. NH6 దేశంలోని ఏఏ రాష్ట్రాల నుంచి వెళ్తుంది?
1) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనా
2) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర
3) తమిళనా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్
4) గుజరాత్, మహారాష్ట్ర, జారండ్, పశ్చిమ బెంగాల్
7. సరైనది గుర్తించండి?
ఎ. తూర్పు తీరంలో ఉన్న జాతీయ రహదారి NH5/NH6
బి. NH-01 రహదారి ఢిల్లీ నుంచి అమృత్సర్ వరకు ఉంది
సి. NH-02 రహదారి ఢిల్లీ నుంచి ముంబై వరకు ఉంది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
8. తూర్పు, పశ్చిమ కారిడార్ కింద ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు కలపబడింది?
1)గౌహతి నుంచి అహ్మదాబాద్
2) శ్రీనగర్ నుంచి కన్యాకుమారి
3) ముంబై నుంచి కోల్‌కతా
4) సిల్చార్ నుంచి పోర్బందర్
9. జతపరచండి
పోర్టు రాష్ట్రం
1) మార్మగోవా ఎ) గుజరాత్
2) ట్యూటికోరిన్ బి) కేరళ
3) కాండ్లా సి) గోవా
4) కొచ్చిన్ డి) తమిళనాడు
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-2, బి-4, సి-1, డి-3
10. భారతదేశంలో పొడవైన అంత:స్థల జలమార్గాన్ని కలిపే ప్రాంతాలు
1) అలహాబాద్ నుంచి కోల్‌కతా
2) అలహాబాద్ నుంచి హల్దియా
3) కాన్పూరు నుంచి కోల్‌కతా
4) ఆగ్రా నుంచి కోల్‌కతా
11. ‘‘క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ’’ అని ఏ ఓడరేవును అంటారు?
1) ముంబై ఓడరేవు
2) కొచ్చిన్ ఓడరేవు
3) గోవా ఓడరేవు 4) కాండ్లా ఓడరేవు
12. సరైనవి గుర్తించండి?
ఎ. భారత్‌లో అతి పెద్ద పవన శక్తి కేంద్రం ఉత్తరప్రదేశ్‌లోని కళ్యాణ్వూర్ వద్ద ఏర్పాటు చేశారు
బి. హిమాచల్‌ప్రదేశ్‌లో ‘మణికరన్’ వద్ద భూతాప శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు
సి. భారత్‌లో ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం – విజ్జేశ్వరం
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
13. రాజ సాన్సీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ ఎయిర్‌పోర్టు పేరు?
1) జబల్వూర్ 2) కొచ్చిన్
3) అమృత్సర్ 4) గౌహతి
14. జతపరచండి.
థర్మల్ విద్యుత్ రాష్ట్రాలుశక్తి కేంద్రాలు
1. వుంచాహార్ ఎ. ఆంధ్రప్రదేశ్
2. వింధ్యాచల్ బి. మహారాష్ట్ర
3. వనేదా సి. ఉత్తరప్రదేశ్
4. సింహాద్రి డి. మధ్య ప్రదేశ్
1) 1-బి, 2 -సి , 3-డి, 4-ఎ
2) 1-సి, 2 -బి , 3-డి, 4-ఎ
3) 1-సి, 2 -డి , 3-బి, 4-ఎ
4) 1-బి, 2 -డి , 3-ఎ, 4-సి
15. సరికానిది గుర్తించండి.
1) ఇందిరాగాంధీ అణు విద్యుత్ కేంద్రం న్యూఢిల్లీలో ఉంది
2) రిహండ్ జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది
3) నోమార్ జలవిద్యుత్ కేంద్రం తమిళనాలో ఉంది
4) కదనా జల విద్యుత్ కేంద్రం గుజరాత్లో ఉంది
16. ప్రతిపాదన (ఎ) : సంప్రదాయేతర శక్తి వనరులను పునరుద్ధరణ శక్తి వనరులని పిలుస్తారు
కారణం (ఆర్) : ఈ శక్తి వనరులు ఎల్లప్పుడూ లభిస్తాయి
సరైన వ్యాఖ్యలను గుర్తించండి
1) (ఎ), (ఆర్) సరైనవే, (ఆర్),
(ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) సరైనవే, (ఆర్),
(ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ, (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కానీ, (ఆర్) నిజం
17. భారతదేశంలో అత్యంత అధునాతన సౌకర్యాలు కలిగిన ఓడరేవు ఏది?
1) ముంబై
2) కొచ్చిన్
3) ట్యూటికోరిన్
4) నవసేన
18. జతపరచండి.
జల విద్యుత్కేంద్రాలు నదులు
1. మెట్టూరు ఎ. తామ్రపాని
2. పాపనాశనం బి. కావేరి
3. గాంధీ సాగర్ సి. నర్మదా
4. బార్గి డి. చంబల్
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి 2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ 4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
19. దేశంలో అతిపెద్ద ‘ఔటర్ హార్బర్’ ఉన్న ఓడరేవు?
1) నవసేవ(nhava sheva) 2) ఎన్నోర్
3) గోవా 4) విశాఖపట్నం
20. జతపరచండి.
1. మతతిల్ల ఎ. బెట్వా
2. నాథ్ఫా ఝక్రి బి. సట్లెజ్
3. మండి సి. మహి
4. సలాల్ డి. చీనాబ్
21. పొడవైన రైలు మార్గాలున్న రాష్ట్రం?
1) రాజస్థాన్ 2) ఉత్తరప్రదేశ్ 3) మధ్యప్రదేశ్ 4) గుజరాత్
22. జతపరచండి.
ఎ. జవహర్లాల్ నెహ్రూ 1. నవసేవ ఓడరేవు
బి. అరేబియా సముద్రం 2. కొచ్చిన్ ఓడరేవు రాణి
సి. కార్పొరేట్ ఓడరేవు 3. ఎన్నోర్ ఓడరేవు
డి. నది ఆధార ఓడరేవు 4. కోల్‌కతా ఓడరేవు
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-ఎ, 3-సి, 4-డి 4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
23. జతపరచండి.
1. ఛత్రపతి శివాజీ ఎ. గౌహతి
2. లోకప్రియ గోపినాథ్ బి. ముంబై బార్డోలి
3. జారుకి సి. షిల్లాంగ్
4. ఇందిరా గాంధీ డి. న్యూఢిల్లీ
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4 4) ఎ-4, బి-3, సి-2, డి-1
24. కొంకణ్ రైల్వే నిర్మాణంలో భాగం కాని రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) గోవా 3) తమిళనా 4) కేరళ
25. జతపరచండి
1. దక్షిణ మధ్య రైల్వే ఎ. అలహాబాద్ ,
2. వాయవ్య రైల్వే బి. సికింద్రాబాద్
3. ఉత్తర మధ్య రైల్వే సి. జైవూర్
4. నైఋతి రైల్వే డి. హుబ్బల్లీ
26. జతపరచండి
జల విద్యుత్ కేంద్రాలు నదులు
1. టికార్ ఎ. మహి
2. బలిమెల బి. మహానది.
3. కాక్రపార సి. సీలేరు
4. కదనా డి. తపతి
27. జల విద్యుత్ కేంద్రాలు – రాష్ట్రాలకు సంబంధించి సరికానిది గుర్తించండి
1) పైకారా జల విద్యుత్ కేంద్రం – తమిళనా
2) కోయనా పథకం – మహారాష్ట్ర
3) బలిమెల జల విద్యుత్ పథకం – ఒడిశా
4) మైదాన్ జల విద్యుత్ పథకం – గుజరాత్
28. జల విద్యుత్ కేంద్రాలు – రాష్ట్రాలను జతపరచండి
1. మండి ఎ. గుజరాత్
2. రిహండ్ బి. హిమాచల్‌ప్రదేశ్
3. గాంధీ సాగర్ సి. మధ్యప్రదేశ్
4. ఉకాయ్ డి. ఉత్తరప్రదేశ్
29. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ఏ నదిపై నిర్మిస్తున్నారు?
1) జీలం 2) బియాస్
3) చినాబ్ 4) సింధూ
30. సరికానిది గుర్తించండి.
1) కొంకణ్ రైల్వే ప్రాజెక్టును 1998, జనవరి 26న పైవేట్ రంగాల్లో ప్రారంభించిన మొదటి రైల్వే మార్గం
2) దీన్ని మహారాష్ట్రలోని రోహ నుంచి కర్నాటకలోని మంగళూరు వరకు నిర్మించారు
3) దీని ప్రధాన కార్యాలయం మంగళూరులో ఉంది
4) దీని మొత్తం పొడవు 760 కి.మీ.లు
31. సరైనది/సరైనవి గుర్తించండి.
ఎ.NH-3 రహదారి ఆగ్రా నుంచి ముంబై వరకు ఉంది
బి. NH-2 రహదారి ఢిల్లీ నుంచి కోల్‌కతా వరకు ఉంది
సి. NH-1, NH-2 కలిపి షేర్ షా సూర్ మార్గ్ అంటారు
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
32. సరికానిది గుర్తించండి.
1) ఉత్తర – దక్షిణ కారిడార్ రహదారి వారణాసి నుంచి కన్యాకుమారి వరకు
2) దీని పొడవు 4000 కి.మీ.
3) తూర్పు – పడమర కారిడార్ రహదారి పోర్బందర్ నుండి సిల్చార్ వరకు
4) దీని పొడవు 3300 కి.మీ.
33. సరైనది/సరైనవి గుర్తించండి.
ఎ. భారత్‌లో రైల్వే రవాణా మొట్టమొదటిసారి 1853 సంవత్సరంలో బాంబే నుంచి థానే వరకు ప్రారంభమైంది
బి. ఇది కారన్ వాలీస్ గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పు ప్రారంభమైంది
సి. మన రైల్వే వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది
1) ఎ బి 2) ఎ సి 3) బి సి 4) ఎ,బి సి
34. సరైన వాక్యాలను గుర్తించండి
ఎ. బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలును భారత్ – పాకిస్థాన్ మధ్య ప్రారంభించారు
బి. దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు – వివేక్ ఎక్స్‌ప్రెస్
సి. దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే 2వ రైలు – హిమసాగర్ ఎక్స్‌ప్రెస్
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
35. దేశంలో మొదటిసారిగా రైల్వే బడ్జెట్‌ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1921 2) 1922
3) 1923 4) 1924
జవాబులు
1.4 2.3 3.1 4.2 5.3 6.4 7.1 8.4 9.1 10.1 11.2 12.3 13.3 14.3 15.1 16.1 17.4 18.2 19.4 20.4
21.2 22.3 23.2 24.3 25.1 26.3 27.4 28.4 29.3 30.2 31.4 32.1 33.2 34.3 35.4
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు