మరుస్థలి మైదానం ఉన్న రాష్ట్రమేది?
1. అక్షాంశాలపరంగా భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? (1)
1. ఉత్తరార్ధగోళం 2. దక్షిణార్ధగోళం
3. పూర్వార్ధగోళం 4. పశ్చిమార్ధగోళం
2. నేపాల్‌తో సరిహద్దులేని రాష్ట్రం? (4)
1. ఉత్తరప్రదేశ్ 2. బీహార్
3. పశ్చిమబెంగాల్ 4. అసోం
3. శిలా ఉపరితలంపై ఉన్న దీవి ఏది? (1)
1. పాంబన్ దీవి 2. ఉత్తర అండమాన్ దీవి
3. గ్రేట్ నికోబార్ దీవి 4. రామేశ్వరం దీవి
4. బంగ్లాదేశ్‌లో పద్మ నదిగా పిలువబడేది? (3)
1. సోన్ 2. సింధు 3. గంగ 4. బ్రహ్మపుత్ర
5. మరుస్థలి మైదానం ఉన్న రాష్ట్రమేది? (4)
1. గుజరాత్ 2. పంజాబ్
3. ఉత్తరప్రదేశ్ 4. రాజస్థాన్
6. ఊటీ ఎక్కడ ఉంది? (1)
1. నీలగిరి కొండల్లో 2. ఆరావళి కొండల్లో
3. అన్నామలై కొండల్లో 4. కార్డమమ్ కొండల్లో
7. గ్రీన్విచ్ రేఖాంశానికి గల మరొక పేరు? (1)
1. అంతర్జాతీయ ప్రామాణిక కాలం
2. కర్కాటక రేఖ
3. అంతర్జాతీయ దినరేఖ 4. మకర రేఖ
8. కింది వాటిలో ఉపశుష్క శీతోష్ణస్థితిగల ప్రాంతం? (3)
1. పశ్చిమ కనుమలు 2. ఈశాన్య భారతదేశం
3. పంజాబ్, హర్యానా 4. ఒడిశా
9. నైరుతి రుతుపవనాలు ముందుగా ఏ రాష్ర్టాన్ని చేరుతాయి? (4)
1. కర్ణాటక 2. పశ్చిమబెంగాల్ 3. గోవా 4. కేరళ
10. సుందర వనాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? (2)
1. తమిళనాడు 2. పశ్చిమబెంగాల్
3. కేరళ 4. తెలంగాణ
11. దేశంలో ఆర్థికంగా ప్రాముఖ్యతగల అడవులు ఏవి? (3)
1. సతతహరిత అరణ్యాలు
2. ఉష్ణమండల శుష్క అరణ్యాలు
3. ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు
4. మడ అడవులు
12. స్పటికాకృతి రూపాంతర శిలల శైథిల్యంతో ఏర్పడిన మృత్తికలు? (3)
1. నల్లరేగడి నేలలు 2. లాటరైట్ నేలలు
3. ఎర్ర నేలలు 4. పర్వత నేలలు
13. హిందుస్థాన్ ఫొటో ఫిల్మ్ పరిశ్రమ ఎక్కడ ఉన్నది? (4)
1. సిమ్లా 2. మౌంట్ అబూ 3. వారణాసి 4. ఊటి
14. ఉత్తర భారతీయుల ప్రధాన ఆహారం? (2)
1. బార్లీ 2. గోధుమ 3. వరి 4. జొన్న
15. గ్రామీణ జనాభా అధికంగా గల రాష్ట్రమేది? (3)
1. రాజస్థాన్ 2. మహారాష్ట్ర
3. హిమాచల్ ప్రదేశ్ 4. మధ్యప్రదేశ్
16. కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక జనాభాగల ప్రాంతం? (1)
1. ఢిల్లీ 2. లక్ష దీవులు
3. పుదుచ్చేరి 4. డయ్యూ డామన్
17. తెలంగాణలో తక్కవ జనసాంద్రతగల జిల్లా ఏది? (4)
1. హైదరాబాద్ 2. రంగారెడ్డి
3. నల్లగొండ 4. ఆదిలాబాద్
18. నైవేలి లిగ్నైట్ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? (2)
1. కేరళ 2. తమిళనాడు
3. ఆంధ్రప్రదేశ్ 4. తెలంగాణ
19. జపాన్, ఆస్ట్రేలియాలకు ఎగుమతిచేసే ఖనిజం? (3)
1. యురేనియం 2. ఇనుము
3. క్రోమైట్ 4. అల్యూమినియం
20. బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించే ఖనిజం? (3)
1. ఆస్బెస్టాస్ 2. రాగి
3. అల్యూమినియం 4. బాక్సైట్
21. దేశంలో మొదటి నూలు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? (1)
1. కోల్‌కతా 2. ముంబై 3. అహ్మదాబాద్ 4. వడోదర
22. దక్షిణ భారతదేశం ఒకప్పుడు కింది దేనిలో భాగంగా ఉంది? (3)
1. లారెన్షియా 2. అంగారా 3. గోండ్వానా 4. టెథిస్
23. గట్టి కలప, విశాల పత్రాలుగల అరణ్యాలు ఏవి? (2)
1. ఆకురాల్చు అడవులు 2. సతతహరిత అడవులు
3. శృంగాకార అడవులు 3. ఆల్ఫైన్ అడవులు
24. మడ అడవులు (సుందర వనాలు) గల రాష్ట్రం? (3)
1. కేరళ 2. తమిళనాడు
3. పశ్చిమబెంగాల్ 4. ఆంధ్రప్రదేశ్
25. కాలువలు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? (1)
1. ఉత్తరప్రదేశ్ 2. తమిళనాడు
3. మహారాష్ట్ర 4. మధ్యప్రదేశ్
26. చెరువుల ద్వారా ఎక్కవ సాగు జరిగే రాష్ట్రమేది? (4)
1. తమిళనాడు 2. ఆంధ్రప్రదేశ్
3. కర్ణాటక 4. తెలంగాణ
27. అంతర్జాతీయ పథకం అని దేనికి పేరు? (2)
1. చంబల్ పథకం 2. కోసి పథకం
3. బియాస్ పథకం 4. గండక్ పథకం
28. ద్వీపకల్ప పీఠభూమి ఏ దిశకు వాలి ఉన్నది? (3)
1. పశ్చిమం 2. దక్షిణం 3. తూర్పు 4. ఉత్తరం
29. ఉష్ణమండల చెర్నోజోమ్ నేలలని వేటికి పేరు? (1)
1. నల్లరేగడి నేలలు 2. లాటరైట్ నేలలు
3. ఒండ్రు నేలలు 4. ఎర్ర నేలలు
30. ఆల్ఫైన్ ఉద్భిజాలు ఎక్కడ ఉన్నాయి? (4)
1. పశ్చిమ కనుమలు 2. షిల్లాంగ్ పీఠభూమి
3. తూర్పు కనుమలు 4. హిమాలయాలు
31. రైలు మార్గాలు ఎక్కువగాగల రాష్ట్రమేది? (3)
1. మహారాష్ట్ర 2. మధ్యప్రదేశ్
3. ఉత్తరప్రదేశ్ 4. పశ్చిమబెంగాల్
32. తూర్పుమధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉన్నది? (1)
1. హజీపూర్ 2. జైపూర్
3. అలహాబాద్ 4. భువనేశ్వర్
33. కింది వాటిలో నదీ ఆధారిత ఓడరేవు ఏది? (2)
1. చెన్నై 2. కోల్‌కతా 3. ముంబై 4. విశాఖపట్నం
34. దేశంలో పొడవైన రహదారి మార్గం ఏది? (3)
1. NH-44 2. NH-40
3. NH-65 4. NH-15
35. దేశంలో సూర్యపుటం సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం? (2)
1. తెలంగాణ 2. రాజస్థాన్
3. మధ్యప్రదేశ్ 4. ఒడిశా
36. తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా? (1)
1. ఆదిలాబాద్ 2. వరంగల్
3. కరీంనగర్ 4. ఖమ్మం
37. దేశంలో గొండ్వానా రకం బొగ్గు ఎక్కువగా ఏ రాష్ట్రంలో
లభిస్తుంది? (4)
1. ఆంధ్రప్రదేశ్ 2. తమిళనాడు
3. కేరళ 4. తెలంగాణ
38. తెలంగాణకు పశ్చిమ సరిహద్దుగల రాష్ర్టాల సంఖ్య? (3)
1. మూడు 2. ఒకటి 3. రెండు 4. నాలుగు
39. రాష్ట్రంలో అధికంగా పత్తి ఉత్పాదకత గల జిల్లా ఏది? (3)
1. మెదక్ 2. నల్లగొండ 3. ఖమ్మం 4. కరీంనగర్
40. రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా? (1)
1. మెదక్ 2. మహబూబ్‌నగర్
3. కరీంనగర్ 4. రంగారెడ్డి
41. రాష్ట్రంలో సీతా ఫలాలను అధికంగా పండించే జిల్లా? (4)
1. రంగారెడ్డి 2. మెదక్
3. నల్లగొండ 4. మహబూబ్‌నగర్
42. రాష్ట్రంలో వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? (2)
1. రంగారెడ్డి 2. మహబూబ్‌నగర్
3. నల్లగొండ 4. హైదరాబాద్
43. ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు గల మరో పేరు? (3)
1. జ్యోతిబా పూలే 2. పీవీ నర్సింహారావు 3. రుద్రమ కోట 4. జవహర్ సాగర్
44. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ఎక్కడ నిర్మించనున్నారు? (2)
1. కన్నెపల్లి 2. తుమ్మిడి హట్టి
3. సింగూరు 4. అనంతారం
45. సింగరేణి కాలరీస్ కంపెనీలో తెలంగాణ వాటా ఎంత? (4)
1. 49 శాతం 2. 50 శాతం
3. 25 శాతం 4. 51 శాతం
46. రాష్ట్రంలో అత్యధికంగా పరిశ్రమలు కలిగిన జిల్లా? (1)
1. రంగారెడ్డి 2. హైదరాబాద్
3. మెదక్ 4. ఆదిలాబాద్
47. రాష్ట్రంలో ఆస్బెస్టాస్ పరిశ్రమ ఎక్కడ ఉంది? (2)
1. అజమాబాద్ 2. సనత్‌నగర్
3. పటాన్చెరు 4. కోఠి
48. చార్మినార్ పేపర్ మిల్స్ ఎక్కడ ఉంది? (1)
1. మాతంగి 2. పఠాన్‌చెరు
3. కమలాపురం 4. నారం గూడెం
49. దక్కన్ సిమెంట్స్ పరిశ్రమ ఎక్కడ ఉంది? (3)
1. వాడపల్లి 2. సింహపురి
3. హుజూర్నగర్ 4. ఏదీకాదు
50. రాష్ట్రంలో పారిశ్రామిక టెక్స్టైల్ పార్క్‌ను ఎక్కడ ఏర్పాటు
చేస్తున్నారు? (1)
1. మడికొండ 2. హన్మకొండ
3. పరకాల 4. నర్సంపేట
51. రాష్ట్రంలో కాలువల ద్వారా సాగయ్యే పంట విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా? (3)
1. మహబూబ్‌నగర్ 2. రంగారెడ్డి
3. నల్లగొండ 4. ఖమ్మం
52. రాష్ట్రంలో గాజుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా? (1)
1. మహబూబ్‌నగర్ 2. హైదరాబాద్
3. ఆదిలాబాద్ 4. నల్లగొండ
53. నల్లగొండ జిల్లాలో ఏ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి? (2)
1. కెమికల్ 2. సిమెంట్ 3. పేపర్ 4. ఇంజినీరింగ్
54. తెలంగాణలో చెరువుల కింద సాగవుతున్న పంటల శాతం? (3)
1. 16 శాతం 2. 23 శాతం
3. 9 శాతం 4. 40 శాతం
55. సింగూరు ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? (2)
1. గోదావరి 2. మంజీరా 3. కృష్ణ 4. ప్రాణహిత
56. రాష్ట్రంలో తొలి జలవిద్యుత్ ప్రాజెక్టు ఏది? (4)
1. నిజాం సాగర్ 2. సింగూరు
3. ఉస్మాన్ సాగర్ 4. హుస్సేన్ సాగర్
57. రాష్ట్రంలో పొడవైన కాలువ ఏది? ( 2 )
1. సరస్వతి కాలువ 2. కాకతీయ కాలువ
3. జవహర్ కాలువ 4. లాల్ బహదూర్ కాలువ
58. రాష్ట్రంలో రిజర్వ్ అడవులు ఎక్కువగా గల జిల్లా? (1)
1. ఆదిలాబాద్ 2. వరంగల్
3. ఖమ్మం 4. నల్లగొండ
59. రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా? (4)
1. నల్లగొండ 2. వరంగల్ 3. రంగారెడ్డి 4. ఖమ్మం
60. పులిచింతల ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించారు? (2)
1. గుంటూరు 2. నల్లగొండ
3. కృష్ణ 4. మహబూబ్‌నగర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు