దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం ఏది? (జాగ్రఫీ)
1. కాగితాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?
ఎ) పశ్చిమబెంగాల్ బి) ఆంధ్రప్రదేశ్
సి) మధ్యప్రదేశ్ డి) తెలంగాణ
2. దక్షిణ భారతదేశ ‘మాంచెస్టర్ పట్టణం’ అని దేన్ని అంటారు?
ఎ) మైసూర్ బి) బెంగళూర్
సి) కడలూరు డి) కోయంబత్తూర్
3. కింది వాటిలో ఏది ఫుట్లూటాజ్ పరిశ్రమ కాదు?
ఎ) సిమెంట్ పరిశ్రమ
బి) పత్తి వసా్త్రల పరిశ్రమ
సి) చక్కెర పరిశ్రమ
డి) ఇనుము, ఉక్కు పరిశ్రమ
4. కింది వాటిలో ఏది వ్యవసాయాధారిత పరిశ్రమ కాదు?
1. వస్త్రపరిశ్రమ
2. పంచదార పరిశ్రమ
3. పేపర్ పరిశ్రమ
4. ఆటోమొబైల్ పరిశ్రమ
ఎ) 4 బి) 3 సి) 1, 2 డి) 3, 4
5. జతపర్చండి?
ఎ. సిద్దిపేట 1. ఖద్దర్
బి. కోరుట్ల 2. ముత్యాలకు రంధ్రాలు చేయడం
సి. చందంపేట 3. గొల్లభామ చీరలు
డి. మెట్పల్లి 4. కాగితం తయారీ
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2
బి) ఎ-2, బి-4, సి-3, డి-1
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
6. వేటిని ‘సన్‌రైజ్ పరిశ్రమలు’ అని కూడా అంటారు?
ఎ. ఇనుము, ఉక్కు
బి. సమాచారం, సాంకేతికత
సి. ఆతిథ్యం డి. వస్త్రపరిశ్రమ
ఎ) ఎ, డి బి) బి, సి
సి) ఎ, బి డి) సి, డి
7. కింది వాటిలో సరైన జతను గుర్తించండి?
ఎ) హిందుస్థాన్ మోటార్స్- గుర్గావ్
బి) మారుతి ఉద్యోగ్ లిమిటెడ్-చెన్నై
సి) కియా మోటార్స్- అనంతపురం
డి) హోండా సిటీ మోటార్స్-పుణె
8. రైల్వే ప్యాసింజర్ కోచ్‌లు ఎక్కడ తయారు చేస్తారు?
ఎ) పెరంబూర్ బి) కొచ్చిన్
సి) చిత్తరంజన్ డి) కోల్‌కతా
9. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. రైలు ఎలక్ట్రిక్ ఇంజిన్లు తయారయ్యే పరిశ్రమ-చిత్తరంజన్
బి. భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయానికి విద్యుత్ అందించే అణుశక్తి ప్రాజెక్టు కర్మాగారం-నరోరా
ఎ) ఎ బి) ఎ.బి సి) బి డి) ఏదీకాదు
10. కింది వాటిలో ఏ కర్మాగారం సోవియట్ యూనియన్ సహాయంతో నిర్మించారు?
ఎ) భిలాయ్ బి) రూర్కెలా
సి) దుర్గాపూర్ డి) బొకారో
11. దేశంలో మొదటి విద్యుత్ కర్మాగారం ఎక్కడ స్థాపించారు?
ఎ) కలకత్తా బి) చిట్టగాంగ్
సి) భోపాల్ డి) భద్రకా (శివసముద్రం)
12. చక్కెర పరిశ్రమలోని ఉప ఉత్పత్తుల ప్రయోజకత్వంలో కింది వాటిలో సరైనది ఏది?
1. బగాసేను శక్తి ఉత్పాదకతలో జీవ పదార్థ ఇంధనంగా ఉపయోగించవచ్చు
2.మొలాసిస్‌ను కృత్రిమ రసాయన ఎరువుల తయారీలో ఒక ముడి పదార్థంగా వినియోగించవచ్చు.
3. రైల్వే ప్యాసింజర్
ఎ) 1 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
13. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1952 బి) 1961
సి) 1976 డి) 1981
14. భారతీయ రైల్వేలకు సంబంధించి ‘ఎలక్టో లోకోమోటివ్’ ఏ ప్రదేశంలో ఉంది?
ఎ) చిత్తరంజన్ బి) ఎల్లంకా
సి) వారణాసి డి) బెంగళూర్
15. కింది వాటిలో సరైనది గుర్తించండి?
1. ఫిరోజాబాద్ (యూపీ) గ్లాస్ పరిశ్రమకి ప్రసిద్ధి
2. హిందుస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రం ‘ముంబయి’లో కలదు
3. రైల్వే ప్యాసింజర్ కోచ్‌లు ‘పెరంబూర్’లో తయారవుతాయి
ఎ) 1 , 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
16. దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం ఏది?
ఎ) గ్లీ బి) ఛోటానాగ్పూర్
సి) ముంబయి-పుణె
డి) అహ్మదాబాద్-బరోడా
17. కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1. దేశంలో అతిపెద్ద, పురాతన పరిశ్రమ- వస్త్రపరిశ్రమ
2. దేశంలో మొదటి అధునాతన నూలు వస్త్రపరిశ్రమ ముంబయిలో స్థాపించారు
3.‘షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా పిలిచే రాష్ట్రం-మహారాష్ట్ర
4. దేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ పరిశ్రమ-కొచ్చిన్ షిప్‌యార్డ్
ఎ) 1, 2 బి) 1, 2, 3, 4
సి) 4 డి) 3
18. ‘లక్క’ను దేని నుంచి తయారు చేస్తారు?
ఎ) కీటకం బి) వృక్షం
సి) వృక్షస్రావం డి) వివిధ రసాయనాలు
19. దేశంలో జనపనార పరిశ్రమ ఏ నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది?
ఎ) గంగానది బి) దామోదర్నది
సి) సింఖా నది డి) గ్లీనది
20. కింది వాటిలో సరైనది గుర్తించండి?
1. నూలు వసా్త్రల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం-మహారాష్ట్ర
2. దేశంలో నూలు మిల్లులు అధికంగా ఉన్న రాష్ట్రం- తమిళనాడు
3. గోల్డెన్ ఫైబర్ అని జనుమును అంటారు
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 2, 3 డి) 1, 3
21. ‘రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్’ అనే సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) విశాఖపట్టణం బి) చెన్నై
సి) హోస్పేట్ డి) జంషెడ్పూర్
22. స్టెయిన్ లెస్ స్టీల్ తయారీలో ప్రసిద్ధి చెందిన ఇనుము ఉక్కు కర్మాగారం?
ఎ) హోస్పేట్ బి) సేలం
సి) రూర్కెలా డి) భిలాయ్
23. కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్-1973
2. ఎలక్టానిక్ పరిశ్రమను ‘వార్ బోర్న్ పరిశ్రమ’ అని అంటారు
3. భారత్‌లో మొదటి సిమెంట్ పరిశ్రమను 1904లో చెన్నైలో స్థాపించారు
ఎ) 1 బి) 2 సి) 3 డి) 1, 3
24. బొంగైగావ్ చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది?
ఎ) బీహార్ బి) అరుణాచల్‌ప్రదేశ్
సి) గుజరాత్ డి) అసోం
25. కింది వాటిలో సరైనది ఏది?
1. బరౌని చమురు శుద్ధి కర్మాగారం-బీహార్
2. ఐడీపీఎల్ సింథటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రం – హైదరాబాద్
3. దేశంలో పాదరక్షల పరిశ్రమ ప్రధాన కేంద్రం కాన్పూర్
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
26. ప్రపంచంలో జనపనార ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
ఎ) బంగ్లాదేశ్ బి) భారత్
సి) మయన్మార్ డి) పాకిస్థాన్
27. బినా ఆయిల్ రిఫైనరీ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) ఛత్తీస్‌గఢ్ బి) కర్ణాటక
సి) మధ్యప్రదేశ్ డి) కేరళ
28. జతపర్చండి?
ఎ. డి.డి.టి 1. బొంగైగావ్
బి. ఫార్మాసూటికల్స్ 2. రిషికేష్
సి. ఆధార రసాయనాలు 3. సింద్రి
డి. సూక్ష్మ జీవనాశకాలు 4. బరోడా
ఇ. మెట్రోకెమికల్స్ 5. ఢిల్లీ
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
బి) ఎ-5, బి-4, సి-2, డి-3, ఇ-1
సి) ఎ-5, బి-3, సి-2, డి-4, ఇ-1
డి) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
29. దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమ ఏది?
ఎ) రాంచీ బి) హజారీబాగ్
సి) మద్రాస్ డి) హైదరాబాద్
30. కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్- బెంగళూర్
2. డీజిల్ రైలు ఇంజిన్లను తయారుచేసే ప్రాంతం- వారణాసి
3. యుద్ధట్యాంకులు పెరంబూర్‌లో తయారవుతాయి
ఎ) 1, 2 బి) 2 సి) 3 డి) 2, 3
31. కింది వాటిలో స్టీల్‌ప్లాంట్‌కి సంబంధించి తప్పుగా జతపరిచిన వాటిని గుర్తించండి?
ఎ) రూర్కెలా- జర్మనీ
బి) దుర్గాపూర్- యూకే
సి) బొకారో- రష్యా డి) భిలాయ్- యూకే
32. కింది వాటిలో సరైనది గుర్తించండి?
1. మొదటి అల్యూమినియం ప్లాంట్- కోర్బా
2. యుద్ధనౌకలు తయారు చేసే నౌకాశ్రయం-మజగావ్ డాక్
3. రైల్వే చక్రాలు, ఇరుసుల ఉత్పత్తి- వారణాసి
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
33. ఇనుము గనులు ఎక్కడ ఉన్నాయి?
ఎ) జాదుగూడ, సింగ్భమ్, కుద్రేముఖ్, ఝరియా
బి) సింగ్భమ్, బస్తర్, మయూర్భంజ్, కియెంజహార్
సి) నైవేలి, బస్తర్, ఝురియా, ఖేత్రి
డి) భద్రావతి, బరౌని, నైవేలి, సింగ్భమ్
34. లెడ్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?
ఎ) మధ్యప్రదేశ్ బి) తమిళనాడు
సి) కేరళ డి) రాజస్థాన్
35. స్పాంజ్ ఇనుము గురించి సరైనది?
ఎ) ఇది మెత్తగా ఉంటుంది
బి) ఉక్కు తయారీకి మంచిది
సి) పాత ఇనుము నుంచి తయారుచేస్తారు
డి) దీని ఉత్పత్తికి బొగ్గు తక్కువగా అవసరం అవుతుంది
36. BHEL ప్రధాన ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయి?
ఎ) భోపాల్, హైదరాబాద్, ఫింజోర్
బి) హరిద్వార్, తిరుచ్చి, శ్రీనగర్
సి) ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా
డి) భోపాల్, హైదరాబాద్, తిరుచ్చి
37. జతపర్చండి?
ఎ. BHEL 1. ఇనుము, ఉక్కు
బి. HAL 2. రసాయనాలు
సి. SAIL 3. ఎలక్టికల్
డి. HOGL 4. ఏరోనాటిక్స్
ఎ) ఎ-3, బి-4, సి-2, డి-1
బి) ఎ-1, బి-4, సి-3, డి-2
సి) ఎ-3, బి-4, సి-1, డి-2
డి) ఎ-3, బి-1, సి-4, డి-2
38. హిందుస్థాన్ ఫొటో ఫిల్మ్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడ ఉంది?
ఎ) కొడైకెనాల్ బి) ఊటీ
సి) మౌంట్ అబూ డి) డార్జిలింగ్
39. అల్యూమినియం వస్తువులను తయారుచేసే ప్రభుత్వరంగ సంస్థ?
ఎ) ఇందాల్కో- హిరాకుడ్
బి) ఇందాల్కో- ఆలుపురం
సి) హిందాల్కో- మోట్గూర్
డి) నాల్కో- అంగూల్
40. భారత్‌లో టెలీప్రింటర్స్ కంపెనీ ఎక్కడ ఉంది?
ఎ) చెన్నై బి) బెంగళూరు
సి) ఢిల్లీ డి) కోల్‌కతా
జవాబులు
1-ఎ, 2-డి, 3-డి, 4-ఎ, 5-సి, 6-బి, 7-సి, 8-ఎ, 9-బి, 10-ఎ, 11-డి, 12-సి, 13-బి, 14-ఎ, 15-సి, 16-సి, 17-సి, 18-ఎ, 19-డి, 20-బి, 21-ఎ, 22-బి, 23-బి, 24-డి, 25-డి, 26-బి, 27-సి, 28-డి, 29-సి, 30-సి, 31-డి, 32-ఎ, 33-డి, 34-డి, 35-డి, 36-డి, 37-సి, 38-బి, 39-డి, 40-ఎ
మస్తాన్ బాబు
విషయనిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు