General Studies | బ్రిటిషర్లు ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
జనరల్ స్టడీస్
1. చరిత్రకారులు భారతదేశంలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా కీర్తించారు?
1. గుప్తులు 2. మౌర్యులు
3. కుషాణులు 4. రాజపుత్రులు
2. ఎవరి కృషి ఫలితంగా 1856 జూన్ 25న స్త్రీ పునర్వివాహాన్ని ప్రభుత్వం చట్టబద్ధంగా గుర్తించింది?
1. వివేకానంద 2. దయానంద
3. ఈశ్వరచంద్ర విద్యాసాగర్
4. ఆత్మారాం పాండురంగ
3. గుప్తుల కాలం నాటి వైద్య శాస్త్ర గ్రంథాలు, వాటి రచయితలను జతపరచండి?
గ్రూపు – ఎ గ్రూపు – బి
1. ధన్వంతరి a. వైద్యశాస్త్రం
2. పాలకాశ్యపుడు b. హస్తాయుర్వేదం
3. సుశ్రుతుడు c. సుశ్రుత సంహిత
4. వాగ్భటుడు d. అష్టాంగ సంగ్రహం
1. 1-a 2-b 3-c 4-d
2. 1-d 2-c 3-b 4-a
3. 1-b 2-d 3-a 4-c
4. 1-c 2-a 3-d 4-b
4. ‘జల్ జంగల్ జమీన్’ (నీరు, అడవి, భూమి) అనే నినాదం ఇచ్చిన గిరిజన నాయకుడు?
1. బిర్సాముండా 2. కుమ్రం భీం
3. సిద్ధూ 4. సీతారామరాజు
5. ఛోటానాగపూర్ ప్రాంతంలో జరిగిన తిరుగుబాట్లలో సరైంది?
1. ముండా తిరుగుబాటు
2. కోల్ తిరుగుబాటు
3. తారా భగత్ తిరుగుబాటు
4. పైవన్నీ
6. కింద తెలిపిన శకాలు – ప్రారంభమైన
సంవత్సరాలను జతపరచండి?
A) గంగా శకం 1. క్రీ.శ. 606
B) అభీర శకం 2. క్రీ.శ. 498
C) గుప్త శకం 3. క్రీ.శ. 249
D) హర్ష శకం 4. క్రీ.శ. 319/320
1. A -4 B-2 C-3 D-1
2. A-2 B-3 C-1 D-4
3. A-2 B-3 C-4 D-1
4. A-1 B-3 C-2 D-4
7. ఏ యుద్ధంలో ఢిల్లీ సుల్తానుల వంశం నాశనం అయింది?
1. మొదటి తరైన్ యుద్ధం
2. హల్దిఘాట్ యుద్ధం
3. మొదటి పానిపట్టు యుద్ధం
4. రెండో పానిపట్టు యుద్ధం
8. కింది వాటిలో సరైనది?
1. 1916లో అఖిల భారత ముస్లిం మహిళా సభ స్థాపన
2. 1916లో డి.కె. కార్వే మొదటి మహిళా విద్యాలయం స్థాపన
3. 1919లో పండిత రమాబాయికి కైజర్ -ఎ – హింద్ బిరుదు ప్రదానం
4. పైవన్నీ
9. బౌద్ధ సంగీత్ జరిగిన ప్రదేశాలు, నిర్వహించిన రాజులకు సంబంధించి కింది వాటిని జతపరచండి?
గ్రూప్ – ఎ గ్రూప్ – బి
1. రాజగృహం i. అజాతశత్రువు
2. వైశాలి ii. కాలాశోకుడు
3. పాటలీపుత్రం iii. అశోకుడు
4. కుంతలవనం iv. కనిష్కుడు
1. 1-iv 2-iii 3-ii 4-i
2. 1-i 2-ii 3-iii 4-iv
3. 1-iii 2-iv 3-i 4-ii
4. 1-ii 2-iii 3-iv 4-i
10. జలియన్ వాలాబాగ్ దురంతాల పరిశీలనకు బ్రిటిష్ ప్రభుత్వం ‘హంటర్ కమిషన్’ను నియమించగా, కాంగ్రెస్ ఒక స్వతంత్ర కమిటీని వేసింది. దాని కార్యదర్శి ఎవరు?
1. కె. శాంతారాం 2. జె.బి. కృపలాని
3. యు.ఎన్.దేబర్ 4. నిజలింగప్ప
11. బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్ర చట్టాన్ని ఆమోదించిన తేదీ?
1. 1947 జూలై 18
2. 1947 జూన్ 3
3. 1947 జూలై 20
4. 1947 ఆగస్టు 3
12. కింది వాటిలో గాంధీజీని ప్రభావితం చేసిన గ్రంథాలు ఏవి?
ఎ. ది మదర్ – గోర్కి
బి. సివిల్ డిస్ఒబీడియన్స్-తోరో
సి. భగవద్గీత
డి. అన్ టు దిస్ లాస్ట్ – జాన్ రస్కిన్
ఇ. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్
ఇన్యూ- టాల్‌స్టాయ్
1. ఎ, బి, సి 2. బి, సి, డి
3. సి, డి, ఇ 4. ఎ, బి, సి, డి, ఇ
13. కింద తెలిపిన వారిలో 1906లో ముస్లింలీగ్ స్థాపనతో సంబంధం ఉన్నవారెవరు?
1. ఆగాఖాన్
2. నవాబ్ సలీముల్లా
3. నవాబ్ మొహిసిన్-ఉల్-ముల్క్
4. పైవారందరూ
14. బ్రిటిషర్లు కైజర్-ఇ-హింద్ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
1. తిలక్ 2. చంద్రపాల్
3. మహాత్మాగాంధీ
4. సుభాష్‌చంద్రబోస్
15. జతపరచండి?
జాబితా – I జాబితా – II (రాజు) (బిరుదు)
i) మైసూర్ పులి a) బిందుసారుడు
ii) సీజర్ b) బింబిసారుడు
iii) హుణ హరిణ కేసరి c) ప్రభాకర వర్థనుడు
iv) అమిత్రఘాత d) కనిష్కుడు
e) టిప్పు సుల్తాన్
1. i-b ii-a iii d iv-c
2. i-d ii -c iii-iv iv-a
3. i-a ii-b iii-c iv-d
4. i-c ii-d iii-a iv-b
16. జాతీయ కాంగ్రెస్‌కు పునాది వేసిన సంస్థగా కింది వాటిలో దేన్ని అంటారు?
1. ఇండియన్ అసోసియేషన్
2. ఇండియన్ సొసైటీ
3. ఈస్ట్ ఇండియా అసోసియేషన్
4. ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్
17. జతపరచండి.
ఎ. సైమన్ కమిషన్ 1. 1885
బి. క్విట్ ఇండియా ఉద్యమం 2. 1942
సి. ఐఎన్‌సీ ఆవిర్భావం 3. 1927
డి. మింటో మార్లే సంస్కరణలు 4. 1909
1. ఎ-1 బి-2 సి-3 డి-4
2. ఎ-4 బి-3 సి-2 డి-1
3. ఎ-4 బి-3 సి-1 డి-2
4. ఎ-3 బి-2 సి-1 డి-4
18. మధ్య భారతదేశంలో ‘థగ్గీ’ అణచివేత ఏ గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో జరిగింది?
1. లార్డ్ మింటో I
2. లార్డ్ విలియమ్ బెంటింక్
3. లార్డ్ హేడ్డింగ్స్
4. లార్డ్ అక్లాండ్
19. క్రీ.శ. 1540లో పేర్షా ఏ యుద్ధంలో
హుమాయూన్ని ఓడించి మొగల్
సింహాసనం ఆక్రమించాడు?
1. చౌసా యుద్ధం 2. గోగ్రా యుద్ధం
3. కనోజ్ (బిల్గ్రాం) యుద్ధం
4. చందేరి యుద్ధం
20. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను లార్డ్ వెవెల్ ఎవరికి తెలిపారు?
1. మహాత్మాగాంధీ
2. జవహర్లాల్ నెహ్రూ
3. ఎం.ఎ జిన్నా
4. మౌలానా అబుల్ కలాం ఆజాద్
21. జతపరచండి.
ఎ. 1858 చట్టం 1. మింటో మార్లే సంస్కరణలు
బి. భారత ప్రభుత్వ చట్టం 2. బ్రిటిష్ రాణి అధికార చట్టం
సి. భారత ప్రభుత్వచట్టం 3. ప్రాంతీయ స్వయంప్రతిపత్తి
డి. 1909 కౌన్సిల్ చట్టం 4. ద్వంద్వ ప్రభుత్వం
1. ఎ-4 బి-3 సి-1 డి-2
2. ఎ-3 బి-2 సి-1 డి-4
3. ఎ-2 బి-4 సి-3 డి-1
4. ఎ-2 బి-1 సి-4 డి-3
22. ఏ పల్లవ రాజు కాలంలో హుయాన్‌త్సాంగ్ భారత్‌ను సందర్శించాడు?
1. మొదటి నరసింహవర్మ
2. మొదటి మహేంద్రవర్మ
3. రెండో మహేంద్రవర్మ
4. నందివర్మ
23. కింది వాటిలో భారతదేశంలో ఆధిపత్యం కోసం ఆంగ్లేయులు ఫ్రెంచి వారికి మధ్య జరిగిన యుద్ధాలు ఏవి?
1. మైసూరు యుద్ధాలు
2. మరాఠా యుద్ధాలు
3. సిక్ యుద్ధాలు
4. కర్ణాటక యుద్ధాలు
24. కర్జన్ చేపట్టిన చర్యలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1. బిహార్‌లోని పూనాలో వ్యవసాయ పరిశోధన సంస్థ స్థాపన
2. వాయవ్య సరిహద్దు రాష్ట్రం (NWFP) ఏర్పాటు
3. టిబెట్, భారత్ మధ్య మెక్‌మోహన్ సరిహద్దు రేఖ ఏర్పాటు
4. భారత పురావస్తు శాఖ ఏర్పాటు
5. బెంగాల్ విభజన
1. 1, 2, 3 2. 1, 2, 3, 4
3. 1, 2, 3, 4, 5 4. 2, 3, 4
25. పంచమ వేదం, జయ సంహిత అని కింది వాటిలో దేన్ని పిలుస్తారు?
1. రామాయణం 2. మహాభారతం
3. శృంగార నైషధం 4. మనుచరిత్ర
26. గజనీ మహ్మద్ ఆస్థానకవి,
‘షానామా’ గ్రంథకర్త ఎవరు?
1. ఆల్బెరూనీ 2. ఇబన్ టబూటా
3. ఆసఫ్ నిజామి 4. ఫిరదౌసి
27. కింది వాటిలో సరిగ్గా జతకూడనివి ఏవి?
1. జస్టిస్ ఉద్యమం – ఉత్తర భారతదేశం
2. కాయస్థ ఉద్యమం- కర్ణాటక
3. లింగాయత్ ఉద్యమం –
దక్షిణ భారతదేశం
4. నాంశూద్ర ఉద్యమం – బెంగాల్
28. గాంధీ ఇర్విన్ ఒడంబడిక సందర్భంగా ముఖ్యమైన పాత్ర పోషించిన వారెవరు?
i) మోతీలాల్ నెహ్రూ
ii) రాజ్‌బహదూర్ సప్రూ
iii) మదన్మోహన్ మాలవీయ
iv) జయకర్
v) చింతామణి
కింది సంకేతాల నుంచి సరైన సమాధానం ఎంచుకోండి?
1. i, ii 2. ii, iv
3. ii, iii 4. iv, v
29. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
1. దాదాబాయ్ నౌరోజి
2. గోపాలకృష్ణ గోఖలే
3. రాస్బిహారీ ఘోష్
4. ఎస్.ఎన్. బెనర్జీ
30. ‘కుణిక’ అనే పేరుతో ప్రసిద్ధి చెంది, గౌతమ బుద్ధునికి సమకాలీనుడైన రాజు ఎవరు?
1. బింబిసారుడు 2. అజాతశత్రు
3. బిందుసారుడు 4. ఉదయనుడు
31. True caller నివేదిక ప్రకారం 2021లో స్పామ్ కాల్ల ద్వారా ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో భారత్ ర్యాంక్?
1. 4 2. 1 3. 2 4. 3
32. “ఆర్థిక చేరికను వేగవంతం చేసే” ప్రయత్నంలో కర్ణాటక, మహారాష్ట్రలోని 500 గ్రామాలను దత్తత తీసుకోబోతున్న పైలట్ ప్రోగ్రామ్- డిజిల్ చెల్లింపుల ఉత్సవ్ ప్రకటించిన ప్లాట్‌ఫారమ్?
1. మొబిక్విన్ 2. వాట్సాప్
3. Paytm 4. ఫ్రీఛార్జ్
33. ఆన్లైన్ మాక్ టెస్ట్‌లను యాక్సెస్ చేయడానికి ఔత్సాహికుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏ అప్లికేషన్‌ను ప్రారంభించింది?
1. అభ్యాస్ 2. అభయ్
3. విజయ్ 4. అజయ
34. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఉత్తర భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం?
1. న్యూఢిల్లీ 2. నోయిడా
3. ఘజియాబాద్ 4. కాన్పూర్
35. అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని పి’ ని విజయవంతంగా పరీక్షించిన దేశం?
1. భారత్ 2. మలేషియా
3. చైనా 4. పాకిస్థాన్
36. ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) వేగంగా, సులువుగా, ఫైనాన్స్ చేయడం కోసం నీతి ఆయోగ్‌తో పని చేస్తున్న సంస్థ?
1. అంతర్జాతీయ ద్రవ్య నిధి
2. ఆసియా బ్యాంక్
3. ఆసియా అభివృద్ధి బ్యాంక్
4. ప్రపంచ బ్యాంక్
37. తన పేరును మెటాగా మార్చుకున్న కంపెనీ?
1. ఫేస్బుక్ 2. ఒరాకిల్
3. గూగుల్ 4. యాహూ
38. భారత్ తాజాగా పరీక్షించిన ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 పరిధి ఎంత?
1. 5200 కి.మీ 2. 5000 కి.మీ
3. 5500 కి.మీ 4. 6000 కి.మీ
39. భారతదేశంలోని అతిపెద్ద ల్యాండ్‌ఫిల్ బయోగ్యాస్ ప్లాంట్ ఏ నగరంలో ప్రారంభమైంది?
1. లఖ్ నవూ 2. చెన్నై
3. ముంబై 4. హైదరాబాద్
40. ఏ పదాన్ని 2021 సంవత్సర పదంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకటించింది?
1. ఆత్మనిర్భర్ 2. వ్యాక్స్
3. టీకా 4. మహమ్మారి
41. దేశంలో అత్యంత స్థిరమైన రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా అవార్డు గెలుచుకున్నది?
1. ముంబై 2. కొచ్చి
3. పుణె 4. చెన్నై
42. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి దేశంలోని టాప్ స్టేషన్‌గా ఏ రాష్ట్ర పోలీస్‌స్టేషన్‌ను ఎంపిక చేసింది?
1. నర్సరావుపేట పోలీస్‌స్టేషన్ – ఆంధ్రప్రదేశ్
2. భట్టు కలాన్ పోలీస్ స్టేషన్ – హరియాణ
3. జగిత్యాల పోలీస్ స్టేషన్ – తెలంగాణ
4. నాగపట్నం పోలీస్ స్టేషన్ – తమిళనాడు
43. భారతదేశంలోని మొదటి ఫుడ్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1. ఉత్తరప్రదేశ్
2. అరుణాచల్ ప్రదేశ్
3. తెలంగాణ
4. తమిళనాడు
సమాధానాలు
1-1 2-3 3-1 4-2
5-2 6-3 7-3 8-4
9-2 10-1 11-1 12-4
13-4 14-3 15-2 16-4
17-4 18-2 19-3 20-2
21-3 22-1 23-4 24-3
25-2 26-4 27-4 28-2
29-3 30-2 31-1 32-2
33-1 34-3 35-1 36-4
37-1 38-2 39-4 40-2
41-2 42-2 43-4
టాపర్స్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్నగర్
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు