భారతదేశ, తెలంగాణ భూగోళశాస్త్రం గ్రూప్:1 పేపర్-2

# యూనిట్-1: భారతదేశ భూగోళశాస్త్రంలో భాగంగా దేశంలోని భౌతిక స్వరూపం, శీతోష్ణస్థితి, రుతుపవనాలు సంభవించే విధానం, భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలైన ఎల్‌నినో, లానినో. అధిక వర్షపాతంతో సంభవించే వరదలు, కరువుకు సంబంధించిన అంశాలు, దేశంలోని నదీవ్యవస్థపై లోతైన విశ్లేషణ.
# దేశంలోని నేలలు, అడవులు, వన్యమృగ సంరక్షణ, అటవీ సంరక్షణ కార్యక్రమాలు.
#భారత్‌లోని ముఖ్యమైన ఖనిజవనరులు, శక్తివనరులు, తరిగిపోని ఇంధన వనరులు. అంతరాష్ట నదీ జలాల ఒప్పందాలు, సముద్రవనరులు, జలవనరులు-వాటి ఆర్థిక ప్రాధాన్యత.అంశాలకు సంబంధించిన వాటిపై విశ్లేషణాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
# యూనిట్-2: వ్యవసాయం, నీటిపారుదల అంశానికి సంబంధించి దేశంలోని ఆహార, ఆహారేతర పంటలు, ఆగ్రో క్లెమెట్ ప్రాంతాలు, హరిత విప్లవం, వ్యవసాయంలో నూతన మార్పులు.
# నీటిపారుదలకు సంబంధించి ప్రధానమైన నీటిపారుదల ప్రాజెక్టులు, కమాండ్ ఏరియా డెవలప్మెంట్కు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
# పరిశ్రమలు టాపిక్‌లో దేశంలో ముఖ్యమైన పరిశ్రమలైన ఇనుము ఉక్కు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, సిమెంట్, చక్కెర, ఆటోమొబైల్ పరిశ్రమ, పుడ్ ప్రాపెసింగ్ పరిశ్రమలు, ఇండస్టియల్ కారిడార్లు, ఆర్థిక అభివృద్ధి అం శాలపై ప్రశ్నలు వస్తాయి.
#యూనిట్-3: రవాణా సౌకర్యాలు: రవాణా అంటే ఏమిటి? ఆర్థిక అభివృద్ధిలో ర్డో, రైల్వేల పాత్ర, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలకు సంబంధించిన అంశాలు
# ప్రధాన ఓడరేవులు, భారతదేశ వాణిజ్యంలో మార్పులు, ప్ర పంచ వాణిజ్య సంస్థపాత్ర, హిందూ మహాసముద్రం.
# జనాభా: భారత్‌లో జనాభా సూచికలు, జనాభివృద్ధి, మానవాభివృద్ధి సూచిక, సమస్యలు, విధానాలు.
# మెగాసిటీలు, పట్టణ జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యలు, జనాభా విధానాలు, స్మార్ట్ సిటీల భావన.
#3. హైదరాబాద్ రాష్ట భౌగోళిక విస్తీర్ణం, తెలంగాణ రాష్ట భౌతిక స్వరూపం, శీతోష్ణస్థితి, నదులు, నేలలు, అటవీ విస్తీర్ణం, వన్యమృగ సంరక్షణ.
# తెలంగాణలోని ఖనిజ వనరులు, శక్తి వనరులైన బొగ్గు, ఇనుము, సున్నపు రాయి లభించే ప్రాం తాలు. థర్మల్, జల విద్యుత్ ప్రాజెక్టులు-సమస్యలు, పరిష్కారాలు
# యూనిట్-4. వ్యవసాయం: రాష్ట్రంలో వర్షపాతం సంభవించే ప్రాంతాలు, సంభవించని ప్రాంతాలు, కరువు నివారణ చర్యలు. నీటిపారుదల కాలువలు, చెరువు లు, బా వులు,భూగర్భ జలవనరుల పరిరక్షణ, మిషన్ కాకతీయ.
# తెలంగాణలోని పరిశ్రమలు సిమెంట్, చక్కెర, ఫార్మా, ఎలక్టానిక్, టూరిజం,ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు.
# చేనేత, గృహ ఆధారిత పరిశ్రమలు-వా టి సమస్యలు
# తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో ర్లో, రైల్వేల పాత్ర.
# తెలంగాణ రాష్ట జనాభా, జనాభా వృద్ధి, జనసాంద్రత, జనాభా సూచికలు (అక్షరాస్యత, స్త్రీ పురుష నిష్ప త్తి, వయస్సుల వారీగా జనాభా మొదలైనవి).
#తెలంగాణలో గిరిజన జనాభా విస్తీరణ, సమస్యలు, పరిష్కార విధానాలు, గిరిన ప్రాం తాల అభివృద్ధి
యూనిట్-5. రాష్టంలో పట్టణీకరణ, ప్రాంతీయ మార్పు లు, పట్టణ జనాభా పెరుగుదల, వలసలు. తెలంగాణలో హైదరాబాద్ పట్టణ ప్రాముఖ్యత, పట్టణ నిర్మా ణం, పరిశ్రమలు, ఇండస్టియల్ ఎస్టేట్స్, పట్టణ ప్రాం తాల్లో మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు
#ఓఆర్ఆర్, మెట్రో సమస్యలు-ప్రణాళిక
# జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పాత్ర (మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రణాళిక-2031).
#పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్.
మందడి నాగార్జునరెడ్డి
డిప్యూటీ తహసీల్దార్
కేతేపల్లి, నల్లగొండ
RELATED ARTICLES
-
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
-
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
-
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
-
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
-
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
-
English Grammar | We should all love and respect
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్‌లో అల్పం… దాద్రానగర్‌లో అధికం
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?