General Studies – Group II Special | భారతదేశంలో వ్యవసాయ మార్కెట్ల సమాచారాన్ని ప్రచురించేది?
ఆగస్టు 12 తరువాయి…
111. భారతదేశ వృద్ధి రేటు మొదటిసారిగా ఏ ప్రణాళికా కాలంలో 6 శాతంగా నమోదైంది?
1) 6వ ప్రణాళిక 2) 7వ ప్రణాళిక
3) 9వ ప్రణాళిక 4) 8వ ప్రణాళిక
112. IDBI ని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది?
1) 1961 2) 1962
3) 1963 4) 1964
113. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏక్కడ ఉంది?
1) అహ్మదాబాద్ 2) నాగపూర్
3) పుణె 4) భోపాల్
114. విపత్తులను తగ్గించటానికి, పునరావాస కార్యక్రమాలకు కమ్యూనిటీ భాగస్వామ్యం వల్ల కలిగే ముఖ్య లాభాలేవి?
ఎ) ధరల తగ్గింపు బి) సామర్థ్యం
సి) నిలిపి ఉంచటం
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
115. ఒక వ్యక్తి ఒక కన్ను మూసి, రెండో కంటితో చూసినైట్లెతే, అతను ఏ విధమైన ప్రపంచాన్ని చూస్తాడు?
1) నలుపు, తెలుపు ప్రపంచం
2) ఏక పరిమాణ (One dimensional) ప్రపంచం
3) ద్వి పరిమాణ (Two dimensional) ప్రపంచం
4) త్రి పరిమాణ (Three dimensional)
ప్రపంచం
116. భారతదేశంలో వ్యవసాయ మార్కెట్ల సమాచారాన్ని ప్రచురించేది?
1) వ్యవసాయ మార్కెట్ల సమాఖ్య
2) ఆర్థిక గణాంకాల విభాగం
3) నాబార్డు
4) భారత గణాంకాల వ్యవస్థ
11. A Restatement of quantity theory of money గ్రంథకర్త?
1) కీన్స్ 2) రాబర్ట్సన్
3) రోజాఫ్రీడ్మన్ 4) మిల్టన్ ఫ్రీడ్మన్
118. రాష్ట్రంలో గల ప్రధాన నీటిపారుదల పథకాలను సంబంధిత నదులతో సరిగా జతపరచండి.
1) సోమశిల ప్రాజెక్ట్ ఎ) తుంగభ్రదా నది
2) సుంకేసుల ప్రాజెక్ట్ బి) పెన్నా నది
3) పులిచింతల ప్రాజెక్ట్ సి) కృష్ణా నది
4) పోలవరం ప్రాజెక్ట్ డి) గోదావరి నది
1) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
3) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
119. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి ఉండాల్సిన అర్హతలు ఏవి?
1) 65 సం॥లు మించరాదు
2) హైకోర్టులో 10 సం॥లు
న్యాయవాదిగా అనుభవం
3) హైకోర్టులో 5 సం॥లు
న్యాయమూర్తిగా అనుభవం
4) పైవన్నీ సరైనవే
120. ‘జాతీయ విపత్తు నిర్వహణ బిల్లు’ను భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది?
1) 2005, డిసెంబర్ 14
2) 2005, డిసెంబర్ 18
3) 2005, డిసెంబర్ 23
4) 2005, డిసెంబర్ 12
121. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది?
1) మిథైల్ ఐసోకొల్లేట్
2) నైట్రోటోలిన్
3) మిథైల్ ఐసోసైనేట్
4) కార్బాక్సీ మిథైల్
122. పార్లమెంటరీ నియమాల ప్రకారం జీరో అవర్ అంటే?
1) సభలో ప్రశ్నోత్తరాలకు తరువాత సమయం
2) సభా ప్రారంభానికి ముగింపు సమయం
3) ప్రతి సభా ప్రారంభానికి మొదటి సమయం
4) సభలో ప్రశ్నోత్తరాలకు ముందు సమయం
123. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా ఏర్పాటు చేసిన ఫండ్స్?
ఎ) నేషనల్ సైక్లోన్ రెస్పాన్స్ ఫండ్
బి) నేషనల్ డ్రౌట్ మిటిగేషన్ ఫండ్
సి) నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్
డి) నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్
1) సి, డి 2) ఎ, బి, సి, డి
3) బి, సి 4) ఎ, డి
124. సిటీ కాలేజ్ వద్ద 1952, సెప్టెంబర్ 3న పోలీసు కాల్పులు జరపడానికి ఏ మెజిస్ట్రేట్ ఫైరింగ్ ఉత్తర్వులు ఇచ్చాడు?
1) అబ్దుల్ బషీర్‌ఖాన్
2) మహ్మద్ ఖాసీం
3) షేక్ మహబూబ్
4) కొండా లక్ష్మణ్ బాపూజీ
125. భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించి కింది స్టేట్మెంట్లు గమనించండి.
ఎ) సరోజినీనాయుడు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు
బి) సి.ఆర్.దాస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేస్తున్నప్పుడు జైలులో ఉన్నారు
సి) కాంగ్రెస్ అధ్యక్షుడైన మొదటి బ్రిటిష్ వ్యక్తి ఒక్టీవియన్ హ్యూమ్
డి) 1894లో ఆల్ఫ్రెడ్ వెబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు
పై వాటిలో సరైనవి?
1) బి, సి 2) ఎ, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
126. దేశంలో పెగానస్ స్పైవేర్ వివాదంపై విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు ఏ విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేసింది?
1) జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్
2) జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్
3) జస్టిస్ ఎ.ఎం ఖాన్విల్కర్
4) జస్టిస్ ఎస్.కె.ఆరోడా
127. వరంగల్‌లో జరిగిన ‘విశాలాంధ్ర మహాసభ’ను సమర్థించిన తెలంగాణ కవి?
1) వట్టికోట ఆళ్వారు స్వామి
2) కాళోజీ నారాయణరావు
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) దాశరథి రంగాచార్యులు
128. ట్రావెన్కోర్ రాజ్యంలో దళిత సమూహాల సమస్యలను వెలుగులోకి తెచ్చినవారు?
1) అయ్యప్పన్ 2) అయ్యంకాళీ
3) నారాయణ గురు 4) సహదేవన్
129. బ్యాంకు రేటు అంటే ఏమిటి?
1) వాణిజ్య బ్యాంకులు రిజర్వు బ్యాంకు వద్ద తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు
2) బ్యాంకు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు
3) వాణిజ్య బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంకు రుణాలు తీసుకున్నప్పుడు చెల్లించే వడ్డీ
4) వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లపై ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటు
130. నిజాం కాలంలో ఉన్న భూస్వామ్య విధానాలు?
1) ఖాల్సా భూములు
2) కౌలు భూములు
3) జాగీర్దారీ భూములు 4) పైవన్నీ
131. కింది వాటిని జతపరచండి.
ఎ) అనంతగిరి కొండలు i) ఖమ్మం
బి) కందికల్ కొండలు ii) నల్లగొండ
సి) ఎర్ర కొండలు iii) వరంగల్
డి) రచ్చ కొండలు iv) రంగారెడ్డి
1) డి- i, సి-ii, ఎ-iii, బి-iv
2) ఎ- i, ఎ-ii, ఎ-iii, ఎ-iv
3) ఎ- i, సి-ii, బి-iii, డి-iv
4) సి- i, ఎ-ii, డి-iii, బి-iv
133. 14వ ఆర్థిక సంఘం సిఫారసులను అనుసరించి కేంద్ర, రాష్ర్టాల మధ్య వనరుల పంపిణీకి ప్రధాన మార్గం ఏది?
1) జనాభా ప్రాతిపదికన
2) ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా
3) పన్నుల పంపిణీ
4) పైవేవీ కావు
134. సూర్యాపేట జిల్లాలోని ‘ఫణిగిరి’ దేనికి ప్రసిద్ధి చెందింది?
1) నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ఆరంభమైంది
2) లింగమంతుల జాతర
3) మూసీనది కృష్ణాలో ప్రవేశిస్తుంది
4) బౌద్ధ క్షేత్రం
136. కింది వ్యాఖ్యానాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
1) లోక్‌సభ, రాజ్యసభల మొదటి ఉమ్మడి సమావేశం 1961లో వరకట్న నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టబడింది
2) పార్లమెంటు రెండో ఉమ్మడి సమావేశం బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లును ఆమోదించేందుకు జరిగింది
3) పార్లమెంటు ఉమ్మడి సమావేశం ఆర్టికల్ 108 ప్రకారం జరుగుతుంది
4) పైవన్నీ సరైనవే
137. కింది నదుల్లో ఏ రెండు ప్రధాన నదులు తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి?
1) గోదావరి, కృష్ణా 2) భీమ, నర్మద
3) పాతాళ గంగ, తపతి
4) కృష్ణా, తుంగభద్ర
140. ‘10 ఫ్లాష్ పాయింట్స్ 20 ఇయర్స్’ పుస్తక రచయిత ఎవరు?
1) గులాంనబీ ఆజాద్ 2) మనీశ్ తివారీ
3) మల్లిఖార్జున ఖర్గే
4) చిదంబరం
141. కింది విప్లకారులను సరిగా జతపరచండి.
1) తిరునల్వేలి జిల్లా జడ్జి ఎ) శ్యాంజీ కృష్ణవర్మ యాషేని హత్య చేసిన భారతమాత అసోసియేషన్ సభ్యుడు
2) లండన్‌లో ఇండియన్ హౌస్ బి) వాంచి అయ్యర్ స్థాపించి జాతీయోద్యమంలో పాల్గొన్నది
3) నాసిక్ జిల్లా జడ్జిని 1909లో హత్య చేసింది సి) పులియన్ దాస్
4) 1902 లో ఢాకాలో అనుశీలన్ సమితిని స్థాపించింది డి) అనంత లక్ష్మణ్ కర్కరే
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
142. ఈస్ట్ వాయు రహిత శ్వాస క్రియ ద్వారా ఏ రసాయనం ఉత్పత్తి అవుతుంది?
1) నీరు 2) మీథేన్
3) ఎసిటిక్ ఆమ్లం 4) ఆల్కహాల్
143. ఏ దేశ సహకారంతో ఉత్తరప్రదేశ్‌లోని అమేథి సమీపంలోని కోర్వాలో నెలకొల్పిన ఆయుధ కర్మాగారంలో 5 లక్షల ఏకే-203 రైఫిల్స్‌ను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1) అమెరికా 2) ఫ్రాన్స్
3) రష్యా 4) జపాన్
144. యునైటెడ్, నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, నేషనల్ వాటర్ మిషన్ ప్రకటించిన నేషనల్ ఉమెన్ వాటర్ చాంపియన్ పురస్కారాన్ని గెలుచుకున్న చిత్తూరు జిల్లా మహిళ ఎవరు?
1) పారేశమ్మ 2) తాడి దీపిక
3) పడమటి అన్విత 4) KK శైలజ
145. దేశంలో ఉత్తమ మెరైన్ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఎంపికైనట్లు జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు 2021, నవంబర్ 18న ప్రకటించింది?
1) గుజరాత్ 2) తమిళనాడు
3) ఏపీ 4) ఒడిశా
132. ఏపీ పునర్విభజన చట్టంలోని కింది భాగాలను జతపరచండి.
1) పార్ట్ – 5 ఎ) ఆస్తి, అప్పుల పంపకం
2) పార్ట్ – 6 బి) వ్యవసాయానికి అనుమతి, రాబడుల పంపిణీ
3) పార్ట్ – 7 సి) సర్వీసులకు సంబంధించిన నిబంధనలు
4) పార్ట్ – 8 డి) ఆస్తులు, అప్పుల పంపకం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి 4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
138. కింది యంత్రాలు పని చేయటంలో గల భౌతికశాస్త్ర నియమం సరిగా జతపరచండి.
1) బరువైన, తేలికైన పదార్థాలను ఎ) మాగ్నస్ ఫలితం వేరు చేసే సెంట్రిఫ్యూజ్ యంత్రం
2) క్రికెట్ ఆటలో బంతి గాలిలోనే స్పిన్ అవడం బి) అపకేంద్ర బలం
3) కిరోసిన్ దీపం, కిరసనాయిల్ సి) గరిమనాభి స్టౌ ఒత్తులు దూదితో లేదా గుడ్డతో చేయడం
4) స్పోర్ట్స్ బైక్స్, కార్లకు వెడల్పయిన డి) కేశనాళికీయత తక్కువ ఎత్తు గల టైర్లు అమర్చడం
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి 4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
139. కింది గవర్నర్ జనరల్‌ను గురించి తెలిపే వాటిని జతపరచండి.
1) బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు ఎ) లార్డ్ వెల్లస్లీ
2) బెంగాల్ టైగర్ అని పిలువబడినవారు బి) లార్డ్ డల్హౌసి
3) భారతీయ రైల్వేలు స్థాపించాడు సి) లార్డ్ కానింగ్
4) 1857 తిరుగుబాటు జరిగింది డి) వారన్ హేస్టింగ్స్
1) 1-డి, 2-ఎ, 3-సి, 4-డి 2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి 4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సమాధానాలు
111. 2 112. 4 113. 2 114. 4
115. 3 116. 2 117. 4 118. 4
119. 4 120. 4 121. 3 122. 1
123. 1 124. 1 125. 4 126. 2
127. 2 128. 2 129. 1 130. 4
131. 1 132. 3 133. 3 134. 4
135. 4 136. 4 137. 1 138. 4
139. 2 140. 2 141. 2 142. 4
143. 3 144. 1 145. 3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు