బీసీ గురుకుల దరఖాస్తులు 51 వేలు

# జూన్ ఐదున ప్రవేశ పరీక్ష
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని డిగ్రీ, ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాల కోసం 51,05 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ కోర్సుల కోసం 45,735 మంది, మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం 6,170 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు బుధవారం తెలిపారు. వీరికి జూన్ 5న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8 తరగతుల్లో సీట్ల భర్తీకి జూన్ 2లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 19న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు mjptbcwreis.telangana.gov.in, 040-2332 2377, 23328266 సంప్రదించాలని సూచించారు.
Previous article
ఉచిత శిక్షణకు మే 27న స్పాట్ అడ్మిషన్లు
Next article
గాయత్రి జలపాతం ఏ జిల్లాలో ఉంది ?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు