గాయత్రి జలపాతం ఏ జిల్లాలో ఉంది ?
1. కింది వాటిలో భూ పరివేష్టిత రాష్ట్రం ఏది ?
1) అసోం 2) తెలంగాణ
3) గోవా 4) సిక్కిం
2. భారత్తో ఎక్కువ అంతర్జాతీయ సరిహద్దు గల దేశం ఏది ?
1) మయన్మార్ 2) పాకిస్థాన్
3) చైనా 4) బంగ్లాదేశ్
3. ఎవస్ట్ శిఖరానికి మరో పేరు?
1) సాగర్మాత 2) గాడ్విన్ ఆస్టిన్
3) సాంగ్ పో 4) సియాంగ్
4. గారీ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?
1) అసోం 2) నాగలాండ్
3) మేఘాలయ 4) మణిపూర్
5. గోమతి నది ఒడ్డున గల ప్రముఖ పట్టణం ?
1) లక్నో 2) ఢిల్లీ 3) కాన్పూర్ 4) పాట్నా
6. కింది వాటిలో ఏ రెండు నదులు ఒకే ప్రదేశం వద్ద జన్మిస్థాయి ?
1) గంగ, యమున 2) నర్మద, తపతి
3) సోన్, నర్మద 4) సోన్, తపతి
7. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది ?
1) కరీంనగర్ 2) వరంగల్
3) నిజామాబాద్ 4) ఖమ్మం
8. రూర్కెలా ఇనుము- ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది ?
1) రాజస్థాన్ 2) ఛత్తీస్గఢ్
3) జార్ఖండ్ 4) ఒడిశా
9. కింది వాటిలో ఏ ఆనకట్ట కావేరి నదిపై ఉంది ?
1) హీరాకుడ్ 2) కబివీ 3) మయూరాక్షి 4) కుంద
10. దేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ?
1) వయలిలి 2) అనైముడి
3) మాసిన్రాం 4) సారామతి
11. ఈశాన్య రుతుపవనాల వల్ల ఏ రాష్ట్రం వర్షపాతం
పొందుతుంది ?
1) తమిళనాడు 2) కేరళ
3) తెలంగాణ 4) కర్ణాటక
12. అడవుల విస్తీర్ణశాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?
1) అరుణాచల్వూపదేశ్ 2) మిజోరాం
3) నాగాలాండ్ 4) మణిపూర్
13. పశ్చిమబెంగాల్లోని ఏ ప్రాంతంలో మడ అడవులు అధికంగా ఉన్నాయి ?
1) హౌరా 2) రాణిగంజ్
3) డార్జిలింగ్ 4) సుందర్బన్
14. టెరాయి అంటే ?
1) నవీన ఒండలి మైదానాలు
2) పురాతన ఒండలి మైదానాలు
3) చిత్తడి నేలలు 4) గులకరాళ్ల మైదానం
15. ఎర్రనేలలు ఎర్రగా ఉండటానికి ఏ రసాయనం దోహదపడుతుంది ?
1) ఐరన్ ఆకై్సడ్ 2) మెగ్నీషియం
3) కాల్షియం 4) పొటాషియం
16. అసోంలోని ఏ లోయ తేయాకుకు ప్రసిద్ధి ?
1) సాదియా 2) హుగ్లీ 3) డార్జిలింగ్ 4) సుర్మా
17. పప్పుధాన్యాలను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ?
1) మధ్యవూపదేశ్ 2) మహారాష్ట్ర
3) రాజస్థాన్ 4) ఉత్తరవూపదేశ్
18. ఏ రాష్ట్రంలో థోరియం నిల్వలు అధికంగా ఉన్నాయి ?
1) తమిళనాడు 2) కేరళ
3) తెలంగాణ 4) ఆంధ్రవూపదేశ్
19. కింది వాటిలో ఏ ప్రదేశం బొగ్గుకు ప్రసిద్ధి చెందింది ?
1) ఝరియా 2) కుద్రేముఖ్
3) మయూర్భంజ్ 4) బైలదిల్ల
20. గాయత్రి జలపాతం ఏ జిల్లాలో ఉంది ?
1) ఖమ్మం 2) వరంగల్
3) కరీంనగర్ 4) ఆదిలాబాద్
21. మొట్టమొదటి కాగితపు పరిక్షిశమను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) సేరంపూర్ 2) పోర్ట్గ్లాస్టర్
3) చ్నై 4) ఢిల్లీ
22. ఎన్హెచ్-7, ఎన్హెచ్-44, ఎన్హెచ్-65 కలిసే చోటు ఏది ?
1) ముంబై 2) హైదరాబాద్
3) మణిపూర్ 4) చ్నై
23. గురురామ్దాస్ అంతర్జాతీయ విమానాక్షిశయం ఎక్కడుంది ?
1) ఫుణె 2) గౌహతి
3) అమృత్సర్ 4) ఇండోర్
24. లింగ నిష్పత్తి అధికంగా గల రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ 2) ఆంధ్రవూపదేశ్
3) తమిళనాడు 4) కేరళ
సమాధానాలు
1) 2 2) 4 3) 1 4) 3 5) 1 6) 3 7) 1 8) 4 9) 2 10) 3 11) 1 12) 2 13) 4 14) 3 15) 1 16) 4 17) 1 18) 2 19) 1 20) 4 21) 1 22) 2 23) 3 24) 4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు