ట్రాన్సిస్టర్‌ను కనుగొన్నది ఎవరు?
1. ట్రాన్సిస్టర్‌లో వాడే మూలకం ఏది?
1) జర్కానియం 2) జర్మేనియం
3) సేసియం 4) ఏదీకాదు
2. చీమల రెక్కల్లో ఉండే ఆమ్లం ఏది?
1) నైట్రిక్ ఆమ్లం 2) సల్ఫ్యూరిక్ ఆమ్లం
3) ఫార్మిక్ ఆమ్లం 4) ఏదీకాదు
3. వాతావరణంలో ఉండే జడవాయువు ఏది?
1) నియాన్ 2) ఆర్గాన్ 3) హీలియం 4) గ్జెనాన్
4. డ్రై ఐస్ అని దేనిని అంటారు?
1) మంచు 2) ఘణరూప CO2
3) గట్టిగా ఉండే ఐస్ 4) నీటి ఆవిరి
5. ద్రవ రూపంలో ఉండే లోహం ఏది?
1) మెర్క్యూరీ 2) కాపర్
3) థోరియం 4) హీలియం
6. ద్రవరూపంలో ఉండే అలోహం ఏది?
1) హీలియం 2) బ్రోమిన్ 3) క్లోరిన్ 4) ఫ్లోరిన్
7. టర్పెంటైన్ ఆమ్లాన్ని ఏ మొక్క నుంచి గ్రహిస్తారు?
1) పైనస్ 2) సిట్రస్ 3) ఫైకస్ 4) సైనస్
8. కింది వాటిలో క్రిమీసంహారక మందుగా ఉపయోగపడనిది?
1) డీడీటీ 2) బీహెచ్‌సీ
3) మలాథియాన్ 4) ఏదీకాదు
9. రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే?
1) 90 శాతం ఆల్కహాల్ 2) 94 శాతం ఆల్కహాల్ 3) 96 శాతం ఆల్కహాల్ 4) 98 శాతం ఆల్కహాల్
10. సబ్బును తయారు చేసే ప్రక్రియను ఏమంటారు?
1) హైడ్రోజినేషన్ 2) సఫోనిఫికేషన్
3) కార్బోరేషన్ 4) సల్ఫిటేషన్
11. విద్యుత్ బల్బులో నింపే వాయువు?
1) హీలియం, ఆక్సిజన్, నియాన్
2) ఆర్గాన్, ఆక్సిజన్ 3) ఆర్గాన్, ఆక్సిజన్ 4) జినాన్
12. ఫొటోగ్రఫీలో ఉపయోగించే రసాయనం?
1) సిల్వర్ క్లోరైడ్ 2) సిల్వర్ బ్రోమైడ్
3) సిల్వర్ అయోడైడ్ 4) పైవన్నీ
13. రాకెట్లో ఇంధనంగా ఉపయోగించేది?
1) ద్రవ హైడ్రోజన్ 2) ద్రవ ఆక్సిజన్
3) హీలియం 4) పైవన్నీ
14. కింది వాటిలో అత్యంత విషసహిత సర్పం?
1) కట్లపాము 2) నాగుపాము
3) రాచనాగు 4) సముద్రసర్పం
15. మానవుని శుక్రకణ కేంద్రకంలో ఉండే ప్రొటీన్ ఏది?
1) ఆస్సిన్ 2) కేసిన్ 3) క్లుపిన్ 4) కెరోటిన్
16. కింది వాటిలో అతి తక్కువ గర్భావధికాలం గల ప్రాణి?
1) ఎలుక 2) కుందేలు 3) పిల్లి 4) కుక్క
17. నోటిపూత, రక్త క్షీణతకు కారణం?
1) B1 విటమిన్ 2) B2 విటమిన్
3) B6 విటమిన్ 4) పైవన్నీ
18. మైటోకాండ్రియాను కొనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) కార్ల్ బెండ 2) ఆల్ట్మాన్
3) పలాడి 4) రాబర్ట్ బ్రౌన్
19. కణంలో స్వయం ప్రతిపత్తిగల కణాంగాలు?
1) మైటోకాండ్రియా 2) హరిత రేణువులు
3) మైటోకాండ్రియా, హరిత రేణువులు
4) మైటోకాండ్రియా, రైబోజోమ్‌లు
20. కణం నీటిని లోపలికి తీసుకొనుటను ఏమంటారు?
1) కణభక్షణ 2) ఎండోసైటాసిస్
3) పీనోసైటాసిస్ 4) ఆస్మాసిస్
21. క్షయకరణ విభజన ఏ దశ యందు కయస్మాటా ఏర్పడును?
1) లెప్టోటీన్ 2) జైగోటీన్
3) పాకీటీన్ 4) డిప్లోటీన్
22. లైంగికత్వాన్ని గుర్తించడంలో తోడ్పడే క్రోమోజోమ్‌లను ఏమంటారు?
1) ఆటోజోమ్‌లు 2) ఎల్లోజోమ్లు
3) సెక్సోజోమ్లు 4) గామోజోమ్లు
23. జంతువుల్లో అతిగట్టి భాగం?
1) ఎముక 2) డెంటిన్ 3) ఎనామిల్ 4) గోళ్లు
24. కండరాల్లో ఉండే ప్రొటీన్లు?
1) ఆక్టిన్, కొల్లాజిన్ 2) మయోసిన్, కొల్లాజిన్
3) ఆక్టిన్, మయోసిన్ 4) పైవన్నీ
25. కింది వాటిలో 3F గ్రంథి ఏది?
1) థైరాయిడ్ గ్రంథి 2) పియూష గ్రంథి
3) ఎడ్రినల్ గ్రంథి 4) థైమస్ గ్రంథి
26. గర్భిణులకు తోడ్పడే హార్మోన్?
1) రిలాక్సిన్ 2) ఈస్ట్రోజన్
3) ప్రొజెస్టిరాన్ 4) వాసోప్రెసిన్
27. పురిటి నొప్పులను కలుగజేసే హార్మోన్?
1) రిలాక్సిన్ 2) ఈస్ట్రోజెన్
3) ప్రొజెస్టిరాన్ 4) ఆక్సిటోసిన్
28. బ్లడ్ క్యాన్సర్గల వ్యక్తిలో ఏ రక్త కణాలు ఎక్కువగా ఉంటాయి?
1) RBC 2) WBC
3) త్రాంబోసైట్స్ 4) ప్లేట్లెట్స్
29. రక్తం గట్టకట్టడానికి తోడ్పడే కేటయాన్లు ఏవి?
1) Na 2) K 3) Cl 4) Ca
30. త్రాంబోసిస్ వ్యాధి లక్షణం?
1) గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టక పోవడం
2) రక్తం రక్తనాళాల్లో ఉన్నప్పుడే గడ్డకట్టం
3) రక్తపోటును కలుగజేయడం 4) పైవన్నీ
31. జింక్ ఆక్సైడ్, ఫినాయిల్, మాండ్రిక్స్ వంటి రసాయనాల సమ్మేళనం?
1) గన్ పౌడర్ 2) బ్రౌన్ షుగర్
3) ఆక్వారీజియా 4) ఏదీకాదు
32. మార్స్ వాయువు అని దేన్ని పిలుస్తారు?
1) మీథేన్ 2) ఇథేన్ 3) బ్యూటేన్ 4) Co2
33. కింది వాటిలో ప్రొడ్యూసర్ గ్యాస్‌లో ఉండే రసాయనం?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) కార్బన్ మోనాక్సైడ్
3) నైట్రోజన్ డై ఆక్సైడ్ 4) పైవన్నీ
34. ఉప్పునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ?
1) తిరోగమన ద్రవాభిసరణ 2) ఎలక్ట్రో లైసిస్
3) హైడ్రోలైసిస్ 4) ద్రవాభిసరణ
35. మోటారు కార్ల బ్యాటరీలో ఉపయోగించే ఆమ్లం?
1) హైడ్రోక్లోరిక్ ఆమ్లం 2) సల్ఫ్యూరిక్ ఆమ్లం
3) నైట్రస్ ఆమ్లం 4) పైవన్నీ
36. లెడ్ పెన్సిల్లో ఉపయోగించే పదార్థం ఏది?
1) లెడ్ 2) యురేనియం 3) గ్రాఫైట్ 4) క్వార్ట్
37. కింది వాటిలో దేనిని వింత వాయువు అని పిలుస్తారు?
1) ఆర్గాన్ 2) నియాన్ 3) గ్జినాన్ 4) నైట్రస్ ఆక్సైడ్
38. కింది జంట లోహాల్లో వరుసగా అత్యంత తేలికైన, అత్యంత బరువైన లోహ ఘటకాలు ఉన్నాయో గుర్తించండి?
1) లిథియం, మెర్యూరి 2) లిథియం, ఆస్మియం 3) అల్యూమినియం, ఆస్మియం
4) అల్యూమినియం, మెర్యూరీ
39. భారజల యంత్రాగారం కింది ఏ పట్టణంలో లేదు?
1) ననోరా 2) శ్రీహరికోట 3) కాక్రాపార 4) కోఠి
40. కింది వాటిలో మూత్రం ద్వారా విసర్జితమయ్యే విటమిన్?
1) విటమిన్-ఏ 2) విటమిన్-బి
3) విటమిన్-సి 4) విటమిన్-కె
41. థర్మల్ విద్యుత్ స్టేషన్ ప్రధాన వాయు కాలుష్య కారకం ఏది?
1) No2 2) So2
3) Co2 4) NH3
42. కొవ్వత్తిని దహనం చేయడం అనేది?
1) కాంతి రసాయన చర్య 2) భౌతిక చర్య
3) ఉష్ణగ్రాహక చర్య 4) ఉష్ణమోచక చర్య
43. సారా దీపంలో ఉపయోగించే ఇంధనం ఏది?
1) ఇథైల్ ఆల్కహాల్ 2) మిథైల్ ఆల్కహాల్
3) బ్యుటైల్ ఆల్కహాల్ 4) పైవన్నీ
44. హైడ్రోజన్ ఆయాన్లు గాఢత పెరిగేకొద్ది PH విలువ ఏమవుతుంది?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) స్థిరంగా ఉంటుంది 4) సంబంధం లేదు
45. ఇనుము తుప్పు పడితే దాని భారం ఏమవుతుంది?
1) తగ్గుతుంది 2) పెరుగుతుంది
3) మార్పు ఉండదు 4) తగ్గి తర్వాత పెరుగుతుంది
46. కింది వాటిలో ఏది ఆమ్ల వర్షానికి కారణం అవుతయాయి?
ఎ. హైడ్రోజన్ ఆక్సైడ్స్ బి. నైట్రోజన్ ఆక్సైడ్స్
సి. సల్ఫర్ ఆక్సైడ్స్
1) ఎ, బి 2) సి 3) బి, సి 4) పైవన్నీ
47. పటాకుల్లో రంగులు కింది మూలకాల లవణాల వల్ల కలుగుతాయి?
1) జింక్, సల్ఫర్ 2) పొటాషియం, మెర్యూరి
3) స్ట్రాన్షియం, బేరియం 4) క్రోమియం, నికెల్
48. కింది వాటిలో యశద పుష్పం ఏది?
1) జింక్ బ్రోమైడ్ 2) జింక్ నైట్రేట్
3) జింక్ ఆక్సైడ్ 4) జింక్ క్లోరైడ్
49. సామాన్య మానవునిలో రక్తం పీహెచ్ స్థాయి ఎంత?
1) 4.50 – 4.60 2) 6.45 – 6.55
3) 7.35-7.45 4) 8.25-8.35
50. గాలిలో లేని వాయువు ఏది?
1) నియాన్ 2) హీలియం 3) క్లోరిన్ 4) ఆక్సిజన్
51. కింది వాటిలో మిశ్రమ ఎరువు ఏది?
1) యూరియా 2) CAN
3) అమ్మోనియా సల్ఫేట్ 4) NPK
52. మొక్కలకు కింది వాటిలో ఆవశ్యకం కాని సూక్ష్మపోషకం?
1) బోరాన్ 2) జింక్ 3) సోడియం 4) కాపర్
53. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన రసాయన ఆయుధం ఏది?
1) కార్బన్ మోనాక్సైడ్ 2) హైడ్రోజన్ సైనైడ్
3) మస్టర్డ్ గ్యాస్ 4) వాటర్ గ్యాస్
54. వెల్లుల్లి ఘాటైన వాసనకు కారణం?
1) క్లోరోసమ్మేళనం
2) సల్ఫర్ సమ్మేళనం
3) ఫ్లోరిన్ సమ్మేళనం
4) ఎసిటిక్ సమ్మేళనం
55. బ్లూ విట్రయోల్ అని కింది వాటిలో దేన్ని అంటారు?
1) సోడియం బైకార్బొనేట్
2) సోడియం హైడ్రాక్సైడ్
3) మెగ్నీషియం సల్ఫేట్ 4) కాపర్ సల్ఫేట్
56. ఎప్సమ్ సాల్ట్ అంటే?
1) మెగ్నీషియం సల్ఫేట్ 2) కాపర్ సల్ఫేట్
3) సోడియం క్లోరైడ్ 4) సోడియం హైడ్రాక్సైడ్
57. బేకింగ్ సోడా అనే పేరు ఉన్న పదార్థం?
1) సోడియం కార్బొనేట్ 2) సోడియం బైకార్బొనేట్ 3) మెగ్నీషియం కార్బొనేట్
4) మెగ్నీషియం బై కార్బొనేట్
58. అత్యంత చురుకైన హాలోజన్ ఏది?
1) ఫ్లోరిన్ 2) క్లోరిన్ 3) బ్రోమిన్ 4) అయోడిన్
59. అసిటిలిన్ను గురించి కింది వాటిలో సరైనది? (2)
ఎ. వెల్డింగ్ పరిశ్రమలో వాడుతారు
బి. ప్లాస్టిక్ తయారీలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు
సి. సిలికాన్ కార్బైడ్, నీరు కలయికతో దీన్ని సులువుగా పొందవచ్చు
1) ఎ, బి 2) ఎ, సి 3) బి, సి 4) పైవన్నీ
60. కణంలో శక్తిని ఉత్పత్తి చేసేది?
1) క్లోరోప్లాస్ట్ 2) న్యూక్లియర్
3) ఎంజైమ్ 4) మైటోకాండ్రియా
61. గనుల్లో చాలావరకు పేలుళ్లు వేటి కలయికతో జరుగుతాయి?
1) ఆక్సిజన్‌తో హైడ్రోజన్ 2) ఎసిటలిన్తో ఆక్సిజన్ 3) గాలితో మీథేన్ 4) ఈథేన్తో కార్బన్‌డై ఆక్సైడ్
62. ఒక రేడియోధార్మిక పదార్థం అర్ధజీవిత కాలం 4 నెల్లు. ఇందులో 3/4వ వంతు క్షయం చెందడానికి ఎంత సమయం పడుతుంది?
1) 3 నెలలు 2) 4 నెలలు
3) 8 నెలలు 4) 12 నెలలు
63. కాంతి రసాయన పొగమంచు ఏర్పడటంలో కింది వాటిలో ఏది ఉత్పన్నమవుతుంది?
1) హైడ్రోకార్బన్లు 2) నైట్రోజన్ ఆక్సైడ్
3) ఓజోన్ 4) మీథేన్
64. జన్యువు నియంత్రణ చేసేవాటిలో రెండు లేదా మూడు వేర్వేరు లక్షణాలు కలిగి ఉంటే దానిని ఏమంటారు?
1) ఎపోమిక్సెస్ 2) ప్లియోట్రోపి
3) పాలిప్లాయిడ్ 4) పొలిటేని
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు