ప్రాచీన శిలాయుగంలో నాగరికతా ప్రదేశాలు
ఆసిఫాబాద్, బాసర, బోథ్,గోదావరిలోయ, హాలియా, ఏలేశ్వరం, డిండి, విజరాబాదు, బుడగుండాల, చంద్రగుప్త పట్టణం, మంకాల్, కూడలి సంగమేశ్వరం, గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి, పాల్వంచ, చెర్ల, పొక్కెల మొదలైన ప్రాంతాలు.
మధ్య శిలాయుగంలో నాగరికతా ప్రదేశాలు
– ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బోథ్.
– కరీంనగర్ జిల్లాలోని అలబాక.
– నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం, మీనంపల్లి, రాయవరం మొదలైన ప్రాంతాలు.
నవీన శిలాయుగంలో నాగరికతా ప్రదేశాలు
– మహబూబ్నగర్ జిల్లా – ఊట్నూరు
– నల్లగొండ జిల్లా – ఏలేశ్వరం, భువనగిరి
– కరీంనగర్ జిల్లా – దేవరపల్లి, కొలకొండ, పెదబంకూరు, బుడిగపల్లి, పాలకొండ, కదంబాపూర్
– హైదరాబాద్ జిల్లా – గోల్కొండ, మౌలాలి
తామ్ర-కంచు యుగంలో నాగరికతా ప్రదేశాలు
కరీంనగర్ జిల్లా – హుస్నాబాద్, తోగురాయి, బుడిగపల్లి, కదంబాపూర్, పెద్దబంకూరు
మహబూబ్నగర్ జిల్లా – కుడివేలి, ఉట్నూరు, కరపాకాల, చిన్న మరూరు
వరంగల్ జిల్లా – దేవరుప్పుల, జనగాం, వర్ధమాను కోట, కొలకొండ
హైదరాబాద్ జిల్లా – కోకపేట
నల్లగొండ జిల్లా – మూసీనది, సూర్యాపేట, ఏలేశ్వరం, హనుమంతాలపల్లి
ఆదిలాబాద్ జిల్లా – జముల్దార్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు